AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chiranjeevi: త్రిష ఔట్.. కలిసొచ్చిన హీరోయిన్‌తో రెండోసారి చిరు.!

మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న ఆచార్య సినిమా నుంచి త్రిష తప్పుకున్న విషయం తెలిసిందే. క్రియేటివ్ డిఫరెన్సెస్‌ వలన ఈ మూవీ నుంచి తాను తప్పుకుంటున్నట్లు త్రిష సోషల్ మీడియాలో వెల్లడించింది.

Chiranjeevi: త్రిష ఔట్.. కలిసొచ్చిన హీరోయిన్‌తో రెండోసారి చిరు.!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Mar 14, 2020 | 5:05 PM

Share

మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న ఆచార్య సినిమా నుంచి త్రిష తప్పుకున్న విషయం తెలిసిందే. క్రియేటివ్ డిఫరెన్సెస్‌ వలన ఈ మూవీ నుంచి తాను తప్పుకుంటున్నట్లు త్రిష సోషల్ మీడియాలో వెల్లడించింది. అయితే పాత్ర విషయంలో సంతృప్తి లేకపోవడంతోనే ఆమె ఈ సినిమా నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఈ మూవీ నుంచి త్రిష తప్పుకోవడంతో.. ఇప్పుడు మరో హీరోయిన్‌ను సంప్రదించే పనిలో పడింది చిత్ర యూనిట్. ఈ క్రమంలో చందమామ కాజల్‌ను కలిశారట మూవీ నిర్మాతలు. ఆమెతో సంప్రదింపులు జరపడం.. ఇందులో నటించేందుకు కాజల్ ఒప్పుకోవడం జరిగి పోయిందని ఫిలింనగర్ వర్గాల సమాచారం. అంతేకాదు ఈ నెలాఖరులో కాజల్ ఆచార్య సెట్‌లోకి ఎంట్రీ ఇవ్వనుందని తెలుస్తోంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది.

కాగా దాదాపు 10ఏళ్ల తరువాత చిరంజీవి రీ ఎంట్రీ ఇచ్చిన ఖైదీ నంబర్. 150లో కాజల్ నటించింది. ఇక ఈ సినిమా హిట్ కాగా.. అదే సెంటిమెంట్‌తో మరోసారి కాజల్‌ను సంప్రదించినట్లు తెలుస్తోంది. ఒకవేళ ఇదే నిజమైతే కాజల్‌కు మరోసారి బంపరాఫర్ వచ్చినట్లే. ఇదిలా ఉంటే ఈ మూవీలో మరో కీలక పాత్రలో చెర్రీ గానీ, మహేష్ గానీ నటించే అవకాశాలు ఉన్నాయి. ఇక కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ఆగష్టులో ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని దర్శకుడు కొరటాల భావిస్తున్నారు.

Read This Story Also: నెల రోజుల ఉత్కంఠ.. సొంతింటికి చేరుకున్న అన్నెం జ్యోతి..!

Follow Us
ఫేస్‌బుక్ ప్రేమ.. పెళ్లి చేసుకున్న తర్వాత అసలు నిజం తెలిసి..
ఫేస్‌బుక్ ప్రేమ.. పెళ్లి చేసుకున్న తర్వాత అసలు నిజం తెలిసి..
విద్యార్థులకు టీజీఎస్‌ఆర్టీసీ అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఇక ఆ సమస్య
విద్యార్థులకు టీజీఎస్‌ఆర్టీసీ అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఇక ఆ సమస్య
మటన్‌లోని ఈ పార్ట్ సూపర్ స్పెషల్.. తిన్నారంటే ఆ సమస్యల ఊసే ఉండదు
మటన్‌లోని ఈ పార్ట్ సూపర్ స్పెషల్.. తిన్నారంటే ఆ సమస్యల ఊసే ఉండదు
ఈ రొమాంటిక్ సాంగ్ కు ఫిదా కాని వారుండరు.. యూట్యూబ్ లో సెన్సేషన్
ఈ రొమాంటిక్ సాంగ్ కు ఫిదా కాని వారుండరు.. యూట్యూబ్ లో సెన్సేషన్
టీమిండియా తదుపరి సూపర్ స్టార్ ఓపెనర్ ఎవరు..?
టీమిండియా తదుపరి సూపర్ స్టార్ ఓపెనర్ ఎవరు..?
పెళ్లైన ఏడాదికే మృతి.. చనిపోయిన 2 నెలల తర్వాత రీపోస్ట్‌మార్టం
పెళ్లైన ఏడాదికే మృతి.. చనిపోయిన 2 నెలల తర్వాత రీపోస్ట్‌మార్టం
తెలివైన అమ్మాయిల సీక్రెట్ పవర్స్..ఈ గుణాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు
తెలివైన అమ్మాయిల సీక్రెట్ పవర్స్..ఈ గుణాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు
మాట నిలబెట్టుకున్న విజయ్ దేవరకొండ..
మాట నిలబెట్టుకున్న విజయ్ దేవరకొండ..
వన్డే అరంగేట్రంలోనే చరిత్ర సృష్టించిన గుర్నూర్ బ్రార్
వన్డే అరంగేట్రంలోనే చరిత్ర సృష్టించిన గుర్నూర్ బ్రార్
ఫెయిల్ అయిన బైక్ దొంగల కలర్ ఫుల్ ప్లాన్.. అసలు కథ ఏంటంటే..
ఫెయిల్ అయిన బైక్ దొంగల కలర్ ఫుల్ ప్లాన్.. అసలు కథ ఏంటంటే..