ట్విట్ట‌ర్ లో మ‌హేశ్ మ్యాజిక్…10 మిలియన్ ఫాలోవర్స్

టాలీవుడ్ సూపర్​స్టార్ మహేశ్​ బాబు క్రేజ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాలా... జ‌స్ట్ ఆయ‌న పేరు వినిపిస్తే చాలు..తెలుగువారు ఎక్కడ ఉన్నా వైబ్రేష‌న్స్ మొద‌ల‌వుతాయి.

ట్విట్ట‌ర్ లో మ‌హేశ్ మ్యాజిక్...10 మిలియన్ ఫాలోవర్స్
Follow us

|

Updated on: Jul 02, 2020 | 3:02 PM

టాలీవుడ్ సూపర్​స్టార్ మహేశ్​ బాబు క్రేజ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాలా… జ‌స్ట్ ఆయ‌న పేరు వినిపిస్తే చాలు..తెలుగువారు ఎక్కడ ఉన్నా వైబ్రేష‌న్స్ మొద‌ల‌వుతాయి. ఇక సోష‌ల్ మీడియాలో కూడా చురుగ్గా ఉండే మ‌హేశ్ కు..ఫాలోవ‌ర్స్ సంఖ్య భారీగానే ఉంది. తాజాగా మ‌హేశ్ ట్విట్టర్ ఖాతాతో క్రేజీ ఫీట్ అందుకున్నారు. ఏకంగా 10 మిలియన్ ఫాలోవర్లతో బ్లైండుగా దూసుకెళ్తున్నారు. సౌత్ చిత్ర‌పరిశ్ర‌మ‌లో ఈ ఘనత సాధించిన మొద‌టి హీరో మహేశే కావడం విశేషం. తమిళ హీరో ధనుష్ 9.1 మిలియన్ల ఫాలోవర్లతో మ‌న సూప‌ర్ స్టార్ కు కాస్త ద‌గ్గ‌రగా ఉన్నారు.

ప్రజంట్ మహేశ్​ బాబు ‘సర్కారు వారి పాట’ అనే మూవీ చేసేందుకు రెడీ అవుతున్నారు. ఈ సినిమాకు పరశురామ్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రభుత్వం షూటింగుల‌కు అనుమ‌తులు ఇచ్చిన‌ప్ప‌టికీ..ఈ చిత్ర చిత్రీక‌ర‌ణ ఎప్పుడు మొద‌ల‌వుతుందో మూవీ యూనిట్ క్లారిటీ ఇవ్వలేదు.

Latest Articles
ఆ టయోటా కారు బుకింగ్స్ రీ ఓపెన్.. రూ.13 లక్షలకే సీఎన్‌జీ కారు
ఆ టయోటా కారు బుకింగ్స్ రీ ఓపెన్.. రూ.13 లక్షలకే సీఎన్‌జీ కారు
నీట్‌ యూజీ 2024 అడ్మిట్‌కార్డులు విడుదల
నీట్‌ యూజీ 2024 అడ్మిట్‌కార్డులు విడుదల
ఎప్పటికీ డిమాండ్ తగ్గని వ్యాపారం.. ఇంట్లోనే మొదలు పెట్టొచ్చు.
ఎప్పటికీ డిమాండ్ తగ్గని వ్యాపారం.. ఇంట్లోనే మొదలు పెట్టొచ్చు.
పేద రైతులకు ఉచితంగా ట్రాక్టర్లు అందజేసిన రాఘవ లారెన్స్.. వీడియో
పేద రైతులకు ఉచితంగా ట్రాక్టర్లు అందజేసిన రాఘవ లారెన్స్.. వీడియో
మహిళలకు ఆ పథకంతో ఎంతో మేలు.. ఆ ఏడు విషయాలు తెలుసుకోవాల్సిందే..!
మహిళలకు ఆ పథకంతో ఎంతో మేలు.. ఆ ఏడు విషయాలు తెలుసుకోవాల్సిందే..!
చెమట కాయలతో చిరాకు వస్తుందా.. ఇలా చేస్తే రిలీఫ్ దొరుకుతుంది..
చెమట కాయలతో చిరాకు వస్తుందా.. ఇలా చేస్తే రిలీఫ్ దొరుకుతుంది..
రూ.500 నోట్లపై స్టార్ గుర్తు ఉందా ..? అయితే..
రూ.500 నోట్లపై స్టార్ గుర్తు ఉందా ..? అయితే..
ఆ వానరంపై మానవత్వం చాట్టుకున్న గ్రామస్థులు.. ఏం చేశారంటే..
ఆ వానరంపై మానవత్వం చాట్టుకున్న గ్రామస్థులు.. ఏం చేశారంటే..
స్మార్ట్ గురు.. స్మార్ట్.. మీరు తప్పు చేస్తే అదే సరిచేస్తుంది..
స్మార్ట్ గురు.. స్మార్ట్.. మీరు తప్పు చేస్తే అదే సరిచేస్తుంది..
ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. సలార్ 2 మొదలయ్యేది అప్పుడే..
ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. సలార్ 2 మొదలయ్యేది అప్పుడే..