Megastar Chiranjeevi Birthday : ఎంతోమందికి ప్రాణదాతగా నిలిచిన మెగాస్టార్.. చిరంజీవికి వెల్లువెత్తుతున్న శుభాకాంక్షలు..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ట్విట్టర్ వేదికగా చిరుకు బర్త్ డే విషెస్ తెలిపారు. నా నిరంతర స్పూర్తి, ప్రియమైన అన్నయ్యకు పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ ట్వీట్ చేశారు.

Megastar Chiranjeevi Birthday : ఎంతోమందికి ప్రాణదాతగా నిలిచిన మెగాస్టార్.. చిరంజీవికి వెల్లువెత్తుతున్న శుభాకాంక్షలు..
Megastar

Updated on: Aug 22, 2022 | 9:35 AM

మెగస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) పుట్టినరోజు నేడు (ఆగస్ట్ 22). ఈరోజు 67వ వసంతంలోకి అడుగుపెడుతున్నారు. ఇప్పటికే తెలుగు రాష్ట్రాలో ఆయన బర్త్ డే సెలబ్రెషన్స్ ఘనంగా నిర్వహిస్తున్నారు మెగా అభిమానులు. మరోవైపు సోషల్ మీడియా వేదికగా సినీ సెలబ్రెటీలు, రాజకీయ ప్రముఖులు, ఫ్యాన్స్ చిరంజీవికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ట్విట్టర్ వేదికగా చిరుకు బర్త్ డే విషెస్ తెలిపారు. నా నిరంతర స్పూర్తి, ప్రియమైన అన్నయ్యకు పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ ట్వీట్ చేశారు. అలాగే ఏపీ మంతి రోజా చిరుకు బర్త్ డే విషెష్ చెబుతూ ట్వీట్ చేశారు. స్వయంకృషితో మెగాస్టార్ గా ఎదిగి ఎందరో నటులకు ఆదర్శంగా నిలవడంతో పాటు బ్లడ్ బ్యాంక్ ద్వారా ఎంతోమందికి ప్రాణదాతగా నిలిచిన చిరంజీవిగారికి జన్మదిన శుభాకాంక్షలు అని తెలిపారు.

పవన్ ట్వీట్..

రోజా ట్వీట్..

శ్రీకాంత్ ట్వీట్..

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.