Sleeping Disorder: రాత్రిపూట హాయిగా నిద్ర పోవాలనుకుంటున్నారా..? జస్ట్ ఈ టిప్స్ పాటించండి చాలు..

Edited By:

Updated on: Feb 09, 2022 | 10:07 AM

Sleeping Problem in Telugu: ఉరుకులు పరుగుల జీవిత.. బిజీ షెడ్యూల్, పెరిగిన ఒత్తిడి కారణంగా కంటి నిండా నిద్ర సాధ్యం కాదు. దీంతో చాలామందికి అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి. రాత్రివేళ నిద్రపోవాలనుకున్న పరిస్థితుల ప్రభావంగా చాలామందికి నిద్ర పట్టదు. దీంతో అటుఇటూ తిరుగుతూ ఉంటారు. దీనివల్ల నిద్ర పూర్తికాదు. ఉదయం నిద్రలేచిన తర్వాత చిరాకు, అలసట, కోపం లాంటి సమస్యలను ఎదుర్కొంటుంటారు. ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొంటున్న వారు ఈ సింపుల్ చిట్కాలు పాటిస్తే కంటినిండా నిద్రపోవచ్చు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

1 / 5
10 గంటలు నిద్రపోండి: రాత్రిపూట చాలాసేపటి వరకు నిద్రపట్టకపోతే.. 8 గంటలకు బదులుగా 10 గంటలు నిద్రపోవడానికి ప్రయత్నించండి. ఇలా చేయడం వల్ల మీ నిద్ర పూర్తి అవుతుంది. మీరు రిఫ్రెష్‌గా కూడా ఉంటారు.

2 / 5
కాఫీ, సిగరేట్ తాగవద్దు: మీకు సాయంత్రం లేదా రాత్రిపూట కాఫీ తాగే అలవాటు ఉంటే.. ఈ రోజు నుంచే మానేయండి. కాఫీలో ఉండే కెఫిన్ నిద్రను ప్రభావితం చేస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాఫీ లేదా టీ తాగే అలవాటు ఉన్నవారు నిద్రించడానికి ఇబ్బందులు పడుతున్నట్లు పలు అధ్యయనాలు పేర్కొంటున్నాయి. దీంతోపాటు రాత్రి పడుకునే ముందు సిగరేట్ తాగడం కూడా మానేయాలి.

3 / 5
sleeping problems

sleeping problems

4 / 5
వ్యాయామం: సాయంత్రం తేలికపాటి వ్యాయామం చేయడానికి ప్రయత్నించండి. ఇలా చేయడం వల్ల శరీరం అలసిపోయి మంచి నిద్ర వస్తుంది. వ్యాయామం చేయడం వల్ల కలిగే ప్రయోజనం ఏమిటంటే మీరు ఫిట్‌గా కూడా ఉంటారు.

5 / 5
రాత్రిపూట హెవీ ఫుడ్: మీరు రాత్రిపూట ఆలస్యంగా డిన్నర్ చేసినా.. హెవీ ఫుడ్ తీసుకున్నా మంచిది. ఇక నుంచి ఈ అలవాటును మార్చుకోవడం మంచిది. దీనివల్ల పొట్ట పెరగడంతోపాటు మీ కడుపులో గ్యాస్‌ లేదా అసిడిటీ సమస్య ఏర్పడుతుంది. దీని వల్ల సరిగా నిద్ర రాదు.