Sitara Gattamaneni: మహేష్ ముద్దుల కూతురు సితార ఎవరితో పైట్ చేస్తోంది గుర్తించండి.. మహేష్ ? గౌతమ్ ఆ ?.. 

|

Feb 13, 2022 | 3:28 PM

సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu ) గారలపట్టి సితార (Sitara) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సోషల్ మీడియాలో సితారకు బారీగానే ఫాలోయింగ్ ఉంది

Sitara Gattamaneni: మహేష్ ముద్దుల కూతురు సితార ఎవరితో పైట్ చేస్తోంది గుర్తించండి.. మహేష్ ? గౌతమ్ ఆ ?.. 
Sitara
Follow us on

సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu ) గారలపట్టి సితార (Sitara) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సోషల్ మీడియాలో సితారకు బారీగానే ఫాలోయింగ్ ఉంది. నెట్టింట్లో పుల్ యాక్టివ్‏గా ఉంటూ ఇంట్రెస్టింగ్ వీడియోస్.. డ్యాన్సింగ్ వీడియోస్.. లేటేస్ట్ ఫోటోస్ షేర్ చేస్తూ ఫాలోవర్స్‏తో టచ్‏లో ఉంటుంది. చిన్న వయసులోనే సోషల్ మీడియాలోకి అడుగుపెట్టి ఎప్పటికప్పుడు ఇంట్రెస్టింగ్ వీడియోస్ షేర్ చేస్తూ.. ముద్దు ముద్దు మాటలతో నెటిజన్లకు ఆకట్టుకుంటుంది. తాజాగా సితార ఎవరితోనో ఫైట్ చేస్తుంది. ఆదివారం ఉదయాన్నే తన ఇన్‏స్టాలో తను ఫైట్ చేస్తున్న ఫోటోను నెట్టింట్లో షేర్ చేసుకుంది.

అయితే సితార షేర్ చేసిన ఫోటోలను చూసిన మహేష్ ఫ్యాన్స్ అయోమయంలో పడ్డారు. ఇంతకీ అతను మహేష్ బాబు ఆ.. లేదా.. గౌతమ్ ఆ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే సితార తను ఫైట్ చేస్తున్నది తన తండ్రితో. నాన్న పీస్ పుల్ సండే డేను చెడగోట్టే విషెస్‏లో బిజీగా ఉన్నాను అంటూ క్యాప్షన్ ఇచ్చింది సితార.. ఎందుకంటే మరో ఫోటోలో సితార, మహేష్ బాబుతో పాటు.. వాళ్ల ముందు గౌతమ్ కూర్చుని ఉన్నాడు. దీంతో నెటిజన్స్ ఆశ్యర్యం వ్యక్తం చేస్తున్నారు. మహేష్ బాబు.. తన కుమారుడి కంటే హ్యాండ్సమ్‏గా ఉన్నాడని.. ముందు ఫోటోస్ చూసి గౌతమ్ అనుకున్నామని.. కానీ మహేష్ బాబు అనుకోలేదంటూ కామెంట్స్ చేస్తున్నారు. గౌతమ్ కనిపిస్తేనే.. ఆ ఫోటోలో ఉన్నది మహేష్ బాబు అని తెలుస్తుందని.. లేదంటే గౌతమ్ అని ఫిక్స్ అయ్యే వాళ్లమని.. సో క్యూట్.. సూపర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Sitara Mahesh

ఇదిలా ఉంటే.. మహేష్ బాబు తన కుమారుడిని మించి ఇప్పటికీ యంగ్ హీరోల కనిపిస్తున్నాడు. మహేష్ ఏజ్ రోజురోజుకు తగ్గిపోతుందనడంలో ఎలాంటి అతిశయోక్తిలేదు. ఇక మహేష్ బాబు ఫిట్నెస్ కు కూడా ప్రాధాన్యత ఇస్తాడు. మహేష్ అందానికి.. ఫిట్ నెస్ కు ఫిదా అయిన లేడీ ఫ్యాన్స్ ఆ రేంజ్ లో ఆయన్ను ఫాలో అవుతుంటారు. మొత్తానికి సితార షేర్ చేసిన ఫోటోస్ మాత్రం నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి.

Also Read:  Sampoornesh Babu: మరోసారి మంచి మనసు చాటుకున్న సంపూర్ణేశ్‌ బాబు.. గుండె జబ్బుతో బాధపడుతోన్న రెండు నెలల చిన్నారికి.

Viral Photo: చెట్టును హత్తుకున్న ఈ చిన్నది ఎవరో గుర్తుపట్టారా.? ఇలా చేస్తే ఎన్నో లాభాలంటా..

Gehraiyaan: ‘స్కిన్​షో తప్ప ఏముంది..’ ‘గెహ్రాహియా’ చెత్త సినిమా అంటూ కంగనా సంచలన కామెంట్స్

Pawan kalyan-Harish Shankar: ‘భీమ్లా నాయక్‌’ సెట్‌లో సందడి చేసిన ‘భవదీయుడు’.. వైరల్ అవుతున్న ‘పవన్ కళ్యాణ్’ ‘హరీష్ శంకర్’ ఫొటోస్..