King of Kotha Pre Release Event: కింగ్ ఆఫ్ కోత ప్రీ రిలీజ్ ఈవెంట్.. దుల్కర్ సల్మాన్ కోసం నాని.. రానా..

|

Aug 13, 2023 | 7:59 PM

ఇటీవల సీతారామం సినిమాతో మరింత దగ్గరయ్యారు. ఈ మూవీతో తెలుగు ప్రేక్షకులకు అభిమాన హీరో అయ్యారు దుల్కర్ సల్మాన్. ప్రస్తుతం ఆయన నటిస్తోన్న లేటేస్ట్ చిత్రం కింగ్ ఆఫ్ కోత. అభిలాష్ జోషి దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో ఐశ్వర్య లక్ష్మి, షబీర్ కల్లరక్కల్, ప్రసన్న కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాను జీ స్టూడియోస్, సల్మాన్ వేఫేరర్ ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇప్పటికే విడుదలైన సాంగ్స్, ట్రైలర్ ఆకట్టుకున్నాయి.