Yashoda OTT Release: సమంత యశోద సినిమా ఓటీటీ విడుదలకు బ్రేక్.. స్ట్రీమింగ్ ఆపాలంటూ కోర్టు ఆదేశాలు

ఓటీటీ మరోసారి యశోదను చూసేందుకు సామ్ ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. అసుల చూడనివారు ఇంకా ఈగర్‌గా ఉన్నారు. కానీ వారందరికీ నిరాశే.

Yashoda OTT Release: సమంత యశోద సినిమా ఓటీటీ విడుదలకు బ్రేక్.. స్ట్రీమింగ్ ఆపాలంటూ కోర్టు ఆదేశాలు
Samantha in Yashoda Movie
Follow us

|

Updated on: Nov 23, 2022 | 7:51 PM

సమంత యశోద సినిమా మంచి హిట్ అయ్యింది. సాలిడ్ కలెక్షన్స్ సాధించింది. సమంత నటనను సినీ అభిమానులు ఫిదా అయ్యారు. అయితే ఈ మూవీని వివిధ కారణాల వల్ల థియేటర్లలో మిస్ అయినవాళ్లు ఓటీటీలో చూసేందుకు ఎదురుచూస్తున్నారు. కాగా యశోద సినిమా డిసెంబర్ రెండవ వారం నుంచి  ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవ్వబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై అఫీషియల్ అనౌన్సిమెంట్ మాత్రం రాలేదు. ఈ క్రమంలో  యశోద సినిమా విడుదలకు బ్రేక్ వేస్తూ సిటీ సివిల్ కోర్టు ఆదేశాలు జారీ చేయడం చర్చనీయాంశంగా మారింది. చిత్ర ఓటీటీ విడుదలను డిసెంబర్ 19 వరకు విడుదల చేయడానికి వీల్లేదని సిటీ సివిల్ కోర్టు అదనపు చీఫ్ జడ్జి ఉత్తర్వులు జారీ చేశారు.

సమస్య ఏంటంటే:

యశోద సినిమాలో ఇవా హాస్పిటల్ పేరు ప్రతిష్ఠలు దెబ్బతినెలా చూపించారని సదరు ఆస్పత్రి యాజమాన్యం సిటీ సివిల్ కోర్టులో పిటిషన్ వేసింది. సినిమాలో తమ హాస్పిటల్ పేరు చూపించడం వలన తమ రెప్యుటేషన్ దెబ్బతింటుందని పేర్కొంది. చిత్ర ఓటీటీ విడుదలను అడ్డుకోవాలని కోరింది. అందుకు సంబంధించిన వివరాలను కోర్టు వారికి అందజేసింది. దీంతో యశోద నిర్మాణ సంస్థకు నోటీసులు జారీ చేసిన కోర్టు.. డిసెంబర్ 19 వరకు ఓటీటీలో చిత్ర ప్రదర్శన చేయకూడదని ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను డిసెంబర్ 19 కు వాయింది.

సమంత నటనకు బెస్ట్ మార్క్స్

హరి, హరీష్ యశోద చిత్రాన్ని తెరకెక్కించారు.  శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మాత. మెడికల్ మాఫియా కాన్సెప్ట్ తో సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాలో సమంత నటనకు మంచి మార్కులు పడ్డాయి. ముఖ్యంగా సమంత యాక్షన్ సన్నివేశాలు చూసి ఆడియెన్స్ థ్రిల్ అయ్యారు. తాను క్రౌడ్ పుల్లర్ అని సామ్ మరోసారి ప్రూవ్ చేసింది. ఉన్ని ముకుందన్, వరలక్ష్మి శరత్‌కుమార్, మురళీ శర్మ ఈ మూవీలో కీ రోల్స్ చేశారు.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

ఆర్థరైటిస్ రోగులు ఎండ నుంచి ఇంట్లోకి వచ్చి ఇలా చేయవద్దు.. ..

సీఎం రేవంత్ రెడ్డి అలా చేస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా..

వాట్సాప్ యూజర్లకు గుడ్ న్యూస్.. అందుబాటులోకి ఏఐ ఫీచర్..

కాంగ్రెస్ మేనిఫెస్టోపై ఏఐసీసీ ఆఫీసు ముందు బీజేపీ నేతల నిరసన..

పవన్ , చిరంజీవి సినిమాల వల్ల అన్యాయం జరిగింది..

ఇంట్లోనే ఈ సింపుల్ వర్కవుట్స్ చేయండి.. కొవ్వు కరుగుతుంది

సుజుకీ యాక్సెస్ ఎలక్ట్రిక్ వెర్షన్ వచ్చేస్తోంది..

భక్తి గుండెల్లో ఉండాలి.. ఈ సారి అదే రిపీట్‌ అవుతుంది: సీఎం రేవంత్

20 రోజులకే ఓటీటీలోకి ఫ్యామిలీ స్టార్.. స్ట్రీమింగ్ అయ్యేది ఇక్కడే

అనకాపల్లి కూటమి ఎంపీ అభ్యర్థిగా సీఎం రమేష్ నామినేషన్..
అనకాపల్లి కూటమి ఎంపీ అభ్యర్థిగా సీఎం రమేష్ నామినేషన్..
సీఎం రేవంత్ రెడ్డి అలా చేస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా..
సీఎం రేవంత్ రెడ్డి అలా చేస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా..
కాంగ్రెస్ మేనిఫెస్టోపై ఏఐసీసీ ఆఫీసు ముందు బీజేపీ నేతల నిరసన..
కాంగ్రెస్ మేనిఫెస్టోపై ఏఐసీసీ ఆఫీసు ముందు బీజేపీ నేతల నిరసన..
అనకాపల్లి కూటమి ఎంపీ అభ్యర్థిగా సీఎం రమేష్ నామినేషన్..
అనకాపల్లి కూటమి ఎంపీ అభ్యర్థిగా సీఎం రమేష్ నామినేషన్..
వైట్ గూడ్స్, బ్రౌన్ గూడ్స్ అంటే ఏమిటి..? వీటిని ఎలా గుర్తిస్తారు?

గుజరాత్ లో 4.7 కోట్ల ఏళ్ల నాటి పాము.! పురాణాల్లో చెప్పిన వాసుకీనా

గాల్లో ఢీకొన్న రెండు హెలికాప్టర్లు.! వీడియో వైరల్.

రాజకీయాల్లోకి తప్పకుండా వస్తా.! అప్పుడు చూస్తా.. : విశాల్.

బీఆర్‌ఎస్‌లో కేసీఆర్ వారసుడు ఎవరంటే..
బీఆర్‌ఎస్‌లో కేసీఆర్ వారసుడు ఎవరంటే..
క్వీన్ ఆఫ్ బ్యూటీ.. ఇప్పుడు మాస్ గా.. చూస్తే దిమ్మతిరిగాల్సిందే.!

వారి మాటలు నమ్మి ఆ తప్పులు చేశాను.. పరిణితి ఆసక్తికర వ్యాఖ్యలు.