Viral Photo: ఒంటిని విల్లులా వంచేస్తున్న ఈ నటి ఎవరో గుర్తుపట్టారా? ఒకప్పుడు బొద్దుగుమ్మగా..

ఇటీవల గత కొద్ది రోజులుగా స్టార్ హీరోహీరోయిన్లకు సంబంధించిన చిన్ననాటి ఫోటోలు, రేర్ ఫోటోలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి.

Viral Photo: ఒంటిని విల్లులా వంచేస్తున్న ఈ నటి ఎవరో గుర్తుపట్టారా? ఒకప్పుడు బొద్దుగుమ్మగా..
Viral Pic

Edited By: Janardhan Veluru

Updated on: Sep 02, 2021 | 12:55 PM

ఇటీవల గత కొద్ది రోజులుగా స్టార్ హీరోహీరోయిన్లకు సంబంధించిన చిన్ననాటి ఫోటోలు, రేర్ ఫోటోలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి. అలాగే టాలీవుడ్ స్టార్స్ లెటేస్ట్ ఫోటోషూట్స్, న్యూలుక్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇక టాప్ హీరోయిన్స్ గురించి చెప్పాల్సిన పనిలేదు. ఎందుకంటే.. రష్మిక మందన, కాజల్, సాయి పల్లవి వంటి స్టార్ హీరోయిన్స్ లెటేస్ట్ ఫోటోలు నెట్టింట్లో హల్‏చల్ చేస్తున్నాయి. ఈ క్రమంలోనే పైన ఉన్న నెట్టింట్లో చక్కర్లు కొడుతుంది. పైన ఫోటోలో ఒంటిని విల్లులా వంచేస్తున్న ఈ స్టార్ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టండి..

స్టార్ హీరో సరసన నటించి హీరోయిన్‏గా నటించి టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమై.. మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్న ఈ అమ్మడు ఎవరో గుర్తుపట్టండి. తెలుగులో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి ప్రస్తుతం టాప్ హీరోయిన్లలో ఒకరిగా కొనసాగుతుంది. బొద్దుగుమ్మగానూ ఈ అమ్మడు విమర్శలు ఎదుర్కొంది.  సముద్ర తీరాన ఆసనాలు వేస్తున్న ఆ స్టార్ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టండి.

సముద్ర తీరాన ఒంటిని విల్లులా వంచేస్తున్న ఆ హీరోయిన్ మరెవరో కాదు.. హన్సిక మోత్వానీ. స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ సరసన దేశముదురు సినిమాతో తెలుగు వెండితెరకు హీరోయిన్‏గా పరిచయమైన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం తెలుగులో టాప్ హీరోయిన్‍గా కొనసాగుతుంది. ఇటు సినిమాల్లోనే కాకుండా.. డిజిటల్ ప్లాట్‏ఫాంలోనూ ఈ ముద్దుగుమ్మ తన సత్తా చాటుతుంది.

Hansika

ఇన్‏స్టా పోస్ట్..

Also Read: Sidharth Shukla: బిగ్ బాస్ విన్నర్ సిద్ధార్ద్ శుక్లా కన్నుమూత.. షాక్‌లో ఫ్యాన్స్..

Jr.NTR: జక్కన్న నన్ను అసహ్యంగా ఉన్నావు అన్నారు.. ఆసక్తికర విషయాలను చెప్పిన ఎన్టీఆర్..

Bheemla Nayak Song: నిమ్మళంగా కనపడే నిప్పుకొండ.. సెభాష్ భీమ్లా నాయకా… టైటిల్ సాంగ్ అదుర్స్..

Pawan Kalyan Rare Photos: ఇద్దరు అన్నల ముద్దుల తమ్ముడు.. నాటి చిన్నారి కళ్యాణ్ బాబు నుంచి నేటి వరకూ అరుదైన ఫోటోలు మీకోసం