Naga Chaitanya: మరోసారి దొరికిపోయిన నాగ చైతన్య, శోబితా.. ఈసారి ఇలా..!

శోభితతో నాగ చైతన్య డేటింగ్ చేస్తున్నాడని వార్తలు స్ప్రెడ్ అవుతున్నాయి. అయితే ఈ జంట మాత్రం దానిని ఖండిస్తూ వస్తోంది. మేమిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ అని చెప్తున్నారు. ఇప్పుడు అతను పోస్ట్ చేసిన ఫోటో వైరల్‌గా మారింది. ఇద్దరూ ఒకే లొకేషన్ నుండి ఫోటో పోస్ట్ చేసినట్లు తెలుస్తోంది.

Naga Chaitanya: మరోసారి దొరికిపోయిన నాగ చైతన్య, శోబితా.. ఈసారి ఇలా..!
Shobhita
Follow us

|

Updated on: Apr 23, 2024 | 10:30 AM

సమంతతో విడిపోయిన తర్వాత నాగ చైతన్య సినిమాలతో బిజీ బిజీగా గడిపేస్తున్నాడు. అలాగే నటి శోభితతో నాగ చైతన్య డేటింగ్ చేస్తున్నాడని వార్తలు స్ప్రెడ్ అవుతున్నాయి. అయితే ఈ జంట మాత్రం దానిని ఖండిస్తూ వస్తోంది. మేమిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ అని చెప్తున్నారు. ఇప్పుడు అతను పోస్ట్ చేసిన ఫోటో వైరల్‌గా మారింది. ఇద్దరూ ఒకే లొకేషన్ నుండి ఫోటో పోస్ట్ చేసినట్లు తెలుస్తోంది. దాంతో నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.

కొంతకాలం క్రితం, శోభిత నాగ్‌పూర్‌లోని తిపేశ్వర్ వన్యప్రాణుల అభయారణ్యాన్ని సందర్శించింది. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. అందులో అడవిలో తిరుగుతున్న ఫోటో ఉంది. అలాగే నాగ చైతన్య కూడా అడవిలాంటి బ్యాక్ గ్రౌండ్ ఉన్న ఫోటోని పోస్ట్ చేశాడు. దీంతో వీరిద్దరూ ఒకే దగ్గర తిరుగుతున్నారని అంటున్నారు నెటిజన్స్.

గతంలో నాగ చైతన్య, శోభిత లండన్ వెళ్లారు. అక్కడ ఓ హోటల్‌లో భోజనానికి వెళ్లారు. అక్కడి చెఫ్ నాగ చైతన్యతో కలిసి ఫోటో దిగారు. అయితే ఆ ఫోటోలో వెనుక శోభిత ఉంది. దీంతో వారి డేటింగ్ లో ఉన్నారంటూ వార్తలు పుట్టుకొచ్చాయి.

నాగ చైతన్య, శోభిత డేటింగ్‌లో ఉన్నారనేది ప్రస్తుతానికి రూమర్ మాత్రమే. దీన్ని పూర్తిగా నిర్ధారించడానికి ఫోటోలు అందుబాటులో లేవు. సమంతతో బ్రేకప్ అయిన తర్వాత శోభితతో సన్నిహితంగా మెలిగినట్లు ప్రచారం జరుగుతుంది. నాగ చైతన్య , శోభిత డేటింగ్ చేస్తున్న విషయం పై క్లారిటీ మాత్రం రాలేదు. నాగ చైతన్య ప్రస్తుతం తండేల్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుంది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

నాగ చైతన్య ఇన్ స్టా..

శోబితా ఇన్ స్టా..

View this post on Instagram

A post shared by Sobhita (@sobhitad)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Latest Articles
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?