Ram Pothineni : మరో స్టార్ దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఉస్తాద్ హీరో.. రామ్ నెస్ట్ మూవీ ఆ డైరెక్టర్ తోనేనా..?

ఎనర్జిటిక్ స్టార్ రామ్ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. మొన్నటివరకు సాలిడ్ సక్సెస్ లేక సతమతం అయిన రామ్ కు ఇస్మార్ట్ శంకర్ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చింది. 

Ram Pothineni : మరో స్టార్ దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఉస్తాద్ హీరో.. రామ్ నెస్ట్ మూవీ ఆ డైరెక్టర్ తోనేనా..?
Ram Pothineni
Follow us

|

Updated on: May 25, 2022 | 1:57 PM

ఎనర్జిటిక్ స్టార్ రామ్(Ram Pothineni )వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. మొన్నటివరకు సాలిడ్ సక్సెస్ లేక సతమతం అయిన రామ్ కు ఇస్మార్ట్ శంకర్ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. డైనమిక్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన సూపర్  ఇస్మార్ట్ శంకర్ మంచి విజయాన్ని అందుకుంది. అప్పటివరకు లవర్ బాయ్ గా ఉన్న రామ్ ను పూరి పూర్తిగా మార్చేశారు.. ఇస్మార్ట్ శంకర్ సినిమా తర్వాత రామ్ ఆచి తూచి అడుగులేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత తిరుమల కిషోర్ దర్శకత్వంలో రెడ్ అనే సినిమా చేశాడు. ఈ సినిమా కూడా మంచి టాక్ ను సొంతం చేసుకుంది. ఇక ఇప్పుడు లింగు స్వామి దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు ఈ మూవీ తెలుగు, తమిళ్ భాషల్లో విడుదల కానుంది. ది వారియర్ అనే టైటిల్ తో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో కృతిశెట్టి హీరోయిన్ గా నటిస్తుంది.

ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్లు, టీజర్ సినిమా పై అంచనాలను పెంచేశాయి. మొదటి సారి రామ్ పోలీస్ గేటప్ లో కనిపించనున్నాడు. ఈ సినిమా తర్వత రామ్ మాస్ దర్శకుడు బోయపాటితో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే రామ్ కోసం అదిరిపోయే స్టోరీని రెడీ చేసాడట బోయపాటి. ఇదిలా ఉంటే ఇప్పుడు రామ్ మరో స్టార్ డైరెక్టర్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది. గబ్బర్ సింగ్ సినిమాతో ఒక్కసారిగా అందరి దృష్టి ఆకర్షించిన హరీష్ శంకర్ డైరెక్షన్ లో రామ్ ఓ సినిమా చేయనున్నాడని ఫిలిం సర్కిల్స్ లో ఓ వార్త చక్కర్లు కొడుతుంది. అయితే హరీష్ శంకర్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.. అలాగే బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ తో ఓ సినిమా చేయడానికి హరీష్ శంకర్ సన్నాహాలు చేస్తున్నారు. వీటితోపాటు రామ్ తో సినిమా చేయాలని చూస్తున్నారట ఈ స్టార్ డైరెక్టర్. మరి ఈ వార్తల్లో వాస్తవమెంత అన్నది తెలియాల్సి ఉంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

ఇవి కూడా చదవండి

Sunil : అప్పట్లో రాఘవేంద్ర రావు.. ఇప్పుడు అనిల్ రావిపూడి మాత్రమే.. సునీల్ ఆసక్తికర కామెంట్స్

F3 Movie: డబ్బు విషయంలో వెంకటేష్ ఫిలాసపీ అదుర్స్‌.. ఏమన్నారంటే..

Latest Articles
దంచికొట్టిన డుప్లెసిస్..RCB హ్యాట్రిక్ విక్టరీ..ప్లే ఆఫ్ రసవత్తరం
దంచికొట్టిన డుప్లెసిస్..RCB హ్యాట్రిక్ విక్టరీ..ప్లే ఆఫ్ రసవత్తరం
రేవన్న ఫ్యామిలీ విషయంలో వేణు స్వామిని ఏకిపారేస్తున్న నెటిజన్స్
రేవన్న ఫ్యామిలీ విషయంలో వేణు స్వామిని ఏకిపారేస్తున్న నెటిజన్స్
ఆంధ్రా స్టైల్‌లో పీతల పులుసు ఇలా చేశారంటే.. ఇంట్లో సువాసనలే..
ఆంధ్రా స్టైల్‌లో పీతల పులుసు ఇలా చేశారంటే.. ఇంట్లో సువాసనలే..
IPL యాడ్‌లో కల్కి.. దిమ్మతిరిగేలా చేస్తున్న ప్రభాస్‌ లుక్‌.!
IPL యాడ్‌లో కల్కి.. దిమ్మతిరిగేలా చేస్తున్న ప్రభాస్‌ లుక్‌.!
క్రేజీ అప్డేట్.. మరో బాహుబలి వస్తోంది.! అనౌన్స్ చేసిన జక్కన్న.
క్రేజీ అప్డేట్.. మరో బాహుబలి వస్తోంది.! అనౌన్స్ చేసిన జక్కన్న.
నేను టాలీవుడ్‌కు దూరమవ్వడానికి కారణం వాల్లే.. ఇలియానా.
నేను టాలీవుడ్‌కు దూరమవ్వడానికి కారణం వాల్లే.. ఇలియానా.
ఎన్నికల బరిలో దిగుతున్న విక్టరీ వెంకటేష్.!
ఎన్నికల బరిలో దిగుతున్న విక్టరీ వెంకటేష్.!
మీ కళ్లు కాంతివంతంగా ఉండాలంటే రోజూ ఒక పచ్చిమిర్చి తినండి..!
మీ కళ్లు కాంతివంతంగా ఉండాలంటే రోజూ ఒక పచ్చిమిర్చి తినండి..!
శంకర్ డైరెక్షన్లో బంగారం లాంటి హిట్టు మిస్‌ చేసుకున్న చిరు.!
శంకర్ డైరెక్షన్లో బంగారం లాంటి హిట్టు మిస్‌ చేసుకున్న చిరు.!
కేజీఎఫ్ ని ఫాలో అవుతున్న పుష్ప రాజ్‌.! ఇక అక్కడ కూడా..
కేజీఎఫ్ ని ఫాలో అవుతున్న పుష్ప రాజ్‌.! ఇక అక్కడ కూడా..