చాలా మంది ఇండస్ట్రీలో రాణిస్తున్న హీరోయిన్స్ ఒకప్పుడు చిన్న చిన్న పాత్రలు చేసి పాపులర్ అయినవారే.. చాలా మంది కెరీర్ బిగినింగ్‌లో చిన్న చిన్న పాత్రలు చేసి మెప్పించినవారే. అలాగే పై ఫొటోలో కనిపిస్తున్న ముద్దుగుమ్మను గుర్తుపట్టారా.? ఆమె చాలా పాపులర్, ఆమె అందానికి ఫిదా కానీ కుర్రాడు ఉండడు. తన వయ్యారంతో కుర్రాళ్లకు నిద్రపట్టకుండా చేస్తోంది ఆ భామ. అప్పటికీ ఇప్పటికీ ఆమె చాలా మారిపోయింది. ఇప్పుడు చూస్తే షాక్ అవుతారు. ఇంతకూ ఆమె ఎవరో గుర్తుపట్టారా.? తెలిస్తే షాక్ అవుతారు. ఇంతకూ ఆమె ఎవరో కనిపెట్టరా.? పెద్ద కష్టమేమి కాదు.
పై ఫొటోలో ఉన్న నటి ఇప్పుడు చాలా పాపులర్. వరుస సినిమాలతో దూసుకుపోతుంది. కేవలం నటి మాత్రమే కాదు ఆమె ఓ ప్రముఖ యాంకర్ కూడా.. ఆమె మరెవరో కాదు అందాల భామ అనసూయ భరద్వాజ్. న్యూస్ రీడర్ గా కెరీర్ ప్రాంరంభించి ఆతర్వాత యాంకర్‌గా మారింది ఈ ముద్దుగుమ్మ. యాంకర్‌గా ఎన్నో టీవీషోలు చేసి ప్రేక్షకులను ఆకట్టుకుంది.
ప్రముఖ టీవీ షో జబర్దస్త్ ద్వారా అనసూయ బాగా పాపులర్ అయ్యింది. ఆ తర్వాత సినిమాల్లో నటిస్తూ మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఇక సినిమాల్లో నటిస్తూ అలరిస్తుంది. సుకుమార్, రామ్ చరణ్ కాంబినేషన్ లో వచ్చిన రంగస్థలం సినిమాతో మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఆతర్వాత వరుసగా సినిమాల్లో అవకాశాలు అందుకుంది. ఇక ఇప్పుడు టీవీ షోలతో పాటు సినిమాల్లోనూ నటిస్తూ బిజీ బిజీగా గడుపుతుంది. పెళ్ళై ఇద్దరు పిల్లల తల్లి అయినప్పటికీ అందంలో కుర్రహీరోయిన్స్ తో పోటీపడుతోంది ఈ ముద్దుగుమ్మ. ఇక అనసూయ కెరీర్ బిగినింగ్ లో కొన్ని సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసింది. అలా ఎన్టీఆర్ హీరోగా నటించిన నాగ సినిమాలో ఇలా జూనియర్ ఆర్టిస్ట్ గా నటించింది. అప్పటి ఫోటో ఇప్పుడు వైరల్ గా మారింది. ఇక ఇప్పుడు పుష్ప2 సినిమాలో అనసూయ సునీల్ భార్యగా నటిస్తుంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.