కంటతడి పెట్టిస్తున్న వీడియో.. ఏనుగు మృతితో వెక్కి వెక్కి ఏడ్చిన అటవీ అధికారి..

ప్రస్తుత పరిస్థితుల్లో ఎదుటి వ్యక్తి మరణిస్తే పట్టించుకోనే నాధుడే కరువయ్యాడు. కానీ ఓ మూగ జీవి ప్రాణం పోయిందని ఓ అటవి శాఖ అధికారి వెక్కి వెక్కి ఏడ్చాడు.

కంటతడి పెట్టిస్తున్న వీడియో.. ఏనుగు మృతితో వెక్కి వెక్కి ఏడ్చిన అటవీ అధికారి..
Follow us

|

Updated on: Jan 21, 2021 | 9:20 PM

ప్రస్తుత పరిస్థితుల్లో ఎదుటి వ్యక్తి మరణిస్తే పట్టించుకోనే నాధుడే కరువయ్యాడు. కానీ ఓ మూగ జీవి ప్రాణం పోయిందని ఓ అటవి శాఖ అధికారి వెక్కి వెక్కి ఏడ్చాడు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‏గా మారింది. ఆ వీడియో చూసిన నెటిజన్లు కంటతడి పెట్టిస్తుంది.

తమిళనాడులోని ముదుమలై టైగర్ రిజర్వ్‏లో సాదివాయల్ ఎలిఫెంట్ క్యాంపులో ఓ ఏనుగు తీవ్రంగా గాయపడింది. దీంతో అక్కడి అటవీ శాఖ అధికారులు దానికి చికిత్స అందించారు. ఇక అదే సమయంలో ఓ ఫారెస్ట్ ఆఫీసర్ ఆ ఏనుగుకు దగ్గరుండి అన్ని సేవలు చేశాడు. కానీ చివరకు ఆ ఏనుగు చికిత్స పొందుతూ మరణించింది. దీంతో దానిని అక్కడి నుంచి తీసుకెళ్ళెందుకు అటవీశాఖ సిబ్బంది ఏర్పాటు చేశారు. చికిత్స సమయంలో ఏనుగు అవసరాలు తీర్చిన అటవీ శాఖ అధికారి ఆ ఏనుగు తొండాన్ని పట్టుకొని వెక్కి వెక్కి ఏడ్చాడు. దాని తొండాన్ని ప్రేమగా కొడుతూ ఏడ్చాడు. ఈ వీడియోను భారత అటవీ శాఖ అధికారి రమేష్ పాండే తన ట్విట్టర్‏లో షేర్ చేశారు. ఇక ఈ వీడియోకు భారీగా వ్యూస్ వచ్చాయి.

Also Read:

అమెజాన్‏లోని పిడకలు రుచిగా లేవంటా.. అదిరిపోయే రివ్యూ ఇచ్చిన కస్టమర్.. నెట్టింట్లో పోస్ట్ వైరల్..

కస్టమర్‏కు షాక్ ఇచ్చిన డెలివరీ బాయ్.. ఆర్డర్ ఇచ్చిన ఫుడ్‏ను తీసుకొచ్చి తినేశాడు.. వీడియో వైరల్..

ఏపీలో పింఛన్లు తీసుకునేవారికి శుభవార్త..

టీ20 ప్రపంచకప్‌ 2024లో భారత సిక్సర్ కింగ్ రీఎంట్రీ.. ఎందుకంటే?

పార్లమెంటు స్థానాల్లో ఇద్దరూ మంత్రుల మధ్య పోటీ..?

మహేష్ బాబు పక్కన ఉన్న ఈ చిన్నారి ఇప్పుడు ఓ స్టార్ హీరో భార్య..

వావ్‌ వాటే టెక్నాలజీ.. కేసీఆర్‌ బస్సులో లిఫ్ట్‌, గమనించారా.?

అసలు, నకిలీ బాదం మధ్య తేడా గుర్తించడానికి సింపుల్ టిప్స్ మీ కోసం

కిలోమీటర్‌కు 25 పైసల ఖర్చుతో సూపర్‌ ఎలక్ట్రిక్‌ బైక్‌

ప్లేఆఫ్స్ చేరాలంటే గెలవాల్సిందే.. ఢిల్లీ vs ముంబై కీలక పోరు..

మానవత్వం చాటుకున్న మాజీ ఎంపీ డాక్టర్ బూర నర్సయ్య గౌడ్

హెల్మెట్ లేకుండా స్కూటర్ నడుపుతూ మొబైల్ ఫోన్ పేలడంతో మహిళ మృతి

మీ మొబైల్‌కు వచ్చే ఫేక్‌ మెసేజ్‌లను ఎలా గుర్తించాలి ?

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు

ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..

మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు

ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం

ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?

అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్

కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!

ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..

మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో