ఆటోలో అందాల తారా.. కాంతార బ్యూటీ గ్లామర్ సెగలు!

Samatha

17 February 2026

కన్నడ ముద్దుగుమ్మ సప్తమి గౌడ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ ముద్దుగుమ్మ అందానికి ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే.

సప్తమి గౌడ

ఈ చిన్నది కాంతార మూవీతో మంచి ఫేమ్ సంపాదించుకుంది. ఈ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ స్టేటస్ అందుకుంది.

కాంతరా మూవీ

ఇక ఈ సినిమాతోనే ఈ అమ్మడు పాన్ ఇండియా హీరోయిన్ అయిపోయింది. పాన్ ఇండియా హిట్ అందుకుంది.

పాన్ ఇండియా హిట్

ఈ సినిమా తర్వాత ఈ చిన్న దానికి లక్కు కలిసి వచ్చిందని చెప్పాలి. దీంతో వరసగా తెలుగులో అవకాశాలు అందుకుంది.

వరగా అవకాశాలు

నితిన్ తమ్ముడు మూవీలో నటించింది. కానీ ఈ మూవీ హిట్ అందుకోలేకపోయింది.  అయినప్పటికీ ఈ బ్యూటీకి వరసగా అవకాశాలు వస్తున్నట్లు తెలుస్తుంది.

నితిన్ తమ్ముడు మూవీ

ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ వరసగా సినిమాలు చేస్తూ తన నటనతో అందరినీ ఆకట్టుకుంటుంది. అంతే కాకుండా ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉందంట.

వరస సినిమాలు

ఇక సినిమాల పరంగా బిజీగా ఉన్నా, ఈ అమ్మడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ఎప్పుడూ తన అందమైన ఫొటోలతో కుర్రకారు మనసు దోచేస్తుంది.

నెట్టింట్లో యాక్టివ్

తాజాగా ఈ బ్యూటీ లంగావోనీలో ఉన్న క్యూట్ ఫొటోస్ షేర్ చేసింది. ముఖ్యంగా ఆటోలో కూర్చొని, తన అంద చందాలతో ఫొటోలకు ఫోజులిచ్చింది.

క్యూట్ ఫొటోస్