లండన్‌లో ఫ్యామిలీతో సైఫ్ బర్త్ డే వేడుకలు!
బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ శుక్రవారం తన 49వ బర్త్ డేను జరుపుకున్నారు. కుటుంబసభ్యుల సమక్షంలో లండన్‌లో ఈ వేడుకలను ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా సైఫ్ కేక్ కట్ చేస్తున్న ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ ఫొటోలో సైఫ్, కరీనా ఎంతో సంతోషంగా నవ్వులు చిందిస్తూ కనిపించారు. ఈ ఫొటోను చూసిన అభిమానులు సైఫ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం సైఫ్ ‘లాల్ కప్టాన్’ చిత్రంలో నటిస్తున్నారు. ఈ […]
బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ శుక్రవారం తన 49వ బర్త్ డేను జరుపుకున్నారు. కుటుంబసభ్యుల సమక్షంలో లండన్‌లో ఈ వేడుకలను ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా సైఫ్ కేక్ కట్ చేస్తున్న ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ ఫొటోలో సైఫ్, కరీనా ఎంతో సంతోషంగా నవ్వులు చిందిస్తూ కనిపించారు. ఈ ఫొటోను చూసిన అభిమానులు సైఫ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం సైఫ్ ‘లాల్ కప్టాన్’ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాకి నవదీప్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. అక్టోబర్ 11న సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.