Krithi Shetty: క్రేజీ ఆఫర్స్ అందుకున్న కృతి శెట్టి.. తెలుగులో ఆ హీరోతో.. తమిళ్‌లో..

ఉప్పెన సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది కృతిశెట్టి. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సన దర్శకత్వంలో తెరకెక్కిన ఉప్పెన సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమా ఏకంగా 100కోట్లకు పైగా వసూల్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. తొలి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకోవడంతో పాటు మంచి క్రేజ్ సొంతం చేసుకుంది మంగళూరు బ్యూటీ. మొదట్లో ఈ చిన్నది ఒకదాని తర్వాత ఒకటి వరుసగా అవకాశాలు అందుకుంది.  హ్యాట్రిక్ హిట్స్ అందుకున్న కృతి శెట్టి ఆతర్వాత వరుసగా ఫ్లాప్స్ అందుకుంది.

Krithi Shetty: క్రేజీ ఆఫర్స్ అందుకున్న కృతి శెట్టి.. తెలుగులో ఆ హీరోతో.. తమిళ్‌లో..
Krithi Shetty
Follow us

|

Updated on: Feb 12, 2024 | 9:12 PM

ఓవర్ నైట్‌లో క్రేజ్ తెచ్చుకున్న హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. వారిలో కృతి శెట్టి ఒకరు. ఒకే ఒక్క సినిమాతో కృతిశెట్టి విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది. ఉప్పెన సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది కృతిశెట్టి. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సన దర్శకత్వంలో తెరకెక్కిన ఉప్పెన సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమా ఏకంగా 100కోట్లకు పైగా వసూల్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. తొలి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకోవడంతో పాటు మంచి క్రేజ్ సొంతం చేసుకుంది మంగళూరు బ్యూటీ. మొదట్లో ఈ చిన్నది ఒకదాని తర్వాత ఒకటి వరుసగా అవకాశాలు అందుకుంది.  హ్యాట్రిక్ హిట్స్ అందుకున్న కృతి శెట్టి ఆతర్వాత వరుసగా ఫ్లాప్స్ అందుకుంది. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తుంది కృతిశెట్టి. ఈ చిన్నది నటించిన సినిమాలన్నీ ఫ్లాప్ అయ్యాయి. దాంతో కృతి శెట్టి ఆఫర్స్ తగ్గాయి.

అయితే ఇప్పుడు ఇద్దరు స్టార్ నటులుగా నటించే ఛాన్స్ కొట్టేసింది. కృతిశెట్టికి మొదట్లో మంచి సక్సెస్ వచ్చినా..ఆ తర్వాత కృతి శెట్టి నటించిన సినిమాలు వరుసగా పరాజయాలు మొదలయ్యాయి. కృతి నటించిన ‘వారియర్’, ‘మచ్చెర్ల నియోజక వర్గం’, ‘ఆ అమ్మాయి గురించి మీకు చప్పలి’, ‘కస్టడీ’ సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. కస్టడీ’ పరాజయం తర్వాత కృతిశెట్టికి అవకాశాలు రావడం ఆగిపోయాయి. ఆతర్వాత తమిళ్ , మలయాళ భాషల్లోనూ సినిమాలు చేస్తోంది. మలయాళంలో ‘అజయంతే రాండమ్ మోషన్’ అనే సినిమాలో నటిస్తోంది. కార్తీతో తమిళ సినిమా చేయడానికి కూడా రెడీ అయ్యింది. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ అమ్మడికి మరో రెండు క్రేజీ ఆఫర్స్ వచ్చాయని తెలుస్తోంది. తెలుగులో శర్వానంద్ హీరోగా నటిస్తున్న సినిమాలో హీరోయిన్ గా ఎంపికైందని తెలుస్తోంది. అలాగే తమిళ్ లోనూ ఓ సినిమా చేస్తుందట కృతి శెట్టి. జయం రవి హీరోగా నటిస్తున్న సినిమాలో హీరోయిన్ గా ఫిక్స్ అయ్యిందని తెలుస్తోంది. హృతిక్ రోషన్ నటించిన ‘సూపర్ 30’ చిత్రంలో కృతి శెట్టి చిన్న పాత్రలో కనిపించింది. ఆ తర్వాత బుచ్చిబాబు సన దర్శకత్వంలో వచ్చిన ‘ఉప్పెన’ సినిమాలో కృతిశెట్టి హీరోయిన్ గా ఛాన్స్ అందుకుంది.

కృతి శెట్టి ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్ ..

కృతి శెట్టి ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్ ..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అత్యాశకు పోతే అంతే సంగతులు.. పల్లెలను కూడా వదలని సైబర్‌ నేరగాళ్లు
అత్యాశకు పోతే అంతే సంగతులు.. పల్లెలను కూడా వదలని సైబర్‌ నేరగాళ్లు
బీఆర్ఎస్‌ చుట్టూ కాంగ్రెస్‌ మైండ్‌ గేమ్‌ నడుస్తోందా..?
బీఆర్ఎస్‌ చుట్టూ కాంగ్రెస్‌ మైండ్‌ గేమ్‌ నడుస్తోందా..?
నీతి ఆయోగ్‌ భేటీకి బాబు.. రేవంత్ హాజరవుతారా..?
నీతి ఆయోగ్‌ భేటీకి బాబు.. రేవంత్ హాజరవుతారా..?
ఆ వంద నోట్లతో హైదరాబాద్ సగం కొనేద్దామనుకున్నా.. టాలీవుడ్ హీరో..
ఆ వంద నోట్లతో హైదరాబాద్ సగం కొనేద్దామనుకున్నా.. టాలీవుడ్ హీరో..
ఇంటి అద్దెకు సమానంగా క్యాబ్‌ ఛార్జీలు.. వైరల్‌ అవుతోన్న పోస్ట్‌..
ఇంటి అద్దెకు సమానంగా క్యాబ్‌ ఛార్జీలు.. వైరల్‌ అవుతోన్న పోస్ట్‌..
కొనసాగుతోన్న బంగారం ధర పతనం.. తులం ఎంతకు చేరిందో తెలుసా.?
కొనసాగుతోన్న బంగారం ధర పతనం.. తులం ఎంతకు చేరిందో తెలుసా.?
ఓటీటీలోకి వచ్చేసిన జాన్వీ కపూర్ స్పోర్ట్స్ డ్రామా..
ఓటీటీలోకి వచ్చేసిన జాన్వీ కపూర్ స్పోర్ట్స్ డ్రామా..
Horoscope Today: వ్యక్తిగత సమస్యల నుంచి వారికి విముక్తి..
Horoscope Today: వ్యక్తిగత సమస్యల నుంచి వారికి విముక్తి..
పాకిస్తాన్‌కు షాక్.. ఆసియాకప్ ఫైనల్‌కు లంక.. భారత్‌తో అమీతుమీ
పాకిస్తాన్‌కు షాక్.. ఆసియాకప్ ఫైనల్‌కు లంక.. భారత్‌తో అమీతుమీ
'పాక్ కు రండి బ్రో.. పువ్వుల్లో పెట్టి చూసుకుంటాం': షోయబ్ మాలిక్
'పాక్ కు రండి బ్రో.. పువ్వుల్లో పెట్టి చూసుకుంటాం': షోయబ్ మాలిక్
గోల్డ్‌పై పెట్టుబడులు పెట్టేవారికి గుడ్‌న్యూస్‌.! ఇదే సరైన సమయం.
గోల్డ్‌పై పెట్టుబడులు పెట్టేవారికి గుడ్‌న్యూస్‌.! ఇదే సరైన సమయం.
భూమ్మీద నూకలున్నాయ్‌. దూసుకెళ్తున్న ట్రైన్‌లోనుంచి జారి పడిన పాప.
భూమ్మీద నూకలున్నాయ్‌. దూసుకెళ్తున్న ట్రైన్‌లోనుంచి జారి పడిన పాప.
నేను ఇప్పటికీ తెలుగులో మాట్లాడేందుకు తడబడుతున్నా.. నారా లోకేష్.
నేను ఇప్పటికీ తెలుగులో మాట్లాడేందుకు తడబడుతున్నా.. నారా లోకేష్.
భారీ వర్షాలతో ఉత్తరాది అతలాకుతలం.. మూడు రాష్ట్రాలకు భారీ వర్షాలు.
భారీ వర్షాలతో ఉత్తరాది అతలాకుతలం.. మూడు రాష్ట్రాలకు భారీ వర్షాలు.
చేపల వేటకు వెళ్లిన బోటుపై తిమింగలం దాడి.. వీడియో వైరల్.
చేపల వేటకు వెళ్లిన బోటుపై తిమింగలం దాడి.. వీడియో వైరల్.
మరక తెచ్చిన తంటా.. ప్రయాణికులను విమానం ఎక్కనివ్వని సిబ్బంది.
మరక తెచ్చిన తంటా.. ప్రయాణికులను విమానం ఎక్కనివ్వని సిబ్బంది.
అనంత్‌-రాధికల మేకిన్‌ ఇండియా వివాహం. ఆర్థికంగా లాభపడిన వ్యాపారులు
అనంత్‌-రాధికల మేకిన్‌ ఇండియా వివాహం. ఆర్థికంగా లాభపడిన వ్యాపారులు
ఒలింపిక్స్ కు పారిస్ రెడీ! మరి మన సంగతేంటి?
ఒలింపిక్స్ కు పారిస్ రెడీ! మరి మన సంగతేంటి?
ఈ బడ్జెట్ లో.. మహిళలకు 'బంగారం' లాంటి శుభవార్త.!
ఈ బడ్జెట్ లో.. మహిళలకు 'బంగారం' లాంటి శుభవార్త.!
బూడిద గుమ్మడికాయ.. ప్రయోజనాలు తెలిస్తే అసలు వదలరు.!
బూడిద గుమ్మడికాయ.. ప్రయోజనాలు తెలిస్తే అసలు వదలరు.!