Allu Arjun-Sai Pallavi: బాలీవుడ్ జడ్జిలను ఫిదా చేసిన హైదరాబాద్ కుర్రాడు.. అల్లు అర్జున్, సాయి పల్లవిలపై ర్యాప్ సాంగ్ అదరగొట్టేశాడు..

ఇప్పుడు సోషల్ మీడియాలో స్పెషల్ అట్రాక్షన్ అయిన ఆ యువకుడు హైదరాబాద్‏కు చెందిన రేపర్ కేదెన్ శర్మ. ఎంటీవీ హాస్టిల్ సీజన్ 3లో తన ఫర్ఫార్మెన్స్‏తో దుమ్మరేపాడు. 23 ఏళ్ల ఈ హైదరాబాదీ రేపర్.. 'హైదరాబాద్ షెహర్ కా మే స్ట్రీట్ సెలబ్రిటీ.. ఓల్డ్ సిటీ కీ స్లాండ్ దేఖే ఆయా ఎంటీవీ' అంటూ స్టేజ్ ని కిక్కెక్కించాడు. హైదరాబాద్ కల్చర్, నగరం గొప్పతనాన్ని.. ఇక్కడి వీధుల్లో చిరు వ్యాపారుల రోజు వారీ జీవితాన్ని తెలియజేస్తూ పాటను స్టార్ట్ చేశాడు.

Allu Arjun-Sai Pallavi: బాలీవుడ్ జడ్జిలను ఫిదా చేసిన హైదరాబాద్ కుర్రాడు.. అల్లు అర్జున్, సాయి పల్లవిలపై ర్యాప్ సాంగ్ అదరగొట్టేశాడు..
Hyderabad Street Celebrity
Follow us

|

Updated on: Oct 26, 2023 | 11:25 AM

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ ర్యాప్ సాంగ్ తెగ వైరలవుతుంది. ఇన్ స్టా ఓపెన్ చేస్తే చాలు ఓ కుర్రాడు ర్యాప్ సాంగ్ అదరగొట్టేస్తోన్న వీడియో హల్చల్ చేస్తుంది. బాలీవుడ్ ఇండస్ట్రీలోని ఓ ప్రముఖ టీవీ ఛానల్‏లో నిర్వహించిన మ్యూజిక్ షోలో హైదరాబాద్ గురించి చెప్తూనే సౌత్ యాక్టర్స్ అల్లు అర్జున్, సాయి పల్లవిలపై ర్యాప్ సాంగ్ ఆలపించాడు. ఆ కుర్రాడి పాటకు బీటౌన్ జడ్జీలు ఫిదా కాగా.. అక్కడున్న అడియన్స్ తెగ ఎంజాయ్ చేస్తూ కనిపించారు. ఇప్పుడు సోషల్ మీడియాలో స్పెషల్ అట్రాక్షన్ అయిన ఆ యువకుడు హైదరాబాద్‏కు చెందిన రేపర్ కేదెన్ శర్మ. ఎంటీవీ హాస్టిల్ సీజన్ 3లో తన ఫర్ఫార్మెన్స్‏తో దుమ్మరేపాడు. 23 ఏళ్ల ఈ హైదరాబాదీ రేపర్.. ‘హైదరాబాద్ షెహర్ కా మే స్ట్రీట్ సెలబ్రిటీ.. ఓల్డ్ సిటీ కీ స్లాండ్ దేఖే ఆయా ఎంటీవీ’ అంటూ స్టేజ్ ని కిక్కెక్కించాడు. హైదరాబాద్ కల్చర్, నగరం గొప్పతనాన్ని.. ఇక్కడి వీధుల్లో చిరు వ్యాపారుల రోజు వారీ జీవితాన్ని తెలియజేస్తూ పాటను స్టార్ట్ చేశాడు.

‘పాట మధ్యలోనే మజా రావడం లేదా.. ఇప్పుడు వస్తుంది చూడండి.. అంటూ అల్లు అర్జున్ డాన్స్ అంటే అందరికీ ఇష్టం.. స్టైల్ స్టార్ అందరూ అతని.. తగ్గేదే లే మేము పుష్ప ఫ్యాన్స్’ అంటూ లిరిక్స్ తో ఓ ఊపు ఉపేసాడు. ఆ తర్వాత వెంటనే సాయి పల్లవి గురించి ప్రస్తావిస్తూ.. ‘అందాలు ఆరబోసే హీరోయిన్స్ ఉంటారు.. కానీ సాయిపల్లవి సింప్లిసిటీ, పాపులారిటీ ఎవరికీ రాదు.. తెలుగులో ఉన్నది 70 మిలియన్ జనాలు..కానీ ఆమె రౌడీ బేబీ పాటకు బిలియన్ వ్యూస్ వచ్చే క్రేజ్ ఆమెది’అంటూ ర్యాప్ సాంగ్ అదరగొట్టేశాడు. ఇక అదే పాటలో హైదరాబాద్ లోని పాపులర్ ప్లేసెస్, సౌత్ మూవీస్ గొప్పతనం గురించి ప్రస్తావించడంతో జడ్జీలు ఫిదా అయ్యారు.

కేదెన్ శర్మ ర్యాప్ సాంగ్ వీడియోస్ ఇప్పుడు నెట్టింట వైరలవుతుంది. ఇక అతనికి సంబంధించిన వీడియోను సీపీ ఆనంద్ తన ట్విట్టర్ ఖాతాలోక షేర్ చేస్తూ.. ఎంటీవీలో ప్రసారమైన ఈ షోను చూసి ఎంజాయ్ చేయండంటూ రాసుకొచ్చారు. ప్రస్తుతం కేదెన్ శర్మ ర్యాప్ సాంగ్ వీడియోస్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. ఆ వీడియోను మీరు చూసేయ్యండి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పట్టిస్తే వారికి రివార్డు.. వందరోజుల్లో కట్టడికి యాక్షన్ ప్లాన్
పట్టిస్తే వారికి రివార్డు.. వందరోజుల్లో కట్టడికి యాక్షన్ ప్లాన్
అందరి చూపు దేవర వైపు.. ఆసక్తి రేపుతున్న తారక్ సినిమా.!
అందరి చూపు దేవర వైపు.. ఆసక్తి రేపుతున్న తారక్ సినిమా.!
లాంచింగ్‌కు సిద్ధమైన హానర్‌ కొత్త ఫోన్‌.. కళ్లు చెదిరే ఫీచర్లతో..
లాంచింగ్‌కు సిద్ధమైన హానర్‌ కొత్త ఫోన్‌.. కళ్లు చెదిరే ఫీచర్లతో..
'జయహో టీమిండియా'.. అశేష జనవాహిని మధ్య రోహిత్ సేన విక్టరీ పరేడ్
'జయహో టీమిండియా'.. అశేష జనవాహిని మధ్య రోహిత్ సేన విక్టరీ పరేడ్
విశాఖలో అమ్మకానికి వేలాది ప్లాట్లు.. కొనేవారు లేక పాట్లు..
విశాఖలో అమ్మకానికి వేలాది ప్లాట్లు.. కొనేవారు లేక పాట్లు..
బాలీవుడ్‌ బాద్షా కి ప్రతిష్టాత్మక అవార్డు. | ఓజి పై మాటలు కామెంట్
బాలీవుడ్‌ బాద్షా కి ప్రతిష్టాత్మక అవార్డు. | ఓజి పై మాటలు కామెంట్
ఏపీ, తెలంగాణలోని స్కూళ్లకు జూలై నెలలో భారీగా సెలవులు..
ఏపీ, తెలంగాణలోని స్కూళ్లకు జూలై నెలలో భారీగా సెలవులు..
రూ. 10 వేలలో స్టన్నింగ్‌ ఫోన్‌.. ప్రారంభమైన సేల్‌..
రూ. 10 వేలలో స్టన్నింగ్‌ ఫోన్‌.. ప్రారంభమైన సేల్‌..
దిశ పచ్చబొట్టు ప్రభాస్‌కు సంబంధించినది కాదా? PD అంటే మీనింగ్ ఇదే
దిశ పచ్చబొట్టు ప్రభాస్‌కు సంబంధించినది కాదా? PD అంటే మీనింగ్ ఇదే
ఏంటి ఇంత పెద్ద షాకిచ్చారు.? మరోసారి మాట మార్చిన నయన్..
ఏంటి ఇంత పెద్ద షాకిచ్చారు.? మరోసారి మాట మార్చిన నయన్..
అంతరిక్షంలోకి ప్రధాని మోదీ.? గగన్‌యాన్‌ మిషన్‌పై ఇస్రో సమాచారం..
అంతరిక్షంలోకి ప్రధాని మోదీ.? గగన్‌యాన్‌ మిషన్‌పై ఇస్రో సమాచారం..
గుడ్ న్యూస్.. కల్కి టికెట్స్ రేట్స్ తగ్గుతున్నాయ్‌..!
గుడ్ న్యూస్.. కల్కి టికెట్స్ రేట్స్ తగ్గుతున్నాయ్‌..!
స్పెర్మ్‌ కౌంట్‌ పెంచే ఆహార పదార్థాలు.. అదిరిపోయే లిస్ట్.
స్పెర్మ్‌ కౌంట్‌ పెంచే ఆహార పదార్థాలు.. అదిరిపోయే లిస్ట్.
కిమ్‌ అరాచకం.. సాంగ్స్ విన్నాడని యువకుడికి బహిరంగ ఉరి.. వీడియో.
కిమ్‌ అరాచకం.. సాంగ్స్ విన్నాడని యువకుడికి బహిరంగ ఉరి.. వీడియో.
ఒక్కసారిగా రోడ్డుపై భారీ మొసలి ప్రత్యక్షం.. వాహనదారులు హడల్‌.!
ఒక్కసారిగా రోడ్డుపై భారీ మొసలి ప్రత్యక్షం.. వాహనదారులు హడల్‌.!
దానికదే గాల్లోకి ఎగిరిన చైనా రాకెట్‌.! పెద్దఎత్తున చెలరేగిన మంటలు
దానికదే గాల్లోకి ఎగిరిన చైనా రాకెట్‌.! పెద్దఎత్తున చెలరేగిన మంటలు
కేసీఆర్‌కు హైకోర్టు షాక్‌.! ఆ పిటిషన్‌ కొట్టివేత..
కేసీఆర్‌కు హైకోర్టు షాక్‌.! ఆ పిటిషన్‌ కొట్టివేత..
కొత్త క్రిమినల్‌ చట్టాల్లోని కీలక నిబంధనలు ఇవే..!
కొత్త క్రిమినల్‌ చట్టాల్లోని కీలక నిబంధనలు ఇవే..!
నడి రోడ్డుపై కుప్పకూలిన విమానం.. వీడియో వైరల్.
నడి రోడ్డుపై కుప్పకూలిన విమానం.. వీడియో వైరల్.
అదృష్టవశాత్తు తప్పిన ముప్పు.! ఊపిరి పీల్చుకున్న శాస్త్రవేత్తలు..
అదృష్టవశాత్తు తప్పిన ముప్పు.! ఊపిరి పీల్చుకున్న శాస్త్రవేత్తలు..