సినిమా ఇండస్ట్రీలో చాలా మంది ముద్దుగుమ్మలు స్టార్ హీరోయిన్స్ గా రాణించి ఆతర్వాత కనుమరుగైన విషయం తెలిసిందే. తక్కువ సినిమాలతోనే ఎక్కువ క్రేజ్ తెచ్చుకొని ఆ తర్వాత సినిమాలకు దూరం అయ్యారు. కొంతమంది ప్రేక్షకులు చాలా మంది హీరోయిన్స్ ను మరిచిపోయారు కూడా అర్రే నిజమే ఈ హీరోయిన్ ఇప్పుడు ఎలా ఉందో అంటూ సోషల్ మీడియాను తెగ గాలిస్తూ ఉంటారు. ఇక పైన కనిపిస్తున్న హీరోయిన్ స్టార్ క్రికెటర్ తో డేటింగ్ చేసింది. ఆతర్వాత కనిపించకుండా పోయింది. అప్పట్లో ఈ అమ్మడు ఓ ఊపుఊపేసింది. ఒకప్పుడు ఇండస్ట్రీని షేక్ చేసింది ఆ బ్యూటీ.. స్టార్ క్రికెటర్ తాగి ఎఫైర్ పెట్టుకుని హాట్ టాపిక్ అయ్యింది. ఆతర్వాత ఇండస్ట్రీని వదిలి సన్యాసిగా మారింది. ఇంతకు ఆ హాట్ బ్యూటీ ఎవరో తెలుసా.. ? చాలా మందికి ఈ హీరోయిన్ తెలిసే ఉంటుంది.
ఇండస్ట్రీలో చాలా మంది ముద్దుగుమ్మలు ఉన్నారు. మన దేశపు మోడల్స్ మాత్రమే కాదు. విదేశ నుంచి వచ్చిన మోడల్స్ కూడా మన దగ్గర చాలా మంది ఉన్నారు. అలాగే చాలా మంది విదేశీ భామలు. సపోర్టింగ్ రోల్స్ లేదా ఐటెమ్ గర్ల్స్‌గా ఇండస్ట్రీలో పాపులర్ అయ్యారు. స్పెషల్ సాంగ్స్ లో తమ అందాలతో అదరగొట్టారు. వారిలో సోఫియా హయత్ ఒకరు.
ఈ అమ్మడు ఇండస్ట్రీని ఊపేసింది. సెక్సీయెస్ట్ ఉమెన్‌గా క్రేజ్ తెచ్చుకుంది ఈ బ్యూటీ. మోడల్ గా , నటిగా మంచి క్రేజ్ తెచ్చుకుంది. అలాగే హిందీ బిగ్ బాస్ లో పాల్గొంది పాపులారిటీ పెంచుకుంది. అలాగే స్టార్ క్రికెటర్ తో డేటింగ్ చేసింది. ఆ స్టార్ క్రికెటర్ ఎవరో కాదు. స్టార్ బ్యాట్స్ మెన్ రోహిత్ శర్మతో సోఫియా హయత్ డేటింగ్ చేసిందని అప్పట్లో పెద్ద ప్రచారం జరిగింది. అలాగే కోహ్లీతోనూ ఆమె టచ్ లో ఉండేది అని కూడా వార్తలు వచ్చాయి. ఆతర్వాత సోఫియా హయత్ రోహిత్ గొడవపడి విడిపోయారు అని తెలుస్తోంది. ఆ తర్వాత ఎవరూ ఊహించని నిర్ణయం తీసుకొని సన్యాసినిగా మారింది. సోఫియా బ్రిటన్ కు చెందిన ముస్లిం కుటుంబంలో జన్మించింది. ఆమె మూలాలు పాకిస్థాన్ లో ఉన్నాయి. అయితే చిన్న వయసులోనే తన ఇంట్లో వాళ్లు పెళ్లి చేయాలని చూడటంతో ఆమె పారిపోయి ఇండియాకు వచ్చింది. ఇక మోడల్ గా సక్సెస్ అయ్యి మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఆ తర్వాత రోహిత్‌తో డేటింగ్, బ్రేకప్, ఆ తర్వాత సన్యాసినిగా మారింది.
Have you heard my song… EASTERN DELIGHT? send me your videos of this dance and I will post the best ones. #sofiahayat #BiggBoss #dancechallenge #bollywoodactress pic.twitter.com/Z9svus3gnR
— Sofia Hayat (@sofiahayat) July 12, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.