AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Salaar Movie: ‘సలార్’ నుంచి వీడియో లీక్.. ఆకట్టుకుంటున్న ప్రభాస్ లుక్..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో.. కేజీఎఫ్ ఫేమ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న లెటేస్ట్ చిత్రం సలార్. పాన్ ఇండియా లెవల్లో భారీ అంచనాల

Salaar Movie: 'సలార్' నుంచి వీడియో లీక్.. ఆకట్టుకుంటున్న ప్రభాస్ లుక్..
Prabhas
Rajitha Chanti
|

Updated on: Aug 12, 2021 | 7:31 AM

Share

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో.. కేజీఎఫ్ ఫేమ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న లెటేస్ట్ చిత్రం సలార్. పాన్ ఇండియా లెవల్లో భారీ అంచనాల మధ్య రూపొందుతున్న ఈ సినిమాలో డార్లింగ్ సరసన శ్రుతి హసన్ హీరోయిన్‏గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇందులో ప్రభాస్ లుక్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా సలార్ మూవీ షూటింగ్ నుంచి ఓ వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతుంది.

అయితే ప్రస్తుతం లీకైన వీడియో ఎలాంటి సన్నివేశం.. యాక్షన్ సిక్వెన్స్ మాత్రం కాదు. కేవలం ప్రభాస్ న్యూలుక్‏కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అందులో ప్రభాస్ లుక్ అభిమానులను తెగ ఆకట్టుకుంటుంది. అయితే ఆ వీడియోలోని షూటింగ్ స్పాట్ పూర్తిగా కేజీఎఫ్ సెట్ మాదిరిగానే ఉందని ప్రభాస్ డైహార్డ్ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. పూర్తి స్థాయి యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాను దాదాపు రూ. 150 నుంచి రూ.200 కోట్ల బడ్జెట్‏తో కేజీఎఫ్ నిర్మాణ సంస్థ హోంబలే సంస్థ నిర్మిస్తుంది.

ఈ సినిమాతో పాటు ప్రభాస్.. బాలీవుడ్ డైరెక్టర్ ఓంరౌత్ దర్శకత్వంలో ఆదిపురుష్ సినిమా చేస్తున్నాడు. అలాగే.. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సైన్స్ ఫిక్షన్ మూవీ చేస్తున్నాడు. అయితే ఇప్పటికే రాధకృష్ణ కుమార్ డైరెక్షన్‏లో ప్రభాస్.. పూజా హెగ్డే జంటగా నటించిన రాధేశ్యామ్ సినిమా షూటింగ్ పూర్తిచేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది.

ట్వీట్..

Also Read: Hiring Trends 2021: అందరి దృష్టి ప్రొఫెషనల్ జాబ్స్‌ వైపే.. ఆసక్తికర విషయలు వెల్లడించిన డార్విన్ బాక్స్ సహ వ్యవస్థాపకుడు..

Raja Raja Chora Movie: శ్రీవిష్ణు సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్.. ‘రాజ రాజ చోర’ వచ్చేది అప్పుడే..

Salaam Namaste: విడుదలకు సిద్ధమైన ‘సలామ్ నమస్తే’.. థియేటర్‏లో రిలీజ్ ఎప్పుడంటే..

Manchu Lakshmi: మంచు లక్ష్మి ఇంటిని ఎప్పుడైనా చూశారా.? అమ్మాయిలు ఆ రూమ్‌ చూస్తే కచ్చితంగా కుళ్లుకోవాల్సిందే.

తండ్రి గుండెపోటుతో మారిన జీవితం.. 16 ఏళ్లకే 'స్పీడ్ గన్'గా
తండ్రి గుండెపోటుతో మారిన జీవితం.. 16 ఏళ్లకే 'స్పీడ్ గన్'గా
మీ జీవితంలో ఏదైనా చెడు జరగడానికి ముందు కనిపించే సంకేతాలు ఇవే..
మీ జీవితంలో ఏదైనా చెడు జరగడానికి ముందు కనిపించే సంకేతాలు ఇవే..
ఒక రోజు మొత్తం ఏమీ తినకపోతే ఆరోగ్యానికి లాభమా.. నష్టమా?
ఒక రోజు మొత్తం ఏమీ తినకపోతే ఆరోగ్యానికి లాభమా.. నష్టమా?
2026లో శని-గురు అద్భుత కలయికతో వీరికి హ్యాపీడేస్ స్టార్ట్
2026లో శని-గురు అద్భుత కలయికతో వీరికి హ్యాపీడేస్ స్టార్ట్
కేవలం రోజుకు 333 డిపాజిట్‌తో చేతికి రూ.17 లక్షలు..బెస్ట్ స్కీమ్
కేవలం రోజుకు 333 డిపాజిట్‌తో చేతికి రూ.17 లక్షలు..బెస్ట్ స్కీమ్
పాతకాలం నాటి ప్రేమే ముద్దు అంటున్న బాలీవుడ్ బ్యూటీ
పాతకాలం నాటి ప్రేమే ముద్దు అంటున్న బాలీవుడ్ బ్యూటీ
రవీంద్ర భారతిలో ఆటా సందడి.. తెలుగు మూలాలను మర్చిపోవద్దన్న గవర్నర్
రవీంద్ర భారతిలో ఆటా సందడి.. తెలుగు మూలాలను మర్చిపోవద్దన్న గవర్నర్
ఫ్రీగా సినిమా టికెట్స్.. రెస్టారెంట్‌లో భోజనం.. మీకు కూడా..
ఫ్రీగా సినిమా టికెట్స్.. రెస్టారెంట్‌లో భోజనం.. మీకు కూడా..
15 రోజుల ముందే చెప్పేసిన హిట్‌మ్యాన్..
15 రోజుల ముందే చెప్పేసిన హిట్‌మ్యాన్..
'నేనూ భారతీయుడినే..' డెహ్రాడూన్ జాత్యహంకార దాడిలో విద్యార్ధి మృతి
'నేనూ భారతీయుడినే..' డెహ్రాడూన్ జాత్యహంకార దాడిలో విద్యార్ధి మృతి