Salman Khan: ‘సికిందర్’ తో రికార్డులు బద్దలు కొట్టాల్సిందే.. సల్మాన్ ఖాన్ కీలక నిర్ణయం

సల్మాన్ ఖాన్, సాజిద్ నదియావాలా కాంబినేషన్ లోపలు సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి. వీరి స్నేహం దశాబ్ద కాలం నాటిది. ఇద్దరి మధ్య ఎలాంటి గొడవలు లేవు. ‘కిక్‌’ సినిమాలో వీరిద్దరూ కలిసి పనిచేశారు. ఈ చిత్రం భారీ విజయం సాధించింది. ఈ చిత్రానికి సీక్వెల్‌ చేయాలని అభిమానులు కోరుతున్నారు.ఇప్పుడు సల్లూ, సాజిద్‌లు 'సికిందర్' సినిమా కోసం జతకట్టారు. ఈ చిత్రానికి ఏఆర్‌ మురుగదాస్‌ దర్శకత్వం వహిస్తున్నారు

Salman Khan: 'సికిందర్' తో రికార్డులు బద్దలు కొట్టాల్సిందే.. సల్మాన్ ఖాన్ కీలక నిర్ణయం
Salman Khan
Follow us

|

Updated on: Sep 08, 2024 | 12:35 PM

సల్మాన్ ఖాన్, సాజిద్ నదియావాలా కాంబినేషన్ లోపలు సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి. వీరి స్నేహం దశాబ్ద కాలం నాటిది. ఇద్దరి మధ్య ఎలాంటి గొడవలు లేవు. ‘కిక్‌’ సినిమాలో వీరిద్దరూ కలిసి పనిచేశారు. ఈ చిత్రం భారీ విజయం సాధించింది. ఈ చిత్రానికి సీక్వెల్‌ చేయాలని అభిమానులు కోరుతున్నారు.ఇప్పుడు సల్లూ, సాజిద్‌లు ‘సికిందర్’ సినిమా కోసం జతకట్టారు. ఈ చిత్రానికి ఏఆర్‌ మురుగదాస్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ యాంగ్రీ యంగ్ మ్యాన్ గా కనిపించనున్నాడని సమాచారం. అలాగే రోల్ కూడా ఫుల్ పవర్ చూపించనున్నాడు. ఇంతకుముందు సినిమాల్లో కూడా సల్లూని సరదాగా చూపించారు. కానీ, ఈ సినిమా అలా కాదు. సందేశంతో పాటు భారీగా పోరాట సన్నివేశాలు ఉంటాయి. ఏఆర్ మురుదాస్ సినిమాలో ఇంటెన్స్ యాక్షన్ ఉంటుంది. అంతేకాకుండా తగు పాళ్లలో వినోదం ఉంటుంది. యాంగ్రీ యంగ్ మ్యాన్ లుక్ లో సల్మాన్ ఖాన్ ను చూడాలని అభిమానులు ఎదురుచూస్తున్నారు. సినిమాలో సల్లూ ప్రజల కోసం, వారి హక్కుల కోసం పోరాడబోతున్నాడని సమాచారం.

2025 ఈద్ సందర్భంగా ‘సిఖందర్’ సినిమా విడుదల కానుంది. ఈ మధ్య కాలంలో సల్మాన్ ఖాన్ సినిమాలు పెద్దగా విజయం సాధించలేదు. దీంతో ఈ సినిమాపై చాలా అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రంలో రష్మిక మందన్న సల్మాన్ ఖాన్ తో రొమాన్స్ చేయనుంది. సినిమాలో ఆమె పాత్ర ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది. ఇదిలా ఉంటే ఇటీవల సల్మాన్ ఖాన్ కుర్చీలోంచి లేవడానికి కష్టపడుతున్న వీడియో వైరల్‌గా మారింది. మరి ఇప్పుడు యాక్షన్ సినిమా ఎలా తీయగలడనే ప్రశ్న తలెత్తింది. ఈ సినిమాతో పాటు హిందీ బిగ్ బాస్ కొత్త సీజన్‌కు కూడా సల్లూ హోస్ట్‌గా వ్యవహరించనున్నాడు.

ఇవి కూడా చదవండి

పక్క టెముకలు విరిగిపోయాయి… అందుకే అలా ఇబ్బందులు..

గణేశ్ చతుర్థి వేడుకల్లో సల్మాన్ ఖాన్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

'సికిందర్' కోసం సల్మాన్ ఖాన్ కీలక నిర్ణయం.. పెద్ద ప్లానే ఇది
'సికిందర్' కోసం సల్మాన్ ఖాన్ కీలక నిర్ణయం.. పెద్ద ప్లానే ఇది
అంతర్జాతీయ క్రికెట్‌లో డాన్‌లు.. కట్‌చేస్తే.. కెప్టెన్సీ చేపట్టలే
అంతర్జాతీయ క్రికెట్‌లో డాన్‌లు.. కట్‌చేస్తే.. కెప్టెన్సీ చేపట్టలే
ఇంట్లోనే వ్యాపారం.. లక్షల్లో ఆదాయం.. స్టార్ట్ చేస్తే తిరుగుండదిక
ఇంట్లోనే వ్యాపారం.. లక్షల్లో ఆదాయం.. స్టార్ట్ చేస్తే తిరుగుండదిక
అనంత్ అంబానీ ఏ స్మార్ట్‌ఫోన్‌ను ఉపయోగిస్తారో తెలుసా? ధర, ఫీచర్స్
అనంత్ అంబానీ ఏ స్మార్ట్‌ఫోన్‌ను ఉపయోగిస్తారో తెలుసా? ధర, ఫీచర్స్
ఆ సుఖం కోసం జైలు ఊచలు లెక్కపెట్టినా నో ప్రాబ్లం..!!
ఆ సుఖం కోసం జైలు ఊచలు లెక్కపెట్టినా నో ప్రాబ్లం..!!
30వేల అడుగుల ఎత్తులో విమానం.. మద్యం మత్తులో తాగుబోతు బీభత్సం..!
30వేల అడుగుల ఎత్తులో విమానం.. మద్యం మత్తులో తాగుబోతు బీభత్సం..!
సంజీవనిలా పని చేసే పారిజాత చెట్టు.. ఊహించని లాభాలు..
సంజీవనిలా పని చేసే పారిజాత చెట్టు.. ఊహించని లాభాలు..
బోరు ధ్రువపత్రం కోసం బైఠాయించిన రైతు
బోరు ధ్రువపత్రం కోసం బైఠాయించిన రైతు
బయటపడుతున్న మెడికల్ కాలేజ్ మాజీ ప్రిన్సిపాల్‌ భాగోతం..!
బయటపడుతున్న మెడికల్ కాలేజ్ మాజీ ప్రిన్సిపాల్‌ భాగోతం..!
టీమిండియా సీనియర్ ప్లేస్‌లో ఎంట్రీ ఇవ్వనున్న దిల్లున్నోడు..
టీమిండియా సీనియర్ ప్లేస్‌లో ఎంట్రీ ఇవ్వనున్న దిల్లున్నోడు..
అంబానీ ఇంట మిన్నంటిన గణేష్ చతుర్థి వేడుకలు.. వీడియో చూడండి
అంబానీ ఇంట మిన్నంటిన గణేష్ చతుర్థి వేడుకలు.. వీడియో చూడండి
ఇదేంది రాజా.. ఇలా జరుగుతోంది.? రాజ్ తరుణ్ కి బిగ్ షాక్.!
ఇదేంది రాజా.. ఇలా జరుగుతోంది.? రాజ్ తరుణ్ కి బిగ్ షాక్.!
మళ్లీ గోదావరి ఉగ్రరూపం.! పెరుగుతున్న వరద ప్రవాహం..
మళ్లీ గోదావరి ఉగ్రరూపం.! పెరుగుతున్న వరద ప్రవాహం..
ఫ్యాన్స్ దెబ్బకు దిగొచ్చిన గేమ్‌ ఛేంజర్ టీం | జూనియర్ నటసింహం.
ఫ్యాన్స్ దెబ్బకు దిగొచ్చిన గేమ్‌ ఛేంజర్ టీం | జూనియర్ నటసింహం.
ఒక్క చుక్క వేస్తే రీడింగ్‌ గ్లాసెస్‌ అవసరమే ఉండదు.! ‘ప్రెస్‌వూ’
ఒక్క చుక్క వేస్తే రీడింగ్‌ గ్లాసెస్‌ అవసరమే ఉండదు.! ‘ప్రెస్‌వూ’
తెలుగు రాష్ట్రాలకు మళ్లీ మరో అల్పపీడన గండం.. రెడ్ అలెర్ట్.!
తెలుగు రాష్ట్రాలకు మళ్లీ మరో అల్పపీడన గండం.. రెడ్ అలెర్ట్.!
కన్నుల పండుగగా 70 అడుగుల ఖైరతాబాద్ గణనాధుడు..
కన్నుల పండుగగా 70 అడుగుల ఖైరతాబాద్ గణనాధుడు..
నేపాల్ కరెన్సీ నోట్లపై భారత భూభాగాల మ్యాప్‌.. కొత్త పంచాయతీ.!
నేపాల్ కరెన్సీ నోట్లపై భారత భూభాగాల మ్యాప్‌.. కొత్త పంచాయతీ.!
అంబాజీ మాతాకు కేజీ బంగారం విరాళం.. ఆలయ శిఖరానికి బంగారు తాపడం.
అంబాజీ మాతాకు కేజీ బంగారం విరాళం.. ఆలయ శిఖరానికి బంగారు తాపడం.
మహిళ కడుపులో శిశువు ఎముకల గూడు.. స్కానింగ్ లో పుర్రె, శరీర ఎముకలు
మహిళ కడుపులో శిశువు ఎముకల గూడు.. స్కానింగ్ లో పుర్రె, శరీర ఎముకలు