AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Crocodile Attack on Deer: బిడ్డ కోసం తన ప్రాణాన్ని అడ్డేసిన తల్లి.. మొసలికి ఆహారంగా మారి తల్లి జింక బలి..

ఈ సృష్టి లో అమ్మ ప్రేమను మించిన శక్తి వేరెక్కడా లేదు. అందుకనే దేవుడి కూడా అమ్మ ప్రేమ కోసం తపిస్తాడు అని అంటారు.. అవును అమృతం ఆయుష్సు పోస్తుందో లేదో తెలీదుగానీ.. ‘అమ్మ’ మాత్రం..తన ఆయుష్సును సైతం బిడ్డకే అందిస్తుంది...

Crocodile Attack on Deer: బిడ్డ కోసం తన ప్రాణాన్ని అడ్డేసిన తల్లి.. మొసలికి ఆహారంగా మారి తల్లి జింక బలి..
Surya Kala
|

Updated on: Feb 10, 2021 | 8:11 PM

Share

Crocodile Attack on Deer:  ఈ సృష్టి లో అమ్మ ప్రేమను మించిన శక్తి వేరెక్కడా లేదు. అందుకనే దేవుడి కూడా అమ్మ ప్రేమ కోసం తపిస్తాడు అని అంటారు.. అవును అమృతం ఆయుష్సు పోస్తుందో లేదో తెలీదుగానీ.. ‘అమ్మ’ మాత్రం..తన ఆయుష్సును సైతం బిడ్డకే అందిస్తుంది. తన బిడ్డ ఆరోగ్యంగా జీవించాలని కోరుకుంటుంది. బిడ్డల ప్రాణాలు కాపాడుకునేందుకు తల్లులు ఎంతకైనా తెగిస్తారు. అమ్మప్రేమ విషయం లో పశుపక్షాదులు కూడా తీసిపోవు ఈ విషయాన్నీ ఇప్పటీకే అనేక సంఘటనలు రుజువు చేశాయి. తాజాగా అమ్మ ప్రేమకు ఏదీ సాటిరాదని మరోసారి రుజువు చేసే తల్లిబిడ్డల హార్ట్‌ టచింగ్‌ వీడియో ఒకటి ట్విట్టర్ లో ట్రెండ్ అవుతోంది. తన బిడ్డను కాపాడుకునేందుకు ఓ తల్లి జింక చేసిన త్యాగాన్ని చూస్తే  హృదయం ద్రవిస్తుంది ఎవరికైనా ..

నదిలోని ఓ మొసలి మాటేసి.. జింక పిల్లను వేటాడేందుకు దగ్గరికి వచ్చింది. ఇంతలోనే మరోవైపు నుంచి ఉన్నట్టుండి బిడ్డకు అడ్డుగా తల్లి జింక వచ్చింది..దీంతో ఆ తల్లి జింక మొసలికి ఆహారంగా మారింది. ఇండియన్ ఫారెస్ట్ ఆఫీసర్ సుశాంత్‌ నందా ఈ వీడియోను షేర్‌ చేశారు. ఈ వీడియోను చూసిన వారంతా.. అమ్మ యొక్క గొప్పతనం ఇదేనంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

అమ్మ ఏ రూపంలో ఉన్నా అమ్మనే అని నిరూపించింది ఈ తల్లిజింక. మాటలకు అందనిది అమ్మ ప్రేమ…నడిచే దైవం అమ్మ అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. తన ప్రాణాలు సైతం లెక్కచేయకుండా త్యాగాలకు వెనుకాడదనిదే అమ్మతనం. బిడ్డ ప్రాణం కాపాడుకునేందుకు తన ప్రాణాలనే అడ్డుగా వేసిన ఈ జింక త్యాగాన్ని చూస్తుంటే కన్నీళ్లు రాక మానవు.

Also Read:

కరోనావైరస్ సమయంలో గర్భం ధరించడానికి ప్రయత్నిస్తున్న జంటల సమస్యకు జింక్ అత్యుత్తమ పరిష్కారం

సూపర్ సిక్స్‌లో భారత్ దూకుడు.. ఖాతాలోకి మరో ట్రోఫీ..?
సూపర్ సిక్స్‌లో భారత్ దూకుడు.. ఖాతాలోకి మరో ట్రోఫీ..?
ఎవరైనా చనిపోయినప్పుడు తెల్లటి దుస్తులు ఎందుకు ధరిస్తారో తెలుసా?
ఎవరైనా చనిపోయినప్పుడు తెల్లటి దుస్తులు ఎందుకు ధరిస్తారో తెలుసా?
అఖిల్ మూవీపై ముందే ఫిక్సయ్యా.. వినాయక్ చెప్పినా వినలేదు.!
అఖిల్ మూవీపై ముందే ఫిక్సయ్యా.. వినాయక్ చెప్పినా వినలేదు.!
విషాదం నుంచి విజయం వైపు.. గృహిణి నుంచి సక్సెస్ ఫుల్ బిజినెస్..
విషాదం నుంచి విజయం వైపు.. గృహిణి నుంచి సక్సెస్ ఫుల్ బిజినెస్..
హైదరాబాద్ వాసులకు శుభవార్త.. మెట్రో సర్వీసులపై కీలక అప్డేట్
హైదరాబాద్ వాసులకు శుభవార్త.. మెట్రో సర్వీసులపై కీలక అప్డేట్
ఇంట్లో ఈ మొక్కను పెంచుకోండి.. మీ అదృష్టం పంట పండినట్టే..!
ఇంట్లో ఈ మొక్కను పెంచుకోండి.. మీ అదృష్టం పంట పండినట్టే..!
ఆ సాంగ్ తర్వాత నా జీవితమే మారిపోయింది..
ఆ సాంగ్ తర్వాత నా జీవితమే మారిపోయింది..
ఆ స్క్రిప్ట్ విని మహేష్‌తో సినిమా చేయకపోవడం మంచిదనుకున్నా..
ఆ స్క్రిప్ట్ విని మహేష్‌తో సినిమా చేయకపోవడం మంచిదనుకున్నా..
డాక్టర్ల గజిబిజి రాత మెడికల్ షాపు వాళ్లకు ఎలా అర్థమవుతుంది..?
డాక్టర్ల గజిబిజి రాత మెడికల్ షాపు వాళ్లకు ఎలా అర్థమవుతుంది..?
టీమిండియా ప్లేయింగ్ XI ఫిక్స్.. 2 ఏళ్ల తర్వాత తోపు రీఎంట్రీ
టీమిండియా ప్లేయింగ్ XI ఫిక్స్.. 2 ఏళ్ల తర్వాత తోపు రీఎంట్రీ