పండంటి మగ బిడ్డ జన్మనిచ్చిన సమంత.. పేరుకూడా పెట్టేశారుగా.. ఆనందంలో తేలిపోతున్న అభిమానులు. 

టాలీవుడ్ హీరోయిన్ సమంత ప్రస్తుతం డబుల్ హ్యాపీనెస్ ఎంజాయ్ చేస్తున్నారు. చాలా కాలంగా ఇండస్ట్రీకి దూరంగా ఉన్న సామ్.. ఇటీవలే మా ఇంటి బంగారం మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. డైరెక్టర్ నందినీ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది.

పండంటి మగ బిడ్డ జన్మనిచ్చిన సమంత.. పేరుకూడా పెట్టేశారుగా.. ఆనందంలో తేలిపోతున్న అభిమానులు. 
Samantha

Updated on: Nov 20, 2026 | 2:03 PM

టాలీవుడ్ హీరోయిన్ సమంత ప్రస్తుతం డబుల్ హ్యాపీనెస్ ఎంజాయ్ చేస్తున్నారు. చాలా కాలంగా ఇండస్ట్రీకి దూరంగా ఉన్న సామ్.. ఇటీవలే మా ఇంటి బంగారం మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. తాజాగా  సమంత పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది సామ్. సమంతకు మగ బిడ్డ పుట్టడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. బిడ్డకు దేవ్ గా పేరుకూడా పెట్టేశారు సమంత దంపతులు. ఈమేరకు సోషల్ మీడియాలో ఫోటోను షేర్ చేసింది సమంత. దాంతో అభిమానులు సినీ సెలబ్రెటీలు సమంతకు విషెస్ తెలుపుతున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Loading...
Unable to load recommendations.
Follow Us