‘ఇస్మార్ట్ శంకర్‌’ కథ నాదే..హీరో ఆకాశ్ సంచలన ఆరోపణ

ఈ మధ్య కాపీ ఆరోపణలు చాలా సహజం అయిపోయాయి. ఏదైనా సినిమా హిట్ అయితే చాలు..తమ కథ కాపీ కొట్టారు, మా కాన్సెప్ట్‌ను యూజ్ చేసుకున్నారు అంటూ చాలా మంది బయటకు వస్తున్నారు. తాజాగా ఈ కాపీ మరక పూరి జగన్నాథ్‌కు కూడా తప్పలేదు. తన కథను కాపీ కొట్టి ‘ఇస్మార్ట్ శంకర్‌’  సినిమాను తీశారని ‘ఆనందం’ సినిమా హీరో ఆకాశ్ ఆరోపించాడు. ‘ఇస్మార్ట్ శంకర్‌’ ఇతివృత్తంతో రాధ అనే లేడి డైరక్టర్ ‘నాన్ యార్’ అనే […]

‘ఇస్మార్ట్ శంకర్‌’ కథ నాదే..హీరో ఆకాశ్ సంచలన ఆరోపణ
Follow us

|

Updated on: Jul 22, 2019 | 7:28 PM

ఈ మధ్య కాపీ ఆరోపణలు చాలా సహజం అయిపోయాయి. ఏదైనా సినిమా హిట్ అయితే చాలు..తమ కథ కాపీ కొట్టారు, మా కాన్సెప్ట్‌ను యూజ్ చేసుకున్నారు అంటూ చాలా మంది బయటకు వస్తున్నారు. తాజాగా ఈ కాపీ మరక పూరి జగన్నాథ్‌కు కూడా తప్పలేదు. తన కథను కాపీ కొట్టి ‘ఇస్మార్ట్ శంకర్‌’  సినిమాను తీశారని ‘ఆనందం’ సినిమా హీరో ఆకాశ్ ఆరోపించాడు.

‘ఇస్మార్ట్ శంకర్‌’ ఇతివృత్తంతో రాధ అనే లేడి డైరక్టర్ ‘నాన్ యార్’ అనే చిత్రాన్ని తీసి తమిళ్‌లో విడుదల చేశారని.. అందులో తనే హీరోగా నటించా అంటున్నారు ఆకాశ్. అక్కడ ఆ చిత్రానికి మంచి ఆదరణ లభించడంతో తెలుగులో ‘కొత్తగా ఉన్నాడు’ అనే పేరుతో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తుండగా.. రీసెంట్‌గా విడుదలైన పూరీ జగన్నాథ్ ‘ఇస్మార్ట్ శంకర్’ తమకు పెద్ద షాక్ ఇచ్చిందంటున్నారు ఆకాష్. ఈ విషయమై పూరి జగన్నాధ్ ను సంప్రదించాలని ప్రయత్నించామని.. కానీ ఆయన అందుబాటులోకి రాకపోవడంతో తమిళ ప్రొడ్యూసర్ కౌన్సిల్‌లో ఫిర్యాదు చేసి.. న్యాయం కోసం ఇక్కడ మీడియాను ఆశ్రయించామని ఆకాష్ తెలిపారు. తనకు న్యాయం జరగని పక్షంలో న్యాయపోరాటానికి సిద్దమంటున్నాడు  ఈ హీరో. మరి హిట్ జోష్‌లో ఉన్న పూరి అండ్ టీం ఈ ఇష్యూపై ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.

బెయిర్ స్టో మెరుపు సెంచరీ..శశాంక్ దూకుడు..పంజాబ్ రికార్డు ఛేజింగ్

ట్రెడిషినల్ శారీలో తళుక్కుమన్న రకుల్..లేటెస్ట్ ఫొటోస్ చూశారా?

సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..

తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే

రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?

ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..

అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ

దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..

ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!

సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు

ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..

ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..

మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు

ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం

ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?

అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్

కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!

ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..

మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో