నిత్యం లేటేస్ట్ ఫోటోస్, వీడియోస్ షేర్ చేస్తూ ఫాలోవర్లతో టచ్లో ఉంటున్నారు స్టార్ హీరోహీరోయిన్స్. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ సినీతారలు బుధవారం నెట్టింట పోస్ట్ చేసిన పోస్టుల గురించి తెలుసుకుందాం. సిల్వర్ చీరలో మెరిసిపోయింది రకుల్ ప్రీత్ సింగ్. మనం ఏదైనా చేస్తేనే జీవితం మెరుస్తుందంటూ రాసుకొచ్చింది. అలాగే తెల్ల చీరలో మరింత అందంగా కనిపించింది మేజర్ బ్యూటీ సాయి మంజ్రేకర్. మరోవైపు వెరైటీ స్టైల్ డ్రెస్ లో స్పెషల్ అట్రాక్షన్ అయ్యింది పూజా. ఓవైపు అందాల ముద్దుగుమ్మ మౌనీరాయ్ చీరకట్టులో మంత్రముగ్దులను చేస్తుండగా.. లైగర్ బ్యూటీ సారీ చెప్పేస్తోంది. నేను మాత్రం సెలక్ట్ చేసుకోలేదంటూ క్రీమ్ లెహాంగాలో గ్లామర్ ఫోటోషూట్ షేర్ చేసింది. అలాగే మన తారల సోషల్ మీడియా పోస్టులపై ఓ లుక్కెయ్యండి.
వెరైటీ స్టైల్ డ్రెస్ లో మెరిసిన పూజా హెగ్డే..
సిల్వర్ చీరలో రకుల్ ప్రీత్ సింగ్ ఫోటోస్..
తెల్ల చీరలో మరింత అందంగా సాయి మంజ్రేకర్.
మౌనీ రాయ్ లేటేస్ట్ ఫోటోస్..
రోడ్డు పై నభా నటేష్ ఫోజులు..
లండన్ లో పాయల్ రాజ్ పుత్ సందడి..
అనన్య పాండే లేటేస్ట్ ఫోటోస్..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.