ఈయన ఆయనేనా..!! సోషల్ మీడియాను షేక్ చేస్తున్న పాన్ ఇండియా స్టార్.. ఎవరో గుర్తుపట్టారా.?

నెట్టింట సెలబ్రెటీల ఫోటోలకు కొదవే లేదు.. సినిమా వాళ్ల ఫోటోలు , వీడియోలు నెట్టింట తెగ వైరల్ అవుతుంటాయి. నెటిజన్స్ కూడా ఆ ఫోటోలను షేర్ చేయడనికి ఎక్కువ ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ఓ పాన్ ఇండియా స్టార్ వీడియో చక్కర్లు కొడుతుంది.

ఈయన ఆయనేనా..!! సోషల్ మీడియాను షేక్ చేస్తున్న పాన్ ఇండియా స్టార్.. ఎవరో గుర్తుపట్టారా.?
Tollywood News

Updated on: Dec 22, 2025 | 4:40 PM

సినీ సెలబ్రెటీలకు చెందిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. హీరోలు, హీరోయిన్స్ చిన్ననాటి ఫోటోల దగ్గర నుంచి లేటెస్ట్ ఫోటో షూట్స్ వరకు నెట్టింట తెగ చక్కర్లు కొడుతూ ఉంటాయి. ఇక సోషల్ మీడియాలో నిత్యం ఎదో ఒకటి ట్రెండ్ అవుతూ ఉంటుంది. ఈ క్రమంలోనే ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇంతకూ ఈ ఫొటోలో కనిపిస్తున్న వ్యక్తిని గుర్తుపట్టారా.? ఆయన చాలా ఫేమస్. పాన్ ఇండియా రేంజ్ లో క్రేజ్ సొంతం చేసుకున్నాడు ఆయన. ఇంతకూ ఆయన ఎవరో గుర్తుపట్టారా.? చెప్పడం చాలా ఈజీ గురూ.. పెద్ద పెద్ద హీరోలు కూడా ఆయన డేట్స్ కోసం ఎదురుచూస్తుంటారు. ఇంతకూ ఆయన ఎవరంటే..

అందంలో స్టార్ హీరోయిన్స్ కు ఏమాత్రం తీసిపోదు.. దోచెయ్ సినిమాలో చైతూ చెల్లెలు గుర్తుందా.?

పై ఫొటోలో కనిపిస్తున్న వ్యక్తి ఎవరో కాదు.. పాన్ ఇండియా డైరెక్టర్ ప్రశాంత్ నీల్. దర్శకుడు ప్రశాంత్ నీల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కన్నడ ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న ప్రశాంత్ నీల్. కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. యష్ హీరోగా నటించిన కేజీఎఫ్ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

ఇవి కూడా చదవండి

మేము పనికిరామా.. డ్రైవర్, పనిమనిషిల పాత్రలే ఇస్తారా.. సీరియల్ నటుడి ఆవేదన

కేజీఎఫ్ తర్వాత కేజీఎఫ్ 2 సినిమా చేసి మరో భారీ విజయాన్ని అందుకుంది. అలాగే ప్రభాస్ హీరోగా నటించిన సలార్ సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టాడు. సలార్ సినిమా కూడా భారీ విజయాన్ని అందుకుంది. త్వరలోనే సలార్ 2 చేస్తున్నాడు. ప్రస్తుతం ఎన్టీఆర్ తో డ్రాగన్ అనే సినిమా చేస్తున్నాడు ప్రశాంత్ నీల్. కాగా ప్రశాంత్ నీల్ ఓల్డ్ వీడియో అంటూ ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. అయితే ఆ వీడియోలో ఉన్నది ప్రశాంత్ నీలా .. కాదా..? అన్నది తెలియదు కానీ.. సోషల్ మీడియాలో ఈ వీడియో చక్కర్లు కొడుతుంది.

చిన్న కథ కాదురా ఇది..! ఈ క్రేజీ బ్యూటీని గుర్తుపట్టారా.? అందంలో అప్సరస ఆమె

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి.