చూడచక్కగా.. అచ్చ తెలుగింటి అమ్మాయిలా నందితా శ్వేత క్యూట్ ఫొటోస్
Anil Kumar
07 September 2024
30 ఏప్రిల్ 1990న కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగళూరులో ఓ హిందూ కుటుంబంలో జన్మించింది అందాల తార నందిత శ్వేతా.
కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరు నగరంలో ఉన్న క్రైస్ట్ యూనివర్సిటీ నుంచి ఎంబీఏ పట్టా పొందింది ఈ వయ్యారి భామ.
చిన్నతనంలో స్కూల్‌లో చదువుతున్నప్పుడే ఉదయ మ్యూజిక్‌లో వీజేగా కెరీర్‌ని ప్రారంభించింది ఈ ముద్దుగుమ్మ.
2008లో కన్నడ చిత్రం నంద లవ్స్ నందిత (తెలుగులో నంద నందిత)తో కథానాయకిగా సినీ అరంగేట్రం చేసింది ఈ వయ్యారి.
2012లో అట్టకత్తి అనే తమిళ భాష చిత్రంలో హీరోయిన్ గా కోలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం అయింది ఈ ముద్దుగుమ్మ.
2016లో ఎక్కడికి పోతావు చిన్నవాడా అనే సూపర్ నేచురల్ రొమాంటిక్ థ్రిల్లర్ చిత్రంతో టాలీవుడ్ సినీరంగ ప్రవేశం చేసింది.
2018లో శ్రీనివాస కళ్యాణం అనే కుటుంబ కథ చిత్రంలో నితిన్ మరదలు పద్దు అనే పాత్రలో ఆకట్టుకుంది ఈ వయ్యారి భామ.
2023లో మెడికల్ థ్రిల్లర్ మూవీ హిడింబ అనే చిత్రంలో అశ్విన్ బాబుకి జోడిగా, పోలీస్ ఆఫీసర్ పాత్రలో మెప్పించింది.
ఇక్కడ క్లిక్ చెయ్యండి