రెడ్ డ్రస్‌లో శివాని నాగారం.. వలపుల వల విసురుతున్న దివ్య భారతి .. విదేశాల్లో పూజిత పొన్నాడ..

చాలా మంది ముద్దుగుమ్మలు సినిమాలతో కంటే సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టివ్ గా ఉంటుంది అభిమానులను ఆకట్టుకుంటూ మెప్పిస్తున్నారు. సినిమాల్లో కంటే నెట్టింట తమ అందాలతో రచ్చ చేస్తున్నారు ముద్దుగుమ్మలు. యంగ్ హీరోయిన్స్ తో పాటు సీనియర్ హీరోయిన్స్ కూడా తమ అందాలతో సోషల్ మీడియాలో కవ్విస్తున్నారు. తాజాగా కొంతమంది వయ్యారి భామలు షేర్ చేసిన ఫోటోలు, వీడియోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.

రెడ్ డ్రస్‌లో శివాని నాగారం.. వలపుల వల విసురుతున్న దివ్య భారతి .. విదేశాల్లో పూజిత పొన్నాడ..
Tollywood

Updated on: Oct 29, 2025 | 12:51 PM

సినిమాల్లో హీరోయిన్ కు ఎంత ప్రాధాన్యత ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కొంతమంది హీరోయిన్స్ లేడీఓరియేంటేడ్ సినిమాలు చేస్తూ మెప్పిస్తున్నారు. రీసెంట్ గా కొంతమంది హీరోయిన్స్ తక్కువ సినిమాలతోనే పాపులర్ అవుతున్నారు. కొంతమంది ఓవర్ నైట్ లో స్టార్స్ అవుతున్నారు. ఇక సినిమాలతో పాపులర్ అవుతున్న హీరోయిన్స్ .. సోషల్ మీడియాలోనూ అభిమానులను ఆకట్టుకుంటున్నారు. నెట్టింట ఓ రేంజ్ లో అందాలు ఆరబోస్తూ ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ అభిమానులను కవ్విస్తున్నారు. ఎప్పటికప్పుడూ తన గ్లామరస్ ఫోటోలు , వీడియోలు షేర్ చేస్తూ మెప్పిస్తున్నారు. తమ సినిమా అప్డేట్స్ తో పాటు పర్సనల్ విషయాలను కూడా పంచుకుంటున్నారు. తాజాగా కొంతమంది భామలు సోషల్ మీడియాలో పంచుకున్న ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ బ్యూటీ ఫోటోల పై మీరూ ఓ లుక్కేయండి.

కుక్కతో కలిసి ఆటలాడుతున్న కీర్తిసురేష్..

రెడ్ డ్రస్ లో రెడ్ హాట్ గా శివాని నాగారం ..

విదేశాల్లో పూజిత పొన్నాడ..

అషికా రంగనాథ్ ఇన్ స్టా

గత్తర లేపిన మాళవిక మోహనన్ ..

వలపుల వల విసురుతున్న దివ్య భారతి ..

చీరకట్టులో అదరగొట్టిన సమంత ..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.