AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘FCUK’ Pre-Release Event : డిఫరెంట్ కంటెంట్ తో రానున్న ‘ఎఫ్.సి.యు.కె’..జగపతి బాబు ప్రధాన పాత్రలో సినిమా..

జగపతి బాబు ప్రధాన పాత్ర పోషించిన కంటెంట్-ఓరియెంటెడ్ మూవీ ‘ఎఫ్.సి.యు.కె’ (ఫాదర్ చిట్టి ఉమ్మా కార్తీక్)త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. శ్రీరంజిత్ మూవీస్ బ్యానర్ లో కె. ఎల్. దామోదర్ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రానికి..

'FCUK' Pre-Release Event : డిఫరెంట్ కంటెంట్ తో రానున్న ‘ఎఫ్.సి.యు.కె’..జగపతి బాబు ప్రధాన పాత్రలో సినిమా..
Rajeev Rayala
|

Updated on: Feb 06, 2021 | 6:29 PM

Share

FCUK Movie :  జగపతి బాబు ప్రధాన పాత్ర పోషించిన కంటెంట్-ఓరియెంటెడ్ మూవీ ‘ఎఫ్.సి.యు.కె’ (ఫాదర్ చిట్టి ఉమ్మా కార్తీక్)త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. శ్రీరంజిత్ మూవీస్ బ్యానర్ లో కె. ఎల్. దామోదర్ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రానికి విద్యాసాగర్ రాజు దర్శకుడు. కార్తీక్, అమ్ము అభిరామి ఇందులో జంటగా నటించారు. ఇప్పటికే ఈ సినిమానుంచి విడుదలైన పాటలు పోస్టర్ లు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ సినిమా ఫిబ్రవరి 12న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. సినిమా ప్రమోషన్ లో భాగంగా సినిమా నుంచి ఒకొక్క క్యారెక్టర్ ను రివీల్ చేస్తూ ఆకట్టుకున్నారు చిత్రయూనిట్ మంచి కంటెంట్ తో వస్తున్న ‘ఎఫ్.సి.యు.కె’ తప్పకుండా మంచి విజయం సాధిస్తుందని దర్శక నిర్మాతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో జరుగుతుంది. ఆ కార్యక్రమాన్ని ఇక్కడ చూడండి…

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్