NIGHT SHELTERS: వ‌రంగ‌ల్ న‌గ‌రంలో నైట్ షెల్ట‌ర్లు ఏర్పాటు చేస్తాం… మ‌హా న‌గ‌ర పాల‌క సంస్థ క‌మిష‌న‌ర్ ప‌మేలా స‌త్ప‌తి…

వ‌రంగ‌ల్ న‌గ‌రంలో నైట్ షెల్ట‌ర్ల ఏర్పాటుకు చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ట్లు వ‌రంగ‌ల్ మ‌హా న‌గ‌ర పాల‌క సంస్థ క‌మిష‌న‌ర్ ప‌మేలా స‌త్ప‌తి ప్ర‌క‌టించారు...

NIGHT SHELTERS: వ‌రంగ‌ల్ న‌గ‌రంలో నైట్ షెల్ట‌ర్లు ఏర్పాటు చేస్తాం... మ‌హా న‌గ‌ర పాల‌క సంస్థ క‌మిష‌న‌ర్ ప‌మేలా స‌త్ప‌తి...
Follow us

| Edited By:

Updated on: Jan 29, 2021 | 9:25 PM

వ‌రంగ‌ల్ న‌గ‌రంలో నైట్ షెల్ట‌ర్ల ఏర్పాటుకు చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ట్లు వ‌రంగ‌ల్ మ‌హా న‌గ‌ర పాల‌క సంస్థ క‌మిష‌న‌ర్ ప‌మేలా స‌త్ప‌తి ప్ర‌క‌టించారు. ఇందు కోసం వ‌రంగ‌ల్ న‌గ‌రంలోని కూర‌గాయ‌ల మార్కెట్ ఎదురుగా ఉన్న ప్ర‌భుత్వ స్థ‌లం, ఎల్‌బీ న‌గ‌ర్‌లోని ప్ర‌భుత్వ స్థ‌లం, ఇత‌ర ప్ర‌భుత్వ స్థ‌లాల‌ను క‌మిష‌న‌ర్ క్షేత్ర‌స్థాయిలో తిరిగి ప‌రిశీలించారు. ఈ సంద‌ర్భంగా క‌మిష‌న‌ర్ మాట్లాడుతూ… వ‌రంగ‌ల్ న‌గ‌రంలో నైట్ షెల్ట‌ర్ల ఏర్పాటుకు అనువైన స్థ‌లాల‌ను గుర్తించాం. ప‌ట్ట‌ణ ప్ర‌గ‌తి నిధుల‌తో సుమారు 50 మందికి రాత్రి బ‌స క‌ల్పించేందుకు కృషి చేస్తాం. ఇందుకోసం నైట్ షెల్ట‌ర్ల నిర్మాణాల‌ను త్వ‌ర‌లో ప్రారంభిస్తాం. కాగా… క‌మిష‌న‌ర్ వెంట త‌హ‌సీల్దార్ ఇక్బాల్‌, బ‌ల్దియా డీఈలు సంజ‌య్‌, ర‌వీంద‌ర్ త‌దిత‌రులు ఉన్నారు.

Latest Articles
జాతకంలో శని దోషం తొలగాలంటే ఇంట్లో జమ్మి చెట్టుని ఇలా పూజించండి..
జాతకంలో శని దోషం తొలగాలంటే ఇంట్లో జమ్మి చెట్టుని ఇలా పూజించండి..
భారతదేశంలో అత్యంత ఖరీదైన విస్కీ బాటిల్‌ ఏదో తెలుసా?
భారతదేశంలో అత్యంత ఖరీదైన విస్కీ బాటిల్‌ ఏదో తెలుసా?
బ్యాచ్‌ల వారీగా USAకు భారత క్రికెట్ జట్టు.. మొదటి వెళ్లేది వీరే
బ్యాచ్‌ల వారీగా USAకు భారత క్రికెట్ జట్టు.. మొదటి వెళ్లేది వీరే
కమల్ హాసన్ పై డైరెక్టర్ ఫిర్యాదు..
కమల్ హాసన్ పై డైరెక్టర్ ఫిర్యాదు..
హై యూరిక్‌ ఆసిడ్‌తో బాధపడుతున్నారా? నిమ్మకాయ, వామును అద్భుత ఔషధం!
హై యూరిక్‌ ఆసిడ్‌తో బాధపడుతున్నారా? నిమ్మకాయ, వామును అద్భుత ఔషధం!
ఎలక్ట్రానిక్ ఇన్సూరెన్స్ అకౌంట్ అంటే ఏంటి? ప్రయోజనం ఏమిటి?
ఎలక్ట్రానిక్ ఇన్సూరెన్స్ అకౌంట్ అంటే ఏంటి? ప్రయోజనం ఏమిటి?
ఈ ఐదువస్తువులు హనుమంతునికి సమర్పించండి అద్భుత ప్రయోజనాలు మీ సొంతం
ఈ ఐదువస్తువులు హనుమంతునికి సమర్పించండి అద్భుత ప్రయోజనాలు మీ సొంతం
రాజమౌళి రాసిన లెటర్‏ను ఫ్రేమ్ కట్టించిన డైరెక్టర్..
రాజమౌళి రాసిన లెటర్‏ను ఫ్రేమ్ కట్టించిన డైరెక్టర్..
రూ.43 వేల కోట్లు నష్టపోయిన ముఖేష్‌ అంబానీ.. కారణం ఏంటంటే..
రూ.43 వేల కోట్లు నష్టపోయిన ముఖేష్‌ అంబానీ.. కారణం ఏంటంటే..
ఈ రాశివారు అనూహ్యంగా ఒకట్రెండు శుభవార్తలు వింటారు..
ఈ రాశివారు అనూహ్యంగా ఒకట్రెండు శుభవార్తలు వింటారు..