Viral Photo: ఈ బూరెబుగ్గల చిన్నది మొదటి చిత్రంతోనే సూపర్ హిట్ అందుకుంది.. ఎవరో గుర్తుపట్టారా!

|

Nov 30, 2021 | 2:36 PM

సోషల్ మీడియాలో 'త్రోబ్యాక్' ఫోటోల ట్రెండ్ కొనసాగుతోంది. హీరోలు, హీరోయిన్లు ఎప్పటికప్పుడు తమ చిన్ననాటి జ్ఞాపకాలను...

Viral Photo: ఈ బూరెబుగ్గల చిన్నది మొదటి చిత్రంతోనే సూపర్ హిట్ అందుకుంది.. ఎవరో గుర్తుపట్టారా!
Tollywood Heroine
Follow us on

సోషల్ మీడియాలో ‘త్రోబ్యాక్’ ఫోటోల ట్రెండ్ కొనసాగుతోంది. హీరోలు, హీరోయిన్లు ఎప్పటికప్పుడు తమ చిన్ననాటి జ్ఞాపకాలను అభిమానులతో పంచుకుంటున్నారు. ఈ క్రమంలోనే పలు స్టార్ హీరోయిన్ల చిత్రాలు నెట్టింట వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఇదే కోవలో తాజాగా ఓ టాలీవుడ్ హీరోయిన్ చిన్ననాటి ఫోటో సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తోంది. అదేంటో చూసేద్దాం పదండి.!

పైన పేర్కొన్న ఫోటోలోని బూరెబుగ్గల చిన్నారి ఇప్పుడొక టాలీవుడ్ హీరోయిన్. యువ హీరోల సరసన పలు హిట్ చిత్రాలలో నటించి మంచి పేరు తెచ్చుకుంది. తెలుగునాట అరంగేట్రం చేసిన మొదటి సినిమాతోనే బాక్సాఫీస్ దగ్గర భారీ విజయాన్ని అందుకుంది. చిన్న క్లూ.. ఆ హీరోయిన్‌ను ముద్దుగా ‘హనీ ఇజ్ ది బెస్ట్’ అని అంటారు. ఎవరో గుర్తుపట్టారా.? ఆమెవరో కాదు మెహ్రీన్ కౌర్ పిర్జాదా.

కాగా, మెహ్రీన్ హీరోయిన్ నటించిన ‘మంచి రోజులొచ్చాయి’ ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చి పాజిటివ్ టాక్. అలాగే మెహ్రీన్ నటించిన మరో చిత్రం ‘ఎఫ్ 3’ వచ్చే ఏడాది సంక్రాంతి పండుగకు రిలీజ్ కానుంది. అటు కన్నడ ఇండస్ట్రీలోకి ‘నీ సిగూవరేగు’ అనే చిత్రం ద్వారా మెహ్రీన్ అరంగేట్రం చేయనుంది.

ఇవి కూడా చదవండి:

Viral Photos: అగ్గిపెట్టె లాంటి చిన్న ఇల్లు.. లోపల చూస్తే మైండ్ బ్లాకే.. ఫోటోలు వైరల్!

515 పరుగులు, ఆపై 11 వికెట్లు.. ప్రత్యర్ధిని ముప్పుతిప్పలు పెట్టిన టీమిండియా బ్యాట్స్‌మెన్.. ఎవరో తెలుసా?

Zodiac Signs: ఈ 5 రాశులవారికి పెళ్లికి తొందరెక్కువ.. ఎన్నో కలలు కంటారు.! అందులో మీరున్నారా..