
టాలీవుడ్‌లో మెరిసిన లేటెస్ట్ అందం నేహా శెట్టి. డీజే టిల్లు హిట్టు అందుకుంది ఈ అందాల భామ.

పూరి తనయుడితో మెహబూబాలో నటించిన ఈ బ్యూటీ తొలి సినిమాతోనే మంచి మార్కులు కొట్టేసింది

సందీప్ కిషన్ తో గల్లీ రౌడీ చేసిన ఈ నటి తన అందంతో ప్రేక్షకుల మనసు దోచేసింది నేహా శెట్టి.

డీజే టిల్లూతో చాలా మంది ఫాలోవర్స్ ని సంపాదించింది. సిద్ధు కథానాయకుడిగా నటించిన ఈ సినిమాలో ఆమె యూత్ ఫుల్ రోల్ తో ఆకట్టుకుంది.

నేహా శెట్టి ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్ ల తో బిజీగా ఉంది. ఈ అమ్మడికి తెలుగులో మంచి అవకాశాలు వస్తున్నాయి.

ఇతర భాషల నుంచి కూడా ఆమెకు ఆఫర్లు వస్తున్నాయని సమాచారం. మరోవైపు సోషల్ మీడియాల్లోనూ ఫాలోయింగ్ అంతకంతకు పెరుగుతోంది.

సోషల్ మీడియాలో నిత్యం హాట్ హాట్ ఫొటోలతో అభిమానులను ఆకట్టుకుంటుంది నేహా శెట్టి