మెగా స్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమాప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. చాలా రోజుల తర్వాత చిరంజీవి మాస్ మసాలా పాత్రలో నటించిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. బాబీ ( రవీంద్ర)దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మంచి హిట్ గా నిలిచింది. కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. పండగ రోజుల్ని మరింత జోష్ ఫుల్ గా మార్చింది. చిరు అవతార్‌కు.. ఆయన మాస్ యాక్టింగ్‌కు ఈలలు పడేలా చేసింది ఈ మూవీ. ది మోస్ట్ అవేటెడ్ ఫిల్మ్ గా రిలీజ్ అయిన వాల్తేరు వీరయ్య సినిమా.. పాజిటివ్ టాక్తో దూసుకుపోతోంది. కలెక్షన్లను కుమ్మేస్తోంది. ఇప్పటికే ఈ సినిమా రికార్డు స్థాయిలో కలెక్షన్స్ వస్తున్నాయి. ఇక ఈ సినిమా జనవరి 13న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈ సినిమా..
ఇక ఈ సినిమా 9 రోజులకు తెలుగు రాష్ట్రాల్లో ఎంత వసూల్ చేసిందంటే.. మొదటి రోజు 22.9 కోట్లు, రెండో రోజు-11.95 కోట్లు, మూడో రోజు-12.61 కోట్లు, నాలుగో రోజు-11.42 కోట్లు, ఐదో రోజు- 8.8 కోట్లు,6వ రోజు – 7.33 కోట్లు, 7వ రోజు -4.85 కోట్లు, 8వ రోజు-3.85 కోట్లు, 9వ రోజు-4.66 కోట్లు, టోటల్ గా ఇప్పటి వరకు 88.37 కోట్లు వసూల్ చేసింది ఈ మూవీ.
వాల్తేరు వీరయ్య 9 రోజుల ఇండియా వైడ్ కలెక్షన్ 131.05 కోట్లు,9 రోజుల వరల్డ్‌వైడ్ కలెక్షన్ 178.40 కోట్లు, 9 రోజుల ఓవర్సీస్ కలెక్షన్ 25.00 కోట్లు, 9 రోజుల ఇండియా గ్రాస్ కలెక్షన్ 153.40కోట్లు,