Liger Vijay Deverakonda: విజయ్ దేవరకొండతో టీవీ9 ఎండీ కమ్ సీఈవో బరున్ దాస్ స్పెషల్ ఇంటర్వ్యూ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

| Edited By: Ravi Kiran

Aug 26, 2022 | 1:49 PM

Liger Vijay Deverakonda Exclusive Interview on News9 Plus: లైగర్ సినిమా హీరో విజయ్ దేవరకొండతో టీవీ 9 నెట్‏వర్క్ ఎండీ కమ్ సీఈవో బరున్ దాస్ ప్రత్యేక ఇంటర్వ్యూ నిర్వహించారు.

Liger Vijay Deverakonda: విజయ్ దేవరకొండతో టీవీ9 ఎండీ కమ్ సీఈవో బరున్ దాస్ స్పెషల్ ఇంటర్వ్యూ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
Liger Vijay Deverakonda Exclusive Interview On News9 Plus
Follow us on

Liger Vijay Deverakonda Exclusive Interview on News9 Plus: మోస్ట్ అవైయిటెడ్ ఫిల్మ్ లైగర్ (Liger) ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో దర్శకుడు పూరి జగన్నాథ్ తెరకెక్కించిన ఈ సినిమా కోసం దేశవ్యాప్తంగా ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూశారు. ముఖ్యంగా ఈ మూవీలో విజయ్ (Vijay Deverakonda) నత్తి కలిగిన బాక్సర్ పాత్రలో నటిస్తుండడంతో మరిన్ని అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే. తల్లి ఆశయాన్ని సాధించడం కోసం కొడుకు పడే ఆరాటం.. సాహసమే లైగర్ సినిమా. ఇందులో బీటౌన్ బ్యూటీ అనన్య పాండే కథానాయికగా నటించింది. ఈ మూవీతో అనన్య సౌత్ ఇండస్ట్రీకి పరిచయం అయింది. అంతేకాకుండా ఇందులో బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ కీలకపాత్రలలో కనిపించారు.

కాగా, లైగర్ ప్రమోషన్లలో భాగంగా హీరో విజయ్ దేవరకొండతో టీవీ 9 నెట్‏వర్క్ ఎండీ కమ్ సీఈవో బరున్ దాస్ స్పెషల్ ఇంటర్వ్యూ నిర్వహించారు. తన లైఫ్ గురించి, ఫిలాసపీ గురించి, సినిమాల గురించి ఎన్నో ఇంట్రస్టింగ్ విషయాలు ఇందులో పంచుకున్నారు. ఇందుకు సంబంధించిన 4 ఎపిసోడ్స్ న్యూస్ 9 ప్లస్ యాప్ (News 9plus)లో స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఇప్పటికే విడుదలైన ప్రోమో ఆకట్టుకుంది. ఇంటర్వ్యూకు సంబంధించిన పూర్తి సిరీస్ చూడాలంటే News 9plus యాప్ డౌన్లోడ్ చేసుకోండి.

విజయ్ ఇంటర్వ్యూ‌కు సంబంధించిన 4 ఎపిసోడ్లు చూసేందుకు ఇక్కడ క్లిక్ చేయండి..

ఇవి కూడా చదవండి

Android, iOS యూజర్లు పక్కనున్న లింక్ నుంచి యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు: http://onelink.to/htmqpz

మరిన్ని సినిమా వార్తలు చూసేందుకు ఇక్కడ క్లిక్ చేయండి..