రామారావు నంద‌మూరి… నూనూగు మీసాల వ‌య‌సులోనే ఇండ‌స్ట్రీ మాస్ హీరో…

నంద‌మూరి తార‌క రామారావు..తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లో తిరుగులేని, చెరిగిపోని పేరు. ఆ పేరు పెట్టుకున్న చిన్న రామారావు అదే స్థాయిలో వెండితెర‌పై న‌ట‌న‌తో చెల‌రేగిపోతేన్నారు. ఏ పాత్ర వేసినా నూరు శాతం న్యాయం చేస్తూ తాత‌కు త‌గ్గ మ‌న‌వ‌డిగా స‌త్తా చాటుతున్నాడు. నూనుగు మీసాల వ‌య‌సులోనే ఇండ‌స్ట్రీ మాస్ హీరో అయిపోయాడు. నేడు యంగ్ టైగర్ ఎన్టీయార్ పుట్టినరోజు వేడుకను టోటల్ టాలీవుడ్ జోష్‌తో సెలబ్రేట్ చేసుకుంటోంది. చిన్నతనంలోనే పెర్ఫామెన్స్‌ని ప్రూవ్ చేసుకుని.. స్వయంకృషితో పాతికేళ్ల వయసుకే […]

రామారావు నంద‌మూరి... నూనూగు మీసాల వ‌య‌సులోనే ఇండ‌స్ట్రీ మాస్ హీరో...
Follow us

|

Updated on: May 20, 2020 | 3:32 PM

నంద‌మూరి తార‌క రామారావు..తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లో తిరుగులేని, చెరిగిపోని పేరు. ఆ పేరు పెట్టుకున్న చిన్న రామారావు అదే స్థాయిలో వెండితెర‌పై న‌ట‌న‌తో చెల‌రేగిపోతేన్నారు. ఏ పాత్ర వేసినా నూరు శాతం న్యాయం చేస్తూ తాత‌కు త‌గ్గ మ‌న‌వ‌డిగా స‌త్తా చాటుతున్నాడు. నూనుగు మీసాల వ‌య‌సులోనే ఇండ‌స్ట్రీ మాస్ హీరో అయిపోయాడు. నేడు యంగ్ టైగర్ ఎన్టీయార్ పుట్టినరోజు వేడుకను టోటల్ టాలీవుడ్ జోష్‌తో సెలబ్రేట్ చేసుకుంటోంది. చిన్నతనంలోనే పెర్ఫామెన్స్‌ని ప్రూవ్ చేసుకుని.. స్వయంకృషితో పాతికేళ్ల వయసుకే స్టార్ స్టేటస్ పొందిన తారక్‌ని అభినందిస్తూ శుభాకాంక్షలతో ముంచెత్తింది.. తెలుగు సినీ లోకం.

నీకంటే గొప్ప భీముడు ఎక్కడ వెతికినా దొరకడు.. అంటూ తారక్‌ పుట్టినరోజు కానుకగా స్టూడెంట్‌నంబర్‌1 నాటి ఫోటోను షేర్ చేశారు దర్శకుడు రాజమౌళి.

View this post on Instagram

I am glad you were a part of my journey from the start! Happy birthday dear Tarak. I couldn’t have found a better Bheem :)

A post shared by SS Rajamouli (@ssrajamouli) on

డియర్‌ బ్రదర్‌.. నీకు రిటర్న్ గిఫ్ట్ బాకీ వున్నా కదా.. ప్రామిస్ చేసినట్లే బెటర్‌ ట్రీట్ ముందుంది.. అంటూ స్నేహపూర్వక ఫోటో ఒకటి షేర్ చేశారు చెర్రీ. ఈ రెండు ఫోటోలతోనే.. ట్రిపులార్‌ నుంచి స్పెషల్ టీజర్ రాలేదన్న కరువంతా తీరిపోయింది తారక్ ఫ్యాన్స్‌కి.

ట్రిపులార్ తర్వాత తారక్ చెయ్యబోయే నెక్స్ట్‌ మూవీ నుంచి ఆశించింది రాకపోయినా.. తారక్‌ని టార్చ్‌బేరర్‌తో పోలుస్తూ స్పెషల్ గ్లింప్స్ రిలీజ్ చేసింది హారికాహాసినీ సంస్థ.

తారక్‌ని బాలరామాయణం సినిమాతో బాలనటుడిగా ఇంట్రడ్యూస్ చేసిన డైరెక్టర్ గుణశేఖర్‌.. చిన్నరాముడి ఫోటో షేర్ చేశారు. తెలుగు ప్రేక్షకాభిమానుల్ని రెండు దశాబ్దాలుగా అలరిస్తున్నావంటూ తారక్‌కి జెయ్‌హో చెప్పారు దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు. హ్యాపీ బర్త్‌డే భీముడా.. నీ బంగారు కలలన్నీ నెరవేరాలని కోరుకుంటున్నా అన్నారు మెగాస్టార్ చిరంజీవి. తను రీట్యూన్ చేసిన నాన్నకు ప్రేమతో పాటను తారక్‌ బర్త్‌డే గిఫ్ట్‌గా కంట్రిబ్యూట్ చేశారు దేవిశ్రీ ప్రసాద్‌.

యాక్టర్‌గా, డ్యాన్సర్‌గానే కాదు టెలివిజన్ హోస్ట్‌గా కూడా రాణించిన ఎన్టీయార్‌ని బిగ్‌బాస్‌ తెలుగు రియాలిటీ షో ఫస్ట్ సీజన్‌ పార్టిసిపెంట్స్ స్పెషల్‌గా విష్‌ చేశారు. తారక్‌ బర్త్‌డే కోసం తన వైపునుంచి ఓ ట్రిబ్యూట్ అంటూ ఒక ర్యాప్‌సాంగ్‌తో సందడి చేశారు హీరో విశ్వక్‌సేన్‌.

ఎన్టీయార్‌ ఫిజికల్ ట్రైనర్‌ లాయిడ్ స్టీవెన్స్‌.. ఓ స్పెషల్ జిమ్‌ ఫోటోను షేర్ చేసి.. తారక్‌ అభిమానుల్ని ఫిదా చేశారు. రాకెట్‌ స్పీడ్‌తో వైరల్ ఔతున్న ఈ పిక్‌ మీద రామ్‌గోపాల్‌ వర్మ తనదైన శైలిలో కామెంట్‌ చేశారు. ఎన్టీయార్ సినిమాల వరుసను పరిశీలనగా చూస్తే.. మేకోవర్స్‌ మీద తనకుండే కమిట్‌మెంట్ ఎంత.. వాటికోసం తను పడ్డ కష్టమెంతన్నది తెలుస్తుంది.

కెరీర్‌లో ప్రతీ సినిమాకీ వేరియేషన్ చూపిస్తూ.. సక్సెస్‌ కోసం శ్రమిస్తూనే వున్న తారక్‌ కమిట్‌మెంట్‌ని తెలుగు సినీ పరిశ్రమ మొత్తం ప్రశంసిస్తోంది. అందరినీ కలుపుకుపోతూ.. అజాత శత్రువనిపించుకున్న తారక్‌.. ట్రిపులార్ తర్వాత తన క్రేజ్‌ని నెక్స్ట్‌ లెవల్‌కి తీసుకుపోతానన్న కాన్ఫిడెన్స్ ఇచ్చారు ఫ్యాన్స్‌కి.

బెయిర్ స్టో మెరుపు సెంచరీ..శశాంక్ దూకుడు..పంజాబ్ రికార్డు ఛేజింగ్
బెయిర్ స్టో మెరుపు సెంచరీ..శశాంక్ దూకుడు..పంజాబ్ రికార్డు ఛేజింగ్
ట్రెడిషినల్ శారీలో తళుక్కుమన్న రకుల్..లేటెస్ట్ ఫొటోస్ చూశారా?
ట్రెడిషినల్ శారీలో తళుక్కుమన్న రకుల్..లేటెస్ట్ ఫొటోస్ చూశారా?
సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..
సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..
తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే
తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే
రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?
రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?
ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..
ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..
అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ
అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ
దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..
దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..
ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!
ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!
సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..
సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో