Rajeev 

ఈ ముద్దుగుమ్మల రెమ్యునరేషన్ ఎంతో తెలిసిందే ఫ్యూజులు అవుట్ అవ్వాల్సిందే

04 May 2024

వరుస సినిమాలతో దూసుకుపోతున్న మృణాల్ ఠాకూర్ ఒకొక్క సినిమాకు రూ. 4 కోట్ల వరకు రెమ్యునరేషన్ అందుకుంటుంది.

ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా రాణించిన సమంత ప్రస్తుతం ఒకొక్క సినిమాకు రూ. 3 కోట్లు వరకు తీసుకున్నట్లు తెలుస్తోంది. 

వరుస ఫ్లాప్స్ తో సతమతం అవుతున్న పూజా హెగ్డే రూ. 3 నుంచి రూ. 4 కోట్ల మధ్యలో అందుకుంటుంది.

పాన్ ఇండియా హీరోయిన్ గా రాణిస్తున్న రష్మిక మందన్న 4 కోట్ల వరకు రెమ్యునరేషన్ అందుకుంటుంది.

లేటెస్ట్ సెన్సేషన్ శ్రీలీల ఒక్కో సినిమాకు రూ. 1.50 కోటి వరకు తీసుకుంటుందనే టాక్ వినిపిస్తుంది.

హాట్ బ్యూటీ నిధి అగర్వాల్ ఒక్కో సినిమా కూడా రూ. కోటి వరకు తీసుకుంటుంది. 

తెలుగు , తమిళ్ భాషల్లో దూసుకుపోతున్న కీర్తిసురేష్  రూ .2 కోట్ల వరకు తీసుకుంటుంది.