షూ ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం

న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో మరో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. తెల్లవారుజామున ఢిల్లీలోని నరేలా పారిశ్రామిక వాడలోని ఓ షూ ఫ్యాక్టరీలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలను అదుపుచేసేందుకు 12కు పైగా అగ్నిమాపక యంత్రాలతో మంటలను ఆర్పడానికి ప్రయత్నిస్తున్నారు. ఘటనకు షార్ట్ సర్య్కూట్ కారణం అయి ఉండొచ్చని భావిస్తున్నారు.

షూ ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం
Follow us

| Edited By: Srinu

Updated on: Mar 07, 2019 | 7:27 PM