MAA Elections 2021: ప్రకాష్ రాజ్ షాకింగ్ డెసిషన్.. ‘మా’ సభ్యత్వానికి రాజీనామా..

టాలీవుడ్ నటుడు ప్రకాష్ రాజ్ షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(MAA) సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు...

MAA Elections 2021: ప్రకాష్ రాజ్ షాకింగ్ డెసిషన్.. మా సభ్యత్వానికి రాజీనామా..
Prakash Raj

Edited By:

Updated on: Oct 11, 2021 | 5:47 PM

టాలీవుడ్ నటుడు ప్రకాష్ రాజ్ షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(MAA) సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తాను తెలుగువాడిని కాదని.. అతిధిగా వచ్చాను.. అతిధిగానే ఉంటానని ప్రకాష్ రాజ్ స్పష్టం చేశారు. తాను అసోసియేషన్ నుంచి బయటికి వచ్చానని. నటించవద్దని ఎలాంటి రూల్స్ కాబట్టి.. యధావిధిగా తెలుగు సినిమాల్లో నటిస్తానని వివరించారు.

తనను నాన్ లోకల్ అన్నారని.. అతిధిగానే ఉంటే గౌరవిస్తామన్నారు. తనకు ఆత్మాభిమానం ఉందని.. ‘మా’తో 21 ఏళ్ల అనుబంధం ఉందన్న ప్రకాష్ రాజ్.. ఈరోజుతో ఆ బంధనాన్ని తెరదించుతున్నట్లు ప్రకటించారు. అధ్యక్షుడిగా మంచు విష్ణు గెలుపును స్వగాతిస్తున్నానని ప్రకాష్ రాజ్ క్లారిటీ ఇచ్చారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని అన్నారు. కాగా, మా ఎన్నికల్లో అధ్యక్ష పదవికి పోటీ చేసిన ప్రకాష్ రాజ్.. మంచు విష్ణు చేతుల్లో ఓటమిపాలైన సంగతి తెలిసిందే.

Read Also:  సమంతపై వస్తోన్న రూమర్స్‌పై నాగ చైతన్య స్పందించాలి: సామ్ స్టైలిస్ట్ ప్రీతమ్

ఈ ఫోటోలో సింహాన్ని గుర్తించండి.. కనిపెట్టండి అంత ఈజీ కాదు.. చాలామంది ఫెయిల్ అయ్యారు!

భారీ పామును చెడుగుడు ఆడుకున్న కుక్క.. మాములుగా లేదుగా.. వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే!

135 పరుగుల టార్గెట్.. ఈ బ్యాట్స్‌మెన్ ఒక్కడే ఒంటరిగా సెంచరీతో కదంతొక్కాడు.. ఎవరో తెలుసా?

Loading...
Unable to load recommendations.
Follow Us