Optical illusion: మీరు జీనియస్ అయితే ఈ పజిల్ ని కనిపెట్టండి చూద్దాం..!
మన మెదడును శక్తివంతంగా ఉంచేందుకు పజిల్స్, మైండ్ గేమ్స్, ఆప్టికల్ ఇల్యూషన్లు ఎంతో ఉపయోగపడుతాయి. కళ్లను మోసం చేసే ఈ చిత్రాలలో దాగి ఉన్న వస్తువులను కనుగొనడం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ప్రస్తుత రోజుల్లో సోషల్ మీడియాలో ఇటువంటి ఛాలెంజ్‌లు చాలా వైరల్ అవుతున్నాయి. అలాంటి వాటిలో ఒకటి ఇప్పుడు మీ ముందుంది.

ఇవాళ్టి మన ఛాలెంజ్‌లో మీరు చిలుకల మధ్య ఉన్న మామిడి పండును కనిపెట్టాల్సి ఉంటుంది. అది కూడా కేవలం 11 సెకండ్లలో కనిపెట్టాలి. ఇది మరీ అంత కష్టమేమి కాదు ఈజీగానే ఉంటుంది. ఒకసారి ప్రయత్నించి చూడండి. రెడీనా మరీ మీరు.. కనిపెట్టగలరా లేదా చూద్దాం ఇప్పుడు.
ఈ ఆసక్తికరమైన ఆప్టికల్ ఇల్యూషన్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. మీరు చూస్తున్న ఈ ఇమేజ్ లో చాలా చిలుకలు కూర్చొని ఉన్నాయి. అవన్నీ కూడా ఆరెంజ్, రెడ్, ఎల్లో, గ్రీన్ కలర్ లతో చాలా ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి. కానీ ఈ చిలుకల మధ్య దాగి ఉన్న ఒక మామిడి పండు ఉంది. ఈ ఇమేజ్ ని చూసిన చాలా మంది దీన్ని కనిపెట్టలేకపోయారు. కొంతమంది కేవలం 5 నుండి 6 సెకండ్లలో కనిపెట్టారు. మరికొంతమందికి 20 సెకండ్ల సమయం పట్టింది.
ఇలాంటి ఆప్టికల్ ఇల్యూషన్లు సోషల్ మీడియాలో బాగా ఫేమస్ అవుతున్నాయి. దీనికి ముఖ్య కారణం ఇవి కేవలం సరదా కోసం మాత్రమే కాకుండా.. మన మెదడును పదును పెట్టేలా చేస్తాయి. మీరు మరోసారి బాాగా ఫోకస్ చేసి చూడండి. మీకు కనపడకపోతే మీ కుటుంబ సభ్యల సహాయం లేదా మీ స్నేహితుల సహాయం తీసుకోండి.
ఇంతకీ కనిపెట్టారా లేదా..? కనిపెట్టినవారికి అభినందనలు. కనిపెట్టలేకుంటే చింతించకండి.. నేను మీకోసం పండును బ్లాక్ కలర్ లో సర్కిల్ చేసి ఉంచాను ఇప్పుడు వెళ్లి చూడండి. ఇలాంటి ఛాలెంజ్‌లను ఫాలో అవుతా ఉండండి. ఇలా విభిన్నమైన బ్రెయిన్ టీజర్‌లు ఎందుకు ఇంతలా వైరల్ అవుతున్నాయో మీకే అర్థం అవుతుంది.