Hebah Patel: హెబ్బా పటేల్ మెరుపులు.. పెళ్లికళ వచ్చేసిందే బాల అంటున్న నెటిజన్స్
214లో వచ్చిన అలా ఎలా అనే సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది అందాల భామ హెబ్బా పటేల్. ఈ సినిమా మంచి టాక్ ను సొంతం చేసుకున్న హెబ్బా కు అంతగా గుర్తింపు రాలేదు. ఆ తర్వాత సుకుమార్ శిష్యుడు పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వంలో వచ్చిన కుమారి 21 ఎఫ్ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో ఈ అమ్మడి పేరు మారు మ్రోగింది.