AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చిత్రపురి కొత్త టీంగా వినోద్ బాల ప్యానెల్.. నూతన అధ్యక్షుడు, కమిటీ సభ్యులకు సవాల్‌గా మారిన..

ఉత్కంటగా సాగిన చిత్రపురి హిల్స్ హౌసింగ్ సొసైటీ ఎన్నికల్లో వినోద్ బాల ప్యానెల్ గెలుపొందగా.. అనీల్ కుమార్‌ని అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు.

చిత్రపురి కొత్త టీంగా వినోద్ బాల ప్యానెల్.. నూతన అధ్యక్షుడు, కమిటీ సభ్యులకు సవాల్‌గా మారిన..
uppula Raju
|

Updated on: Dec 12, 2020 | 3:53 PM

Share

ఉత్కంటగా సాగిన చిత్రపురి హిల్స్ హౌసింగ్ సొసైటీ ఎన్నికల్లో వినోద్ బాల ప్యానెల్ గెలుపొందగా.. అనీల్ కుమార్‌ని అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. 2020 -2025 సీజన్ కి అధ్యక్షుడిగా అనీల్ కుమార్ వల్లభనేని.. వైస్ ప్రెసిడెంట్‌గా వి. ప్రవీణ్ కుమార్ యాదవ్.. కార్యదర్శిగా కాదంబరి కిరణ్ .. కోశాధికారిగా అనుముల మహానందరెడ్డి ఎంపికయ్యారు.

అయితే చిత్రపురిపై ఈ ఎన్నికల్లో అవినీతి ఆరోపణలు మిన్నంటాయి. ఇదిలా ఉంటే ఎలక్షన్ లో గెలిచిన కొత్త అధ్యక్షుడు కొత్త కమిటీ ముందు బోలెడన్ని సమస్యలు ఉన్నాయి. ఇప్పటికే డబుల్ బెడ్ రూమ్ ల నిర్మాణం ఆలస్యమైందన్న ఆరోపణలు వస్తున్నాయి. అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొంత భూమిని పేదలైన సినీకార్మికులకు ఇచ్చేందుకు ఇంతకుముందు అంగీకరించింది. ప్రభుత్వ సాయం అడిగి ఇప్పటికే ఇండ్లు లేని పేద సినీకార్మికులకు ఇండ్లు నిర్మించి ఇచ్చే కార్యక్రమం చేపట్టాల్సి ఉంది. ఇక చిత్రపురి కాలనీలో మంచి నీటి సమస్యను తక్షణమే పరిష్కరించాల్సి ఉంటుంది. చిత్రపురి కాలనీ విద్యార్థులకు కార్పొరెట్ విద్యను తక్కువ ఖర్చులో అందించే వెసులుబాటును కల్పించాలన్న డిమాండ్ ని పరిశీరిలించి పష్కరించాల్సి ఉంది. ఈ సమస్యలను కొత్త ప్యానెల్ ఎలా నెట్టుకొస్తుందో చూడాలి.

Follow Us
ఒక్క మ్యాచ్‌లోనే 10 రికార్డులు బద్దలు కొట్టిన పాకిస్తాన్
ఒక్క మ్యాచ్‌లోనే 10 రికార్డులు బద్దలు కొట్టిన పాకిస్తాన్
మీ దగ్గర ఓటర్ ఓడి లేదా..? ఈ 12 పత్రాలతో ఓటు వేయొచ్చు..
మీ దగ్గర ఓటర్ ఓడి లేదా..? ఈ 12 పత్రాలతో ఓటు వేయొచ్చు..
100 రోజుల గర్భధారణ తర్వాత పిల్లలకు జన్మనిచ్చే జంతువు ఏదో తెలుసా?
100 రోజుల గర్భధారణ తర్వాత పిల్లలకు జన్మనిచ్చే జంతువు ఏదో తెలుసా?
BTech మధ్యలోనే ఆపేసి దొంగతనాల బాట పట్టిన యువతి.. బురఖా మాటున చోరీ
BTech మధ్యలోనే ఆపేసి దొంగతనాల బాట పట్టిన యువతి.. బురఖా మాటున చోరీ
సన్న బియ్యం గరిష్ఠ ధరలు ఖరారు.. సోనా మసూరి కేజీ ధర ఎంతో తెలుసా..?
సన్న బియ్యం గరిష్ఠ ధరలు ఖరారు.. సోనా మసూరి కేజీ ధర ఎంతో తెలుసా..?
రాప్తాడు ఘటనపై డైరెక్టర్ వేణు ఉడుగుల రియాక్షన్..
రాప్తాడు ఘటనపై డైరెక్టర్ వేణు ఉడుగుల రియాక్షన్..
జడేజాకు వన్డేల్లో నో ప్లేస్? పుజారా మాటలతో మొదలైన కొత్త చర్చ
జడేజాకు వన్డేల్లో నో ప్లేస్? పుజారా మాటలతో మొదలైన కొత్త చర్చ
ఏసీ వేసిన కాసేపటికే అరుపులు కేకలు.. కనిపించింది చూసి పరుగో పరుగు
ఏసీ వేసిన కాసేపటికే అరుపులు కేకలు.. కనిపించింది చూసి పరుగో పరుగు
తెలుగులోనూ RRB స్టేషన్ మాస్టర్ ఉద్యోగాలకు రాత పరీక్ష.. ఎంపిక ఇలా
తెలుగులోనూ RRB స్టేషన్ మాస్టర్ ఉద్యోగాలకు రాత పరీక్ష.. ఎంపిక ఇలా
ఇలాంటి వాళ్లతో జాగ్రత్త.. మాయలో పడ్డారో అంతే సంగతులు..
ఇలాంటి వాళ్లతో జాగ్రత్త.. మాయలో పడ్డారో అంతే సంగతులు..