AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అక్కినేని వారి ఇల్లాళ్లు ఎంత ల‌క్కీనో..!

అక్కినేని ఫ్యామిలీ తినాల‌నుకుంటే ఇండియాలోని గ్రేట్ కుక్స్ వారి ఇంటి ముందు వాలిపోతారు. కానీ ఎంత చేయి తిరిగిన‌వారు వంట‌ చేసినా..మ‌నం ఇంట్లో చేసుకున్న ఫుడ్ టేస్ట్ ఇంకో రేంజ్ లో ఉంటుంది. అందుకే చాలామంది స్టార్స్ షూటింగ్స్ కి వెళ్లిన‌ప్పుడు కూడా ఇంటివ‌ద్ద నుంచి స‌తీమ‌ణి వండిన‌ భోజ‌నం తెప్పించుకుంటూ ఉంటారు. అయితే అక్కినేని ఫ్యామిలీలో దీనికి పూర్తి రివ‌ర్స్ వ్య‌వ‌హారం ఉంటుంది. ఆ ఇంటి కోడ‌ళ్లు గ‌రిట ప‌ట్టిన సంద‌ర్భాలు చాలా అరుద‌నే చెప్పాలి. ఎందుకంటే […]

అక్కినేని వారి ఇల్లాళ్లు ఎంత ల‌క్కీనో..!
Ram Naramaneni
|

Updated on: Apr 15, 2020 | 10:07 AM

Share

అక్కినేని ఫ్యామిలీ తినాల‌నుకుంటే ఇండియాలోని గ్రేట్ కుక్స్ వారి ఇంటి ముందు వాలిపోతారు. కానీ ఎంత చేయి తిరిగిన‌వారు వంట‌ చేసినా..మ‌నం ఇంట్లో చేసుకున్న ఫుడ్ టేస్ట్ ఇంకో రేంజ్ లో ఉంటుంది. అందుకే చాలామంది స్టార్స్ షూటింగ్స్ కి వెళ్లిన‌ప్పుడు కూడా ఇంటివ‌ద్ద నుంచి స‌తీమ‌ణి వండిన‌ భోజ‌నం తెప్పించుకుంటూ ఉంటారు. అయితే అక్కినేని ఫ్యామిలీలో దీనికి పూర్తి రివ‌ర్స్ వ్య‌వ‌హారం ఉంటుంది.

ఆ ఇంటి కోడ‌ళ్లు గ‌రిట ప‌ట్టిన సంద‌ర్భాలు చాలా అరుద‌నే చెప్పాలి. ఎందుకంటే నాగార్జున లాంటి గ్రేట్ చెఫ్ ఉండ‌గా..అమ‌లాకు వంట చెయ్యాల్సిన అవ‌సరం ఏముంది. ఈ విష‌యం ఆమే స్వ‌యంగా వెల్ల‌డించారు. ఇక త‌మ కోడ‌లు స‌మంత అస్స‌లు వంటచేయ‌ద‌ని తేల్చేశారు. ఇక నాగ్ లాగానే.. చైత‌న్య కూడా మంచి కుక్ అన్న సంగ‌తి స్పెష‌ల్ గా చెప్పాల్సిన ప‌నిలేదు. అత‌నికి వంట చేయ‌డం హాబీ కూడా. స‌మంత..భ‌ర్త చేసిన వంట‌ల‌ను టేస్ట్ చేసి రేటింగ్ ఇస్తూ ఉంటుంది. ఈ విష‌యాన్ని స‌మంత ప‌లుమార్లు సోష‌ల్ మీడియాలో వెల్ల‌డించిన సంగ‌తి తెలిసిందే. ఏది ఏమైనా అక్కినేని వారి ఇల్లాల్లు ఎంత ల‌క్కీనో క‌దా..!

Follow Us
తెలంగాణలో ఈ బస్సులు బంద్.. టీజీఎస్‌ఆర్టీసీ ప్రకటన
తెలంగాణలో ఈ బస్సులు బంద్.. టీజీఎస్‌ఆర్టీసీ ప్రకటన
సంకష్టహర చతుర్థి.. ఈ విధంగా గణపతిని పూజిస్తే అన్ని విఘ్నాలు తొలగి
సంకష్టహర చతుర్థి.. ఈ విధంగా గణపతిని పూజిస్తే అన్ని విఘ్నాలు తొలగి
బాబా నిరాళా మళ్లీ వస్తున్నాడు.. 'ఆశ్రమ్' సీజన్ 4 ఎప్పటినుంచంటే?
బాబా నిరాళా మళ్లీ వస్తున్నాడు.. 'ఆశ్రమ్' సీజన్ 4 ఎప్పటినుంచంటే?
బడ్జెట్‌లో అండమాన్ ట్రిప్.. 5 రోజుల్లో 3 అందమైన దీవుల సందర్శన..
బడ్జెట్‌లో అండమాన్ ట్రిప్.. 5 రోజుల్లో 3 అందమైన దీవుల సందర్శన..
పీరియడ్స్ సమయంలో వచ్చే ఈ సమస్యను నిమిషాల్లో నయం చేసుకోవచ్చు..
పీరియడ్స్ సమయంలో వచ్చే ఈ సమస్యను నిమిషాల్లో నయం చేసుకోవచ్చు..
చర్చిద్దాం..రా.. తెలంగాణ రాజకీయాల్లో హైఓల్టేజ్‌ ఫైట్‌..
చర్చిద్దాం..రా.. తెలంగాణ రాజకీయాల్లో హైఓల్టేజ్‌ ఫైట్‌..
వారంలో ఏ రోజున ఏ చెట్టును పూజించాలి? ఈ వృక్షారాధనతో ధనం, ఆరోగ్యం
వారంలో ఏ రోజున ఏ చెట్టును పూజించాలి? ఈ వృక్షారాధనతో ధనం, ఆరోగ్యం
అఖిల్ అక్కినేని మూడేళ్లు గ్యాప్ తీసుకోవడానికి కారణమిదే
అఖిల్ అక్కినేని మూడేళ్లు గ్యాప్ తీసుకోవడానికి కారణమిదే
గ్యాస్ సిలిండర్ల ధరలను ఎలా నిర్ణయిస్తారు..?
గ్యాస్ సిలిండర్ల ధరలను ఎలా నిర్ణయిస్తారు..?
ఇవి అదుపులో ఉంచుకుంటే చాలు.. ధనస్సు రాశి వారు కోటీశ్వరులే
ఇవి అదుపులో ఉంచుకుంటే చాలు.. ధనస్సు రాశి వారు కోటీశ్వరులే