బిల్ గేట్స్ ఇంట తీవ్ర విషాదం

ప్రపంచ టెక్ దిగ్గజం, మైక్రోసాఫ్ట్ కో ఫౌండర్ బిల్ గేట్స్ ఇంట తీవ్ర విషాదం నెలకుంది. బిల్ గేట్స్ తండ్రి విలియన్ హెన్రీ గేట్స్ 2 సోమవారం తుదిశ్వాస విడిచారు.

బిల్ గేట్స్ ఇంట తీవ్ర విషాదం
Follow us

|

Updated on: Sep 16, 2020 | 3:44 PM

ప్రపంచ టెక్ దిగ్గజం, మైక్రోసాఫ్ట్ కో ఫౌండర్ బిల్ గేట్స్ ఇంట తీవ్ర విషాదం నెలకుంది. బిల్ గేట్స్ తండ్రి విలియన్ హెన్రీ గేట్స్ 2 సోమవారం తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 94 సంవత్సరాలు. అల్జీమర్స్ వ్యాధితో బాధపడుతున్న ఆయన.. హుడ్ కెనాల్‌లోని తన బీచ్ హోంలో మరణించారని ఫ్యామిలీ మెంబర్స్ మంగళవారం ప్రకటించారు.  సీనియర్ గేట్స్ నవంబర్ 30, 1925న వాషింగ్టన్‌లోని బ్రెమెర్టన్‌లో జన్మించారు. న్యాయవాదిగా, దాతృత్వపరుడిగా  ఆయన మంచి పేరు తెచ్చుకున్నారు.  సైన్యంలో చేరి దేశానికి సేవలు అందించారు. ప్రపంచ ఆరోగ్యం లక్ష్యంగా ఏర్పాటైన బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్ స్థాపనకు ఈయన చేసి కృషి అద్వితీయమైనదని చెప్పుకోవచ్చు.  తండ్రి మరణాన్ని తట్టుకోలేక బిల్ గేట్స్ ఎమోషనల్ ట్వీట్ చేశారు. ‘మా నాన్న నిజమైన బిల్ గేట్స్. ఆయనే నాకు అంతా. ఇప్పుడు ఆయనను ప్రతి రోజు మిస్ అవుతా’ అని పేర్కొన్నారు. “బిల్ & మెలిండా గేట్స్ ఫౌండేషన్ నాన్న లేకుండా ఈ రోజు ఉండదు” అని గేట్స్ చెప్పారు. బిల్ గేట్స్ తండ్రి ఫౌండేషన్ కో-చైర్మన్ గా పనిచేశారు. ఇది 2000 లో ప్రారంభమైంది.

Also Read :

విచారణకు పిలిస్తే, మాజీ రౌడీషీటర్ ఆగమాగం

టీఆర్ఎస్ వ్యవస్థాపక సభ్యుడు సుదర్శన్ రావు కన్నుమూత

ఎస్సై పేరిట ఫేక్ ఫేస్ బుక్ అకౌంట్..ఇక చూస్కోండి !

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు