Bangaram: ‘బంగారం’ ఒకటి చెప్పనా..? పవన్ కళ్యాణ్ సినిమాలోని ఈ చిన్నది ఇప్పుడు ఎలా ఉందో తెలుసా.?

బంగారం సినిమాలో పాటలన్ని సూపర్ హిట్ గా నిలిచాయి. మీరాచోప్రా హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు ధరణి దర్శకత్వం వహించారు.

Bangaram: 'బంగారం' ఒకటి చెప్పనా..? పవన్ కళ్యాణ్ సినిమాలోని ఈ చిన్నది ఇప్పుడు ఎలా ఉందో తెలుసా.?
Bangaram
Follow us
Rajeev Rayala

|

Updated on: Feb 22, 2023 | 8:13 PM

పవర్ స్టార్ పవన్ కళ్యణ్ నటించిన బంగారం సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. అభిమానులను ఆకట్టుకున్న ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను అలరించలేక పోయింది. బంగారం సినిమాలో పాటలన్ని సూపర్ హిట్ గా నిలిచాయి. మీరాచోప్రా హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు ధరణి దర్శకత్వం వహించారు. ఈ సినిమా 2006లో రిలీజ్ అయ్యింది. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ మూవీ ఆ అంచనాలను అందుకోలేకపోయింది . ఇదిలా ఉంటే ఈ సినిమాలో హీరోయిన్ చెల్లిగా నటించిన చిన్నారి గుర్తుందా..? ఆ చిన్నారి పేరు సనూషా. అయితే ఇప్పుడు ఆ చిన్నది ఎలా ఉందో తెలుసా..? ఏం చేస్తుందో తెలుసా..?

సనూష ఇప్పుడు నటిగా మారింది. ఆమె పలు సినిమాల్లో కీలక పాత్రల్లో నటించింది. నాని నటించిన జెర్సీ సినిమాలో నటించింది సనూష సంతోష్. ఆమె మలయాళంలో చాలా సినిమాల్లో నటించింది . బంగారం సినిమాతో తెలుగులోకి అడుగు పెట్టింది.

బంగారం సినిమా తర్వాత మేధావి అనే సినిమా చేసింది . ఆ సినిమా ఆశించిన స్థాయిలో ఆడలేదు. చివరిగా జెర్సీ సినిమాలో చేసింది. తాజాగా ఈ అమ్మడి ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఆమె హీరోయిన్ కు ఏమాత్రం తీసిపోని అందంతో ఆకట్టుకుంటుంది ఈ చిన్నది. ఆమె లేటెస్ట్ ఫోటోలపై మీరూ ఓ లుక్కేయండి.

స్వప్న చేసిన తింగరి పని.. అడ్డంగా ఇరుక్కుపోయిన కావ్య!
స్వప్న చేసిన తింగరి పని.. అడ్డంగా ఇరుక్కుపోయిన కావ్య!
ప్రాణం మీదకు తెచ్చిన ఫ్లెక్సీ.. ముగ్గురు మృతి!
ప్రాణం మీదకు తెచ్చిన ఫ్లెక్సీ.. ముగ్గురు మృతి!
పొట్టకొవ్వును కరిగించే 3 సాధారణ చిట్కాలు.. బెస్ట్ రిజల్ట్ మీసొంతం
పొట్టకొవ్వును కరిగించే 3 సాధారణ చిట్కాలు.. బెస్ట్ రిజల్ట్ మీసొంతం
మ్యాచ్ ఉందని పిలిస్తే.. ఆడటానికి వెళ్లాడు.. పాపం గ్రౌండ్‌లోనే
మ్యాచ్ ఉందని పిలిస్తే.. ఆడటానికి వెళ్లాడు.. పాపం గ్రౌండ్‌లోనే
ఓర్నీ.. నోరూరించే మ్యాంగో.. ఇప్పుడు కూడా అందుబాటులో..
ఓర్నీ.. నోరూరించే మ్యాంగో.. ఇప్పుడు కూడా అందుబాటులో..
చేదు జ్ఞాపకాల సునామీకి 20 ఏళ్లు..!
చేదు జ్ఞాపకాల సునామీకి 20 ఏళ్లు..!
బాక్సింగ్ డే టెస్ట్: కోహ్లీ కమ్ బ్యాక్ ఇన్నింగ్స్ కోసం వెయిటింగ్
బాక్సింగ్ డే టెస్ట్: కోహ్లీ కమ్ బ్యాక్ ఇన్నింగ్స్ కోసం వెయిటింగ్
మెల్‌బోర్న్ టెస్ట్ మ్యాచ్‌లో మారిన టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్?
మెల్‌బోర్న్ టెస్ట్ మ్యాచ్‌లో మారిన టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్?
కుంభమేళాకి భారీ ఏర్పాట్లు ఫస్ట్ టైం అండర్‌వాటర్‌ డ్రోన్ల వినియోగం
కుంభమేళాకి భారీ ఏర్పాట్లు ఫస్ట్ టైం అండర్‌వాటర్‌ డ్రోన్ల వినియోగం
ఈ సీజన్‌లో పండ్లు, కూరగాయలు చేర్చుకోండి శరీరంలో నీటి కొరత ఉండదు
ఈ సీజన్‌లో పండ్లు, కూరగాయలు చేర్చుకోండి శరీరంలో నీటి కొరత ఉండదు