గ్రీన్‌ టీతో అల్జీమర్స్‌కు చెక్‌.. అతిగా తాగితే సైడ్ ఎఫెక్ట్స్

ఇప్పుడు ఎక్కడ చూసిన వినిపిస్తున్న పేరు గ్రీన్ టీ. దీని వల్ల ఎన్నో ఆరోగ్యప్రయోజనాలు ఉన్నాయని చాలా మంది దీన్నే ప్రిఫర్ చేస్తున్నారు. గ్రీన్ టీ తాగడం వల్ల బరువు తగ్గటమే కాకుండా గుండె సంబధిత వ్యాధులు , క్యాన్సర్ వ్యాధులను దరిచేరనీయకుండా చేస్తుంది. తాజా అధ్యయనంలో తేలిన మరో విషయం గ్రీన్ టీతో అల్జీమర్స్ తో పాటు జన్యుపరమైన నరాల సంబంధిత వ్యాధులను కూడా ఇది నిరోధిస్తుందని తేలింది. అదే సమయంలో మితిమీరి ఎక్కువగా గ్రీన్ […]

గ్రీన్‌ టీతో అల్జీమర్స్‌కు చెక్‌.. అతిగా తాగితే సైడ్ ఎఫెక్ట్స్
Follow us

| Edited By: Team Veegam

Updated on: Feb 14, 2020 | 1:35 PM

ఇప్పుడు ఎక్కడ చూసిన వినిపిస్తున్న పేరు గ్రీన్ టీ. దీని వల్ల ఎన్నో ఆరోగ్యప్రయోజనాలు ఉన్నాయని చాలా మంది దీన్నే ప్రిఫర్ చేస్తున్నారు. గ్రీన్ టీ తాగడం వల్ల బరువు తగ్గటమే కాకుండా గుండె సంబధిత వ్యాధులు , క్యాన్సర్ వ్యాధులను దరిచేరనీయకుండా చేస్తుంది. తాజా అధ్యయనంలో తేలిన మరో విషయం గ్రీన్ టీతో అల్జీమర్స్ తో పాటు జన్యుపరమైన నరాల సంబంధిత వ్యాధులను కూడా ఇది నిరోధిస్తుందని తేలింది. అదే సమయంలో మితిమీరి ఎక్కువగా గ్రీన్ టీ తాగితే పలు ఆరోగ్య సమస్యలు కొని తెచ్చుకున్నట్లే అవుతుందని కూడా వైద్యులు హెచ్చరిస్తున్నారు.

అమెరికాలోని సదరన్ కాలిఫోర్నియా యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఎలుకలపై చేసిన ప్రయోగాల్లో దీన్ని గుర్తించారు. అయితే గ్రీన్ టీ మితంగా తాగితే ఏమి కాదు కానీ, ఎక్కువగా తాగడం వల్ల చాలా సైడ్ ఎఫెక్ట్ ఉన్నాయి అంటున్నారు ఆరోగ్య నిపుణులు.

గ్రీన్ టీ అతిగా తాగడం వల్ల జీర్ణక్రియపై ప్రభావం చూపించే అవకాశం ఉంది. క్రమేపి జీర్ణ వ్యవస్థను దెబ్బ తీస్తుంది. బరువు తక్కువ ఉన్నవారు గ్రీన్ టీ కి దూరంగా ఉండటమే మంచిదని తెలిపారు. గ్రీన్ కెఫిన్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది. కెఫిన్ ఎక్కువ మోతాదులో తీసుకోవడం వల్ల హార్ట్ స్ట్రోక్ వచ్చే అవకాశాలు ఉన్నాయని వైద్యులు పేర్కొన్నారు. గుండె జబ్బులు ఉన్నవారు గ్రీన్ టీ ఎక్కువగా తీసుకోకపోవడం మంచిది. అయితే అధికంగా గ్రీన్ టీ తాగడం వల్ల రక్తం లో హిమోగ్లోబిన్‌పై తీవ్ర ప్రభావం చూపుతుంది.ఇది రక్త హీనతకు దారి తీస్తుంది.

గ్రీన్ టీలో ఉండే కెఫిన్ మెదడుపై పలు రకాలు దుష్ప్రబావాలు చూపించే అవకాశం ఉంది. తలనొప్పి వచ్చే అవకాశాలు ఉన్నాయి. గ్రీన్ టీ ఎక్కువ తాగడం వల్ల నిద్ర లేమికి దారి తీస్తుంది, నిద్ర లేమితో బాధపడే వారు గ్రీన్ టీకి దూరంగా ఉండటమే మంచిది. మొత్తానికి మితంగా గ్రీన్ టీ తీసుకోవడం ద్వారా అల్జిమర్స్ కు చెక్ పెట్టొచ్చు.

Latest Articles
Horoscope Today: ఆ రాశి వారికి స్నేహితుల నుంచి సాయం అందుతుంది..

చెన్నైపై గుజరాత్ ఘన విజయం.. ప్లే ఆఫ్ రేస్ మరింత రసవత్తరం

GT బ్యాటర్ల దండయాత్ర.. కన్నీళ్లు పెట్టుకున్న CSK చిన్నారి అభిమాని

ఏంటీ.? నిజామా.! రజనీకాంత్‌ ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారా?

పోలింగ్‌ డే రోజున వరుణుడు కరుణిస్తాడా.? 5 రోజుల పాటు వర్షాలు

మీ నీడ మాయమైయ్యిందా.? నక్షత్రశాల ప్రతినిధులు వెల్లడి..

10,12వ తరగతి విద్యార్థులకు విజయ్ సాయం.. 234 నియోజకవర్గాల్లోని..

పడుచు బంగారంలా.. బుక్స్ మధ్యలో విరిసిన యవ్వనం. అమృత అయ్యర్ ఫొటోస్

మెగా ప్రిన్స్ ఈజ్ బ్యాక్.. అదిరిపోయే లుక్ లో అద్భుత ఫొటోస్..

బ్యాంక్ సేవింగ్స్ అకౌంట్‌లో ఎంత డబ్బు దాచుకోవచ్చు?ఈ లిమిట్ దాటితే
బ్యాంక్ సేవింగ్స్ అకౌంట్‌లో ఎంత డబ్బు దాచుకోవచ్చు?ఈ లిమిట్ దాటితే
ఏంటీ.? నిజామా.! రజనీకాంత్‌ ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారా?
ఏంటీ.? నిజామా.! రజనీకాంత్‌ ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారా?
పోలింగ్‌ డే రోజున వరుణుడు కరుణిస్తాడా.? 5 రోజుల పాటు వర్షాలు
పోలింగ్‌ డే రోజున వరుణుడు కరుణిస్తాడా.? 5 రోజుల పాటు వర్షాలు
మీ నీడ మాయమైయ్యిందా.? నక్షత్రశాల ప్రతినిధులు వెల్లడి..
మీ నీడ మాయమైయ్యిందా.? నక్షత్రశాల ప్రతినిధులు వెల్లడి..
నట్టింట్లో నల్లత్రాచుకు ప్రత్యేక పూజలు.! వీడియో వైరల్..

కొత్తకారు కొన్నాడు.. గుడిలో పూజలు కూడా చేయించాడు.. అంతలోనే షాక్.!

ఓటు వెయ్యాలంటే గుర్రమెక్కాల్సిందే.! గిరిజనుల వినూత్న నిరసన.

ఎర్ర అరటిపండ్లు ఎక్కడ కనపడ్డా వెంటనే కొనేయండి.. ఎందుకంటే.?

మొబైల్‌ వినియోగదారులకు అలర్ట్‌.. ఈ ఫోన్లలో ప్రమాదకర వైరస్‌.!

అబ్బా తమ్ముడు.! కారులోనే యాపారం మొదలెట్టేశావ్‌గా.. చెక్ చేయగా!

జుట్టు ఎక్కువగా రాలుతోందా..? అయితే ఇలా చేయండి..