Tollywood: ఏం అమ్మాయిరా బాబు.. మైండ్ లోనుంచి పొవట్లేదు..! ఈ పాన్ ఇండియా హీరోయిన్ ను గుర్తుపట్టారా.?

|

Oct 24, 2024 | 7:00 AM

నెటిజన్స్ కూడా ఆ హీరోయిన్ ఎవరు అనేది చూడటానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. ఇలా పజిల్స్ సాల్వ్ చేయడం అంటే చాలా మందికి ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ఓ హీరోయిన్‌కు సంబందించిన చిన్ననాటి ఫోటో ఒకటి వైరల్ గా మారింది.

Tollywood: ఏం అమ్మాయిరా బాబు.. మైండ్ లోనుంచి పొవట్లేదు..! ఈ పాన్ ఇండియా హీరోయిన్ ను గుర్తుపట్టారా.?
Actress
Follow us on

హీరోయిన్స్ చిన్ననాటి ఫోటోలు నిత్యం వైరల్ అవుతూ ఉంటాయి. తమ ఫేవరెట్ హీరోయిన్స్ ఫోటోలను ఫ్యాన్స్ తెగ షేర్ చేస్తూ ఉంటారు. నెటిజన్స్ కూడా ఆ హీరోయిన్ ఎవరు అనేది చూడటానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. ఇలా పజిల్స్ సాల్వ్ చేయడం అంటే చాలా మందికి ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ఓ హీరోయిన్‌కు సంబందించిన చిన్ననాటి ఫోటో ఒకటి వైరల్ గా మారింది. ఇంతకూ ఆమె ఎవరో తెలుసా.? ఆమె అందానికి ఫిదా కానీ కుర్రాడు ఉండడు. కలువల్లాంటి కళ్లు, మత్తెక్కించే నవ్వు ఆమె సొంతం. ఇంతకూ ఆమె ఎవరో గుర్తుపట్టారా.? బడా హీరో సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. ఇంతకూ ఆమె ఎవరో గుర్తుపట్టారా.?

ఇది కూడా చదవండి : ఇదేందయ్యా ఇది..! ఈ ఫొటోలో వెంకటేష్ కాకుండా ఓ స్టార్ హీరో, టాప్ డైరెక్టర్ ఉన్నారు ఎవరో కనిపెట్టారా.?

పై ఫొటోలో కనిపిస్తున్న చిన్నారి ఎవరో కాదు.. నటి మాళవిక మోహనన్. మాళవిక చిన్ననాటి ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా మాళవిక గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మాళవిక మోహనన్ 7 ఆగస్టు 1992న ముంబైలో జన్మించింది. ఆమె తండ్రి యుకె మోహనన్ బాలీవుడ్ చిత్రాలకు ప్రసిద్ధ సినిమాటోగ్రాఫర్. తల్లి వీణా మోహనన్. ఆమె ప్రస్తుతం తన స్వస్థలమైన కేరళ బియ్యూర్‌లో తన కుటుంబంతో నివసిస్తుంది.

ఇది కూడా చదవండి :వామ్మో..! మత్తెక్కింది.. అడుగు తడబడింది.. మందుకొట్టి మీడియా కంటపడ్డ హీరోయిన్

మాళవిక మోహనన్ హీరోయిన్ గా రాణిస్తుంది. ఈ ముద్దుగుమ్మ 2013 సంవత్సరంలో “బట్టం బోలే” చిత్రంతో మలయాళ చిత్రసీమలోకి అడుగుపెట్టింది. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా తెరకెక్కిన పెట్టా చిత్రంలో నటించి తమిళ అభిమానుల దృష్టిని ఆకర్షించిన నటి మాళవిక మోహనన్. ఆ తర్వాత నటుడు విజయ్ సరసన లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో మాస్టర్ సినిమాలో నటించి అభిమానుల గుండెల్లో స్థానం సంపాదించుకుంది. రీసెంట్ గా దర్శకుడు బి. రంజిత్ దర్శకత్వంలో విక్రమ్ నటించిన “తంగళన్”లో మాళవిక మోహనన్ కీలక పాత్ర పోషించింది. మాళవిక ఈ సినిమాలో డిఫరెంట్ క్యారెక్టర్ చేసి మెప్పించింది. ఇక ఇప్పుడు ప్రభాస్ హీరోగా నటిస్తున్న రాజా సాబ్ సినిమాతో ఈ అమ్మడు టాలీవుడ్ కు పరిచయం కానుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఈ సినిమా తర్వాత టాలీవుడ్ లో ఈ బ్యూటీ రాణిస్తుందేమో చూడాలి.

ఇది కూడా చదవండి :Uday Kiran: అంత పెద్ద హీరో.. ఆయన డెడ్ బాడీ మార్చురీ‌లో ఓ మూలన పడేశారు: ఆర్పీ పట్నాయక్ ఎమోషనల్

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.