Interesting Laws: అక్కడ పెట్రోల్ లేక కారు రోడ్డుమీద ఆగిందంటే.. మీ జేబు ఖాళీ.. ఇలాంటి కొన్ని వింత చట్టాలు తెలుసుకోండి!

ప్రతి దేశానికి దాని స్వంత చట్టం ఉంటుంది. నేరాలను తగ్గించడానికి.. నేరస్థులను శిక్షించడానికి ఇది చాలా అవసరం. అయితే కొన్ని చోట్ల భలే వింత వింత చట్టాలు ఉన్నాయి. వాటి గురించి వింటే మీరు ఆశ్చర్యపోతారు.

Interesting Laws: అక్కడ పెట్రోల్ లేక కారు రోడ్డుమీద ఆగిందంటే.. మీ జేబు ఖాళీ.. ఇలాంటి కొన్ని వింత చట్టాలు తెలుసుకోండి!
Interesting Laws
Follow us

|

Updated on: Nov 10, 2021 | 11:51 AM

Interesting Laws: ప్రతి దేశానికి దాని స్వంత చట్టం ఉంటుంది. నేరాలను తగ్గించడానికి.. నేరస్థులను శిక్షించడానికి ఇది చాలా అవసరం. అయితే కొన్ని చోట్ల భలే వింత వింత చట్టాలు ఉన్నాయి. వాటి గురించి వింటే మీరు ఆశ్చర్యపోతారు.ఇప్పుడు ఆ ప్రదేశాల గురించి, అక్కడి వింత చట్టాల గురించి తెలుసుకుందాం…

• లావుగా ఉంటే కుదరదు..

ఈ రోజుల్లో ఫిట్‌నెస్ గురించి పెరుగుతున్న అవగాహన కారణంగా, ప్రతి ఒక్కరూ తమ శరీరాన్ని ఫిట్‌గా ఉంచుకోవడానికి ప్రయత్నిస్తారు. కానీ ఇది పూర్తిగా ఒక వ్యక్తిపై ఆధారపడి ఉంటుంది, అతని జీవనశైలి, శరీరం ఎలా ఉండాలి అనేది నిర్ణయిస్తుంది. అయితే దీని కోసం జపాన్‌లో చట్టం అమలులోకి వచ్చిందని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. అంటే, జపాన్‌లో లావుగా ఉండటం చట్టవిరుద్ధం. 2009 సంవత్సరంలో అమలు చేయబడిన ఈ చట్టం ప్రకారం, పురుషులు.. మహిళల నడుము గరిష్ట పరిమాణం ఎంత ఉండాలనేది ఇక్కడ నిర్ణయించారు. ఈ చట్టం ప్రకారం, 40 ఏళ్లు పైబడిన పురుషులు 31 అంగుళాల కంటే ఎక్కువ నడుము కలిగి ఉండటం అదేవిధంగా మహిళల నడుము కొలత 35 అంగుళాల కంటే ఎక్కువగా ఉండటం చట్టవిరుద్ధంగా పరిగనిస్తారు.

• మాడిపోయిన బల్బు మారిస్తే అంతే!

సాధారణంగా, మన ఇళ్లలో లేదా కార్యాలయాల్లో బల్బ్ ఫ్యూజ్ అయినప్పుడు, మనమే దాన్ని తీసివేసి, కొత్త బల్బును ఇన్‌స్టాల్ చేస్తాము. లేదా సహాయకుడిని అడగడం ద్వారా ఈ పనిని పూర్తి చేస్తాము. కానీ ఆస్ట్రేలియాలో మీరు బల్బును మీకు మీరే మార్చలేరు. ఎందుకంటే ఆస్ట్రేలియాలోని విక్టోరియాలో అలా చేయడం చట్టవిరుద్ధం. అక్కడ అలాంటి పనిని శిక్షణ పొందిన ఎలక్ట్రీషియన్ మాత్రమే చేయాలి. అంటే, ఈ పని చేయడానికి లైసెన్స్ ఉన్న వ్యక్తి మాత్రమే బల్బు మార్చాలి. ఈ చట్టాన్ని ఉల్లంఘించిన ఎవరికైనా 10 ఆస్ట్రేలియన్ డాలర్ల వరకు జరిమానా విధించవచ్చు.

• అక్కడ ఆరోడ్డు మీద పెట్రోల్ అయిపోయిందని కారు తోసుకుంటూ వెళితే మీ జేబు ఖాళీ!

ఎక్కడికైన వెళ్తున్నప్పుడు మీ కారులో పెట్రోల్ అయిపోవడం మీలో చాలా మందికి ఎప్పుడో ఒకప్పుడు జరిగి ఉండవచ్చు. ఆశ్చర్యకరంగా, జర్మనీలో ఇది చట్టవిరుద్ధం. అవును, మీరు జర్మనీలో ఉన్నట్లయితే, మీ కారులో పెట్రోల్ ఎప్పటికీ అయిపోకూడదు. జర్మనీలో, పెట్రోల్ అయిపోయినప్పుడు వాహనం తోసుకుంటూ వెళ్ళడం చట్టవిరుద్ధం. ఎందుకంటే ఇది ఇతర డ్రైవర్ల దృష్టిని మరల్చుతుంది. ప్రమాదం అవకాశాలను పెంచుతుంది. ఇది జరిగితే, మీకు 65 పౌండ్ల జరిమానా విధించవచ్చు, అంటే దాదాపు 6000 రూపాయలు.

ఇవి కూడా చదవండి: Cinema after Corona: కరోనా తరువాత ఈ సినిమాలు కోట్లు కొల్లగొట్టి రికార్డులు సృష్టించాయి.. అవేమిటో తెలుసా?

Sleeping Time: మన నిద్రకూ గుండెపోటుకు మధ్య సంబంధం ఉంది.. రాత్రి ఎక్కువ సమయం మేల్కొంటే ఏం జరుగుతుందంటే..

Weight Loss: బరువు తగ్గాలంటే కడుపు మాడ్చుకోనవసరం లేదు.. చక్కని తిండి తింటూనే స్లిమ్‌గా కావొచ్చు..ఎలా అంటారా?

పెరుగులో బెల్లం వేసుకుని తింటే.. ఏమవుతుందో తెలుసా..?
పెరుగులో బెల్లం వేసుకుని తింటే.. ఏమవుతుందో తెలుసా..?
వేసవి కాలంలో వచ్చే ఒళ్లు నొప్పులు ఇలా తగ్గించుకోండి..
వేసవి కాలంలో వచ్చే ఒళ్లు నొప్పులు ఇలా తగ్గించుకోండి..
బేకరీ డెజర్ట్స్ ను ఎక్కువగా తింటున్నారా.. పేగుల ఆరోగ్యం జాగ్రత్త
బేకరీ డెజర్ట్స్ ను ఎక్కువగా తింటున్నారా.. పేగుల ఆరోగ్యం జాగ్రత్త
తాజాగా వెలుగు చూసిన మాజీ ప్రధాని మన్మోహన్‌ వీడియో.!
తాజాగా వెలుగు చూసిన మాజీ ప్రధాని మన్మోహన్‌ వీడియో.!
డీజే టిల్లు సాంగ్‌కు కోహ్లీ హుషారైన స్టెప్పులు.. వీడియో చూశారా?
డీజే టిల్లు సాంగ్‌కు కోహ్లీ హుషారైన స్టెప్పులు.. వీడియో చూశారా?
ఏపీలో పొన్నవోలు వర్సెస్ వైఎస్ షర్మిల..
ఏపీలో పొన్నవోలు వర్సెస్ వైఎస్ షర్మిల..
ఉదయాన్నే గోరువెచ్చని నీటిలో చిటికెడు ఉప్పు వేసుకుని తాగితే..
ఉదయాన్నే గోరువెచ్చని నీటిలో చిటికెడు ఉప్పు వేసుకుని తాగితే..
జాతకంలో శని దోషమా, ఏలినాటి శని ప్రభావమా.. రెమిడీస్ మీ కోసం
జాతకంలో శని దోషమా, ఏలినాటి శని ప్రభావమా.. రెమిడీస్ మీ కోసం
చిక్కుల్లో ప్రముఖ నిర్మాత.. ఆత్మహత్యాయత్నం చేసిన పనిమనిషి..
చిక్కుల్లో ప్రముఖ నిర్మాత.. ఆత్మహత్యాయత్నం చేసిన పనిమనిషి..
చింతపండుతో ఆరోగ్యమే కాదు.. ఇంటికి అందం కూడా.. ! ఎన్ని లాభాలా?
చింతపండుతో ఆరోగ్యమే కాదు.. ఇంటికి అందం కూడా.. ! ఎన్ని లాభాలా?