కౌంటర్లో కూర్చోని టికెట్లు అమ్ముతున్న యువ హీరో..

ఏంటి షాక్ అవుతున్నారా..? అవునండీ.. హీరో సందీప్ కిషన్ నిజంగానే ఒక థియేటర్‌లో కూర్చోని టికెట్లు అమ్మాడు. తాజాగా.. విడుదలైన ‘నిను వీడని నీడని నేనే’ సినిమా మంచి టాక్‌నే తెచ్చుకుంది. అయినా.. మనోడు అక్కడితో ఆగిపోకుండా.. నాలుగు రోజులుగా ఊరూరా తిరుగుతూ సినిమా ప్రమోషన్స్‌లో బిజీ బిజీగా ఉన్నాడు. సినిమా ప్రమోషన్స్‌కై.. ముందు దొంగ అవతారమెత్తాడు.. ఆ తరువాత.. రోడ్ల మీద సైకిల్ తొక్కి.. జనాలకు సెల్ఫీలు ఇవ్వడం.. కాలేజీలకు వెళ్లి స్టూడెంట్స్‌ని కలవడం.. థియేటర్స్‌కి […]

కౌంటర్లో కూర్చోని టికెట్లు అమ్ముతున్న యువ హీరో..
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jul 19, 2019 | 9:16 AM

ఏంటి షాక్ అవుతున్నారా..? అవునండీ.. హీరో సందీప్ కిషన్ నిజంగానే ఒక థియేటర్‌లో కూర్చోని టికెట్లు అమ్మాడు. తాజాగా.. విడుదలైన ‘నిను వీడని నీడని నేనే’ సినిమా మంచి టాక్‌నే తెచ్చుకుంది. అయినా.. మనోడు అక్కడితో ఆగిపోకుండా.. నాలుగు రోజులుగా ఊరూరా తిరుగుతూ సినిమా ప్రమోషన్స్‌లో బిజీ బిజీగా ఉన్నాడు. సినిమా ప్రమోషన్స్‌కై.. ముందు దొంగ అవతారమెత్తాడు.. ఆ తరువాత.. రోడ్ల మీద సైకిల్ తొక్కి.. జనాలకు సెల్ఫీలు ఇవ్వడం.. కాలేజీలకు వెళ్లి స్టూడెంట్స్‌ని కలవడం.. థియేటర్స్‌కి వెళ్లి ప్రేక్షకుల్ని పలకరించడం ఇలా.. ఒకటా రెండా.. ఈ సినిమాకు హైప్ తీసుకురావడానికి బాగానే కష్టపడుతున్నాడు. తాజాగా.. చివరి రోజు కాకినాడలోని ఒక థియేటర్లో కూర్చొని టికెట్స్ అమ్మారు. మొత్తానికి అటు జనాలకు దగ్గరవటమే కాకుండా.. ఇటు సినిమా ప్రమోషన్స్ కూడా చేసేస్తున్నాడు సందీప్.

మీ మొబైల్‌కు వచ్చే ఫేక్‌ మెసేజ్‌లను ఎలా గుర్తించాలి ?
మీ మొబైల్‌కు వచ్చే ఫేక్‌ మెసేజ్‌లను ఎలా గుర్తించాలి ?
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో