Viral: ఈ ఫోటోలోని నటి అచ్చం ‘కృతి శెట్టి’లాగే ఉంది కదూ.. అసలు ఈమె ఎవరో గుర్తుపట్టండి.!

|

Apr 29, 2021 | 1:59 PM

'ఉప్పెన' సినిమాతో కుర్రకారు మనసు దోచుకుంది హీరోయిన్ కృతి శెట్టి. ఓవర్ నైట్ క్రేజ్ సంపాదించుకోవడమే కాకుండా టాలీవుడ్...

Viral: ఈ ఫోటోలోని నటి అచ్చం కృతి శెట్టిలాగే ఉంది కదూ.. అసలు ఈమె ఎవరో గుర్తుపట్టండి.!
Krithi Shetty
Follow us on

‘ఉప్పెన’ సినిమాతో కుర్రకారు మనసు దోచుకుంది హీరోయిన్ కృతి శెట్టి. ఓవర్ నైట్ క్రేజ్ సంపాదించుకోవడమే కాకుండా టాలీవుడ్ లో వరుస ఆఫర్లు సంపాదించుకుంటోంది ఈ అందాల భామ. ప్రస్తుతం తెలుగులోనే కాకుండా తమిళంలోనూ పలు స్టార్ హీరోల సరసన నటించే అవకాశం దక్కించుకుంటున్న కృతి శెట్టి అలియాస్ బేబమ్మను పోలిన ఓ నటికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఆ ఫోటోలు చూసిన కొంతమంది.. ఆమె కృతి శెట్టే అని అంటుంటే.. మరికొందరు బేబమ్మ సిస్టర్ అయి ఉంటుందని అనుకుంటున్నారు. అయితే అసలు ఆ నటి పేరు విద్య విను మోహన్. తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈమెకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ప్రస్తుతం సన్ టీవీలో ప్రసారమయ్యే వల్లి సీరియల్ లో నటిస్తోంది. కాగా, గతంలో టిక్ టాక్ సమయంలో కూడా పలువురు హీరోహీరోయిన్లను పోలిన వ్యక్తులు సోషల్ మీడియా వేదికగా యమా క్రేజ్ సంపాదించుకున్న సంగతి తెలిసిందే.

Vidya Vinu

Read also: ఊపిరి బిగ బెట్టండి.. అంతే.. మీకు కరోనా ఉందో లేదో తెలిసిపోతుంది..వీడియో వైరల్.. మరి అందులో నిజమెంత?

ఈనెల 28 నుంచి జూన్‌ 1 వరకు పలు రైళ్లు రద్దు: ప్రకటించిన దక్షిణ మధ్య రైల్వే

SBI ఖాతాదారులరా అలర్ట్.. కస్టమర్లకు కీలక ప్రకటన చేసిన బ్యాంక్.. ఏం చెప్పిందంటే..

 ఏపీ సర్కార్ వినూత్న ప్రయోగం.. ఆసుపత్రి అవసరం లేకుండానే చికిత్స.. ఇంటింటికి కరోనా కిట్లు..!