AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mrunal Thakur: సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకుర్‌కు బెదిరింపులు.. ఈ-మెయిల్‌ హ్యాక్ చేసి..

చక్కని అభినయాన్ని పలికించి ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది ఈ భామ. ఇక ఈ భామకు టాలీవుడ్ లో అవకాశాలు వెల్లువెత్తుతున్నాయని తెలుస్తోంది.

Mrunal Thakur: సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకుర్‌కు బెదిరింపులు.. ఈ-మెయిల్‌ హ్యాక్ చేసి..
Mrunal Thakur
Rajeev Rayala
|

Updated on: Mar 15, 2023 | 8:30 PM

Share

సీతారామం సినిమాతో ఓవర్ నైట్ లో టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా మారిపోయింది బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్. హనురాఘవాపుడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్ హీరోగా నటించాడు. ఈ సినిమాలో సీతామహాలక్ష్మిగా నటించింది మృణాల్. చక్కని అభినయాన్ని పలికించి ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది ఈ భామ. ఇక ఈ భామకు టాలీవుడ్ లో అవకాశాలు వెల్లువెత్తుతున్నాయని తెలుస్తోంది. ఇప్పటికే నేచురల్ స్టార్ నాని సినిమాలో హీరోయిన్ గా ఎంపిక అయ్యింది ఈ భామ. నాని నటిస్తోన్న 30వ సినిమా ఇది. ఇటీవలే ఈ సినిమాను అనౌన్స్ చేశారు. ఇదిలా ఉంటే తాజాగా మృణాల్ కు బెదిరింపులు వచ్చాయని తెలుస్తోంది.

మృణాల్ ఈ మెయిల్ హ్యాక్ అయ్యిందట.. అంతో ఎవరో సైబర్ నేరగాళ్లు మృణాల్ ను బెదిరిస్తున్నారట. ఏ మేరకు ఆమె ఓ వీడియోను షేర్ చేసింది. ‘నా ఈ-మెయిల్‌ ఖాతా హ్యాక్‌ చేశారు. దీని ద్వారా గుర్తు తెలియని వ్యక్తి బెదిరింపులకు పాల్పడుతున్నారు. నా వ్యక్తిగత సమాచారం, నా సినిమా స్క్రిప్ట్‌లన్నీ అందులోనే ఉన్నాయి.’ అంటూ వీడియో షేర్ చేసింది మృణాల్.

అయితే దీనిలో నిజం లేదని తెలుస్తోంది. అయితే ఆమె ఈ వీడియో రానా నాయుడు సిరీస్ ప్రమోషన్స్ కోసం చేసింది. ఇలా మీ ఈమెయిల్ హ్యాక్ అయితే దాని నుంచి ఎలా బయట పడాలో తెలియాలంటే రానా నాయుడు చూడండి అంటూ చెప్పుకొచ్చింది మృణాల్. వెంకటేష్, రానా నటించిన రామానాయుడు సెరీస్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది.

Follow Us
టీ20 క్రికెట్‌లో చెత్త రికార్డు సృష్టించిన అభిషేక్ శర్మ
టీ20 క్రికెట్‌లో చెత్త రికార్డు సృష్టించిన అభిషేక్ శర్మ
ముద్దుగా ఉన్న ఈ చిన్నారి.. ఇప్పుడు అందంలో అప్సరస..
ముద్దుగా ఉన్న ఈ చిన్నారి.. ఇప్పుడు అందంలో అప్సరస..
ఏపీ మద్యం వ్యాపారులకు ఊరట.. A4 దుకాణాల రెన్యూవల్ గడువు పెంపు, చెల
ఏపీ మద్యం వ్యాపారులకు ఊరట.. A4 దుకాణాల రెన్యూవల్ గడువు పెంపు, చెల
నెక్లెస్‌రోడ్డులోని పీపుల్స్‌ ప్లాజా వద్ద వినాయక నిమజ్జనాలు
నెక్లెస్‌రోడ్డులోని పీపుల్స్‌ ప్లాజా వద్ద వినాయక నిమజ్జనాలు
వీరికి మేలు చేయడానికి వస్తున్న భారీ గ్రహాలు.. పట్టిందల్లా బంగారమే
వీరికి మేలు చేయడానికి వస్తున్న భారీ గ్రహాలు.. పట్టిందల్లా బంగారమే
ఆసియా క్రీడల్లో ఘోర వైఫల్యం.. అథ్లెట్లకు గదులు లేవా?
ఆసియా క్రీడల్లో ఘోర వైఫల్యం.. అథ్లెట్లకు గదులు లేవా?
క్రికెట్ చరిత్రలో అరుదైన రికార్డు నమోదు చేసిన స్మృతి మంధాన
క్రికెట్ చరిత్రలో అరుదైన రికార్డు నమోదు చేసిన స్మృతి మంధాన
పెద్ద హీరో అయ్యుండి అలా చేశాడు.. ఎప్పటికీ మర్చిపోలేను..
పెద్ద హీరో అయ్యుండి అలా చేశాడు.. ఎప్పటికీ మర్చిపోలేను..
దూసుకొస్తున్న వాయుగుండం.. దంచికొట్టనున్న వర్షాలు
దూసుకొస్తున్న వాయుగుండం.. దంచికొట్టనున్న వర్షాలు
‘వందేమాతరం’పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..!
‘వందేమాతరం’పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..!