సమంతా ఫీట్ చూసి వావ్ అనకుండా ఉండగలరా?

సమంత అక్కినేని.. సోషల్ మీడియాలో చురుకుగా ఉండే హీరోయిన్లలో ముందు వరుసలో ఉంటుంది. ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన విషయాలు సామాజిక మాధ్యమాల్లో పంచుకుంటూ అభిమానులను అలరిస్తుంది. అసలు సినిమా అంటేనే గ్లామర్ ఫీల్డ్. ఫిట్నెస్‌ను కాపాడుకోవడం చాలా ముఖ్యం. అందులోనూ హీరోయిన్లు మెయిన్ గా ఫోకస్ చేసేది గ్లామర్ మీదే. అందుకోసం జిమ్ములకు వెళ్తూ, స్పెషల్ డైట్ లతో కసరత్తులు చేస్తుంటారు. ఇక మాములుగా ఎక్సర్ సైజులు చేయడంలో థ్రిల్ ఏముంటుందనుకుందో… లేకపోతే సినిమా కోసమే చేస్తుందో […]

  • Ram Naramaneni
  • Publish Date - 4:09 pm, Thu, 22 August 19
Exclusive : Actress Samantha Workout Video at Gym
Samantha Ruth Prabhu Gym Workout

సమంత అక్కినేని.. సోషల్ మీడియాలో చురుకుగా ఉండే హీరోయిన్లలో ముందు వరుసలో ఉంటుంది. ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన విషయాలు సామాజిక మాధ్యమాల్లో పంచుకుంటూ అభిమానులను అలరిస్తుంది. అసలు సినిమా అంటేనే గ్లామర్ ఫీల్డ్. ఫిట్నెస్‌ను కాపాడుకోవడం చాలా ముఖ్యం. అందులోనూ హీరోయిన్లు మెయిన్ గా ఫోకస్ చేసేది గ్లామర్ మీదే. అందుకోసం జిమ్ములకు వెళ్తూ, స్పెషల్ డైట్ లతో కసరత్తులు చేస్తుంటారు. ఇక మాములుగా ఎక్సర్ సైజులు చేయడంలో థ్రిల్ ఏముంటుందనుకుందో… లేకపోతే సినిమా కోసమే చేస్తుందో తెలియదు కానీ అక్కినేని వారి కోడలు సమంతా కఠినమైన కసరత్తులే చేస్తోంది. తాజాగా జిమ్​లో వర్కౌట్ చేస్తున్న ఓ వీడియోను తన ఇన్​స్టాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియోను చూసిన సినీ ప్రముఖులు, నెటిజన్లు విశేషంగా స్పందిస్తున్నారు. అద్భుతంగా ఉందంటూ కామెంట్లు పెడుతున్నారు.

 

View this post on Instagram

 

Never be afraid to try new things .. you will be surprised at what you’re capable of .. loving parkour @abhinavparkour #mightymouse

A post shared by Samantha Akkineni (@samantharuthprabhuoffl) on