అమెజాన్‏లోని పిడకలు రుచిగా లేవంటా.. అదిరిపోయే రివ్యూ ఇచ్చిన కస్టమర్.. నెట్టింట్లో పోస్ట్ వైరల్..

ప్రముఖ ఆన్‏లైన్ మార్కెట్ అమెజాన్‏లో ఎలక్ట్రిక్ వస్తువుల దగ్గర్నుంచి  నిత్యావసర సరుకుల వరకు అన్ని దొరుకుతాయి. ఇక చివరికి

అమెజాన్‏లోని పిడకలు రుచిగా లేవంటా.. అదిరిపోయే రివ్యూ ఇచ్చిన కస్టమర్.. నెట్టింట్లో పోస్ట్ వైరల్..
Follow us

|

Updated on: Jan 21, 2021 | 7:17 PM

ప్రముఖ ఆన్‏లైన్ మార్కెట్ అమెజాన్‏లో ఎలక్ట్రిక్ వస్తువుల దగ్గర్నుంచి  నిత్యావసర సరుకుల వరకు అన్ని దొరుకుతాయి. ఇక చివరికి పిడకలను కూడా కొనుక్కోవచ్చు. దేశవిదేశాల్లో ఉండే భారతీయుల కోసం ఈ పిడకలను అమ్ముతున్నారు. వీటిని పూజకు, హోమం కోసం వాడుతుంటారు. దీనిని కౌ డంగ్ కేక్ పేరుతో అమెజాన్ విక్రయిస్తుంది. అయితే ఈ కౌ డంగ్ కేక్ అంటే కొంత మంది కొత్తరకం కేక్ అనుకుంటున్నారు. అనుకోవడమే కాదండోయ్.. వాటిని కొనుగోలు చేసి టేస్ట్ కూడా చూసేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ పిడకలను టేస్ట్ చూసిన ఓ కస్టమర్ ఇచ్చిన రివ్యూ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‏గా మారింది.

అమెజాన్‍లో పిడకలు కొని ఓ కస్టమర్ దానిని టేస్ట్ చేశాడు. అది తిన్న తర్వాత అతను దానికి అదిరిపోయే రివ్యూ ఇచ్చాడు. ” దీన్ని నేను తిన్నాను. టేస్ట్ అస్సలు బాగోలేదు. దీని రుచి గడ్డి-బురద కలిసినట్లుగా ఉంది. దీనిని తిన్న తర్వాత నాకు విరోచనాలు పట్టుకున్నాయి. దయచేసి తీని తయారి సమయంలో పరిశుభ్రత విధానాలు పాటించండి. అంతేకాకుండా దీని టేస్ట్ మీద కూడా సరైన దృష్టి పెట్టండి” అంటూ రివ్యూలో పేర్కోన్నాడు. ఈ రివ్యూను డాక్టర్ సంజయ్ అరోరా అనే వ్యక్తి తన ట్విట్టర్‏లో షేర్ చేశాడు. అయితే ఇందులో అమెజాన్ తప్పేమి లేదు. అందులో పిడకలను దేనికి ఉపయోగిస్తారనే విషయాన్ని వివరంగా పొందుపరిచారు. వాటిని కేవలం పూజలు, హోమాల కోసం వాడతారని.. 10 శాతం పేడతో దీనిని తయారు చేశారని అందులో పేర్కోన్నారు. అయితే వాటిని కాల్చడం ద్వారా గాలిలోని కలుషితాలు నాశనమవుతాయని, అంతేకాకుండా అవి బాగా మండుతాయని తెలిపారు. ఇక ఆ పిడకలను అతడు నిజంగా తిన్నాడా ? లేదా కావాలనే వాటిని ఆర్డర్ చేసి.. అలా రివ్యూ ఇచ్చాడా అనే సందేహం కలుగుతుంది.

Also Read:

Facebook: కీలక నిర్ణయం తీసుకున్న ‘ఫేస్‏బుక్’.. ఇకనుంచి ఆ ఆప్షన్ కనిపించదు.. రీడిజైన్ చేయనున్న..

Business News: మీరు ఇన్‏కమ్ ట్యాక్స్ కడుతున్నారా ? అయితే మీ ఐటీఆర్‏కు ఆధార్ నంబర్‏ను లింక్ చేయండిలా..

దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?